NewsOrbit

Tag : SVP

Entertainment News సినిమా

“SSMB 28” ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ డీటెయిల్స్..??

sekhar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాలి....
Entertainment News సినిమా

కన్ఫ్యూజన్ లో “సర్కారు వారి పాట” డైరెక్టర్..??

sekhar
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం...
Entertainment News సినిమా

Chor Bazaar: పూరి అన్నయ్య లేకపోతే నేను లేను “సర్కారు వారి పాట” డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!!

sekhar
Chor Bazaar: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన “చోర్ బజార్” సినిమా ప్రియ రిలీజ్ వేడుక నిన్న అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆకాష్ పూరి తల్లి...
Entertainment News సినిమా

SSMB 30: తన కెరీర్ లో 30వ సినిమా విషయంలో ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న మహేష్..??

sekhar
SSMB 30: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల “సర్కారు వారి పాట”తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. అంతకుముందే మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్...
Entertainment News సినిమా

SSMB 28: మహేష్ విదేశాలనుండి రావటానికి లేట్ అవుతుండటంతో త్రివిక్రమ్ సెన్సేషనల్ నిర్ణయం..??

sekhar
SSMB 28: “సర్కారు వారి పాట” విడుదలైన వెంటనే మహేష్.. త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో...
న్యూస్

SVP: మహేష్ “సర్కారు వారి పాట” కి సంబంధించి అభిమానులకు మరో గుడ్ న్యూస్..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” గత నెల విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి మ్యూజిక్...
సినిమా

SSMB 28: మరోసారి మహేష్ బాబుతో జతకడుతున్న రష్మిక మందన..??

sekhar
SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 4 బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడం...
ట్రెండింగ్

Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై సీరియస్ అవుతున్న మహేష్, రవితేజ ఫ్యాన్స్..!!

sekhar
Thaman: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మ్యూజిక్ పరంగా తమన్ టైం నడుస్తుంది. 2020లో ఆడియన్స్ ముందుకు వచ్చిన “అలా వైకుంఠపురం లో” మ్యూజికల్ గా అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఈ సినిమా...
సినిమా

Mahesh Babu: రౌండ్ టేబుల్ సమావేశంలో జాయిన్ కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!!

sekhar
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” మొదలుకొని.. ఆ...
సినిమా

SSMB 28: మహేష్ సినిమా త్వరగా కంప్లీట్ కావడానికి త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..??

sekhar
SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే టైం గడిచింది. 2020లో సంక్రాంతి పండుగ కానుకగా బన్నీతో చేసిన “అలా వైకుంఠపురం లో” సినిమా తరువాత...
సినిమా

SVP: `సర్కారు వారి పాట`ను ఫ్రీగా చూడాలంటే అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే..త‌ప్ప‌దు!

kavya N
SVP: `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ త‌ర్వాత టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి...
సినిమా

Mahesh Trivikram: మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ లో త్రివిక్రమ్ ఫైనల్ టచ్..??

sekhar
Mahesh Trivikram: “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు “సర్కారు వారి పాట”...
సినిమా

SVP: “సర్కారు వారి పాట” సక్సెస్ మీట్ లో మహేష్ డాన్స్ పై ఇండైరెక్ట్ గా అల్లు అరవింద్ వైరల్ కామెంట్స్..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు...
సినిమా

SVP: సైలెంట్‌గా ఓటీటీలోకి దిగిపోయిన `స‌ర్కారు వారి పాట‌`.. ట్విస్ట్ ఏంటంటే?

kavya N
SVP: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్...
సినిమా

SSMB 28: మహేష్ కోసం కన్నడ స్టార్ ని రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్..??

sekhar
SSMB 28: టాలీవుడ్ లో గత నాలుగు సంవత్సరాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు టైం గట్టిగా నడుస్తోంది. వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. భరత్...
సినిమా

SSMB 28: కృష్ణ బర్తడే కి మిస్ అయిన గాని ఆ రోజు మాత్రం కీలక అప్డేట్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్..??

sekhar
SSMB 28: ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా అప్ డేట్ కి సంబంధించి ఏదో ఒక వార్త తండ్రి కృష్ణ బర్తడే నాడు తెలియజేస్తూ ఉంటారు. గత...
సినిమా

SVP: `స‌ర్కారు వారి పాట` బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదా..ఇంకా ఎంత బాకీ ఉంది?

