‘సుజనాచౌదరి చంద్రబాబు ఏజెంట్’
అమరావతి: బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ లీడరైన సుజనా మాటలకు విలువలేదన్నారు. బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? అని ప్రశ్నించారు. ‘నీకు...