kavya N
SVP: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. గీత గోవిందం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు....
సినిమా

HBD Krishna: సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేసిన మహేష్, నమ్రత ..!!

sekhar
HBD Krishna: నేడు 80 వసంతంలోకి సూపర్ స్టార్ కృష్ణ అడుగు పెట్టారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా.. అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుష్పగుచ్చాలు తో పాటు శాలువా కప్పి సన్మానం...
సినిమా

SSMB 28: మహేష్ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ న్యూస్..??

sekhar
SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సంవత్సరం తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీకు తన సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వటం సెంటిమెంట్. అయితే గత ఏడాది కరోనా...
సినిమా

SVP: సర్కారువారి పాట సినిమాను చూస్తానంటున్న ఆనంద్ మహీంద్రా… విషయం ఏమైయుంటుంది?

Deepak Rajula
SVP: టాలీవుడ్ అందగాడు మహేశ్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. సినిమా రిలీజై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఈ సినిమా....
సినిమా

SSMB 28: త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు కొత్త మేకోవర్..??

sekhar
SSMB 28: ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ బాబు టైం గట్టిగా నడుస్తోంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలు.. మనోడు ఖాతాలో పడ్డాయి. గత నాలుగు సంవత్సరాల నుండి తిరుగులేని కెరియర్ తో మహేష్...
న్యూస్

Subbaraju: ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నకు యాక్టర్ సుబ్బరాజు వైరల్ కామెంట్స్…!!

sekhar
Subbaraju: యాక్టర్ సుబ్బరాజు అందరికి సుపరిచితుడే. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అదే రీతిలో క్యారెక్టర్ సపోర్ట్ గా పలు సినిమాలలో నటించడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి లో విలన్...
సినిమా

Mahesh Kamal: మహేష్ సినిమాలో కమల్ హాసన్..??

sekhar
Mahesh Kamal: సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగు సంవత్సరాల నుండి మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ ప్రాజెక్టు ఒప్పుకున్న బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు పడుతుంది....
సినిమా

SVP: మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఓటిటి రిలీజ్ తేదీ డీటెయిల్స్..??

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్...
సినిమా

Parusuram Naga Chaithanya: చైతు మూవీకి అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసే టైటిల్ సెట్ చేసిన పరశురాం..??

sekhar
Parusuram Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్కారు వారి పాట సినిమా అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమా విజయంతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మహేష్ బాబుతో...
సినిమా

SVP: తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న మహేష్ బాబు..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండో వారం అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. పరీక్షలు...
సినిమా

Mahesh Trivikram: మహేష్ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్..??

sekhar
Mahesh Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి వరుసపెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు మహేష్ సొంతం...
ట్రెండింగ్

Mahesh Akhira: మహేష్ బాబు సాంగ్ కి పవన్ కొడుకు అకీరా మ్యూజిక్..!!

sekhar
Mahesh Akhira: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అందరికీ సుపరిచితుడే. మెగా హీరోలలో అందరికంటే చాలా పొడవు. మొన్ననే 18 సంవత్సరాలలో అడుగుపెట్టిన అకీరా నందన్… రక్త దానం చేయడం...
సినిమా

SVP: ఆ విషయంలో నాపై నాన్నగారు ఎప్పుడూ సీరియస్ అవుతారు..అంటూ మహేష్ వైరల్ కామెంట్స్..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మే 12వ తారీకు విడుదలైన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను...
సినిమా

SVP: ఆ సినిమా చూసి బోరున ఏడ్చేశా మహేష్ వైరల్ కామెంట్స్..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. గత నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ మహేష్ బాబు అందుకుంటున్నాడు. భరత్ అనే నేను,...
సినిమా

Vamsi Mahesh: వంశీ పైడిపల్లి.. ప్రాజెక్ట్ మహేష్ క్యాన్సిల్ చేయడానికి కారణం అదేనట..??

sekhar
Vamsi Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా “సర్కారు...
సినిమా

SVP: సదరు టీవీ ఛానెల్స్ పై మండిపడ్డ సూపర్ స్టార్ కృష్ణ..!!

sekhar
SVP: సూపర్ స్టార్ కృష్ణ తాజాగా మహేష్ నటించిన “సర్కార్ వారి పాట” సినిమా విజయం పట్ల స్పందించారు. ఆ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ అనేక విషయాలు తెలియజేశారు....
సినిమా

SVP: సర్కారు వారి పాట మేకర్స్ అదరగొట్టే ప్లాన్ రెండో వారంలో కొత్త పాట..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట” మేనియా ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ కావడం… మొదటి రోజే సూపర్ డూపర్...
సినిమా

SVP: కర్నూలులో SVP స్టేజిపై అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన మహేష్. !!

sekhar
SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విడుదలైన “సర్కారు వారి పాట” మొదటిరోజు హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ గ్లామర్… ఫైట్లు పాటలో డాన్సులు… చూసే ప్రేక్షకులను...
సినిమా

SVP: కర్నూలు “సర్కారు వారి పాట” విజయోత్సవ సభలో మహేష్ ఎమోషనల్ స్పీచ్..!!

sekhar
SVP: “సర్కారు వారి పాట” సినిమా విజయోత్సవ సభ కర్నూలులో జరిగిన సంగతి తెలిసిందే. మొదట ఈ సభను విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ...
సినిమా

SVP: సర్కారు వారి పాటపై మైత్రీ మేకర్స్ పాజిటీవ్ పబ్లిసిటీ..?!

Deepak Rajula
SVP:సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన తాజా చిత్రం​ ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన...
సినిమా

SVP: “సర్కారు వారి పాట”లో హీరోయిన్ కీర్తి సురేష్ ఫేవరెట్ సాంగ్..!!

sekhar
SVP: మే 12వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సర్కారు వారి పాట మొదటిరోజు హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. “గీతా గోవిందం” డైరెక్టర్...
సినిమా

SVP: సర్కారు వారి పాట హిట్టా ఫట్టా? కర్నూల్ ని తాకుతున్న మహేష్ సెలబ్రేషన్స్!

Deepak Rajula
SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ కథానాయకుడిగా నటించిన సర్కారు వారి పాట రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే. మొదట ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో ఒకింత మానసిక ఒత్తిడికి గురయ్యారు....
సినిమా

SVP: మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ అనేది ఓ కానుకలాంటిది అంటున్న దర్శకనటుడు!

Deepak Rajula
Sarkaru Vari Paata SVP: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సెటిల్డ్ గా నటించడంలో మహేష్ ని మించివారు లేరనే చెప్పుకోవాలి. అందుకే...
సినిమా

SVP: ఈ నెల 16వ తారీకు విజయవాడకి మహేష్ బాబు రాక..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టూ బ్యాక్ సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా “సర్కారు వారి పాట”తో మరో బ్లాక్ బస్టర్ మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. “గీతా...
సినిమా

SVP: మహేష్ కి హిట్ పడితే కుళ్ళిపోతున్న హీరోలు.. సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు..!!

sekhar
SVP: మహేష్ నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. మే 12వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది....
సినిమా

SVP: హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో స్పెషల్ షో చూసిన మహేష్ ఫ్యామిలీ..??

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో.. ఫ్యాన్స్ సంబరాలు...
సినిమా

SVP: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ “సర్కారు వారి పాట” కి సంబంధించి మరో సాంగ్ రిలీజ్..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నడుస్తుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా “సర్కారు వారి పాట” విడుదల కావటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు....
సినిమా

SVP: ‘సర్కారు వారి పాట’ సినిమాపైన డార్లింగ్ ప్రభాస్ అభిప్రాయం ఇదే!

Deepak Rajula
SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ”సర్కారు వారి పాట.” కాగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి...
ట్రెండింగ్ సినిమా

SVP: స్పెషల్ షో వేయించుకుని మరి “సర్కారు వారి పాట” చూసిన బాలయ్య..??

sekhar
SVP: నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినిమాలు తప్ప మిగతా సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు. అటువంటి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా చూసినట్టు...
సినిమా

SVP: ఏపీలో బిగ్ ఈవెంట్ ప్లాన్ చేసిన “సర్కారు వారి పాట” సినిమా యూనిట్..??

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12 వ తారీకు రిలీజ్ అయిన ఈ...
ట్రెండింగ్

SVP: “సర్కారు వారి పాట” పై విజయసాయిరెడ్డి రియాక్షన్..!!

sekhar
SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన “సర్కారు వారి పాట” నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదల కావడంతో… “సర్కారు...
సినిమా

SVP: “సర్కారు వారి పాట”కి సంబంధించి స్పెషల్ షోలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

sekhar
SVP: “సర్కారు వారి పాట” మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది సస్పెన్స్ గా నెలకొంది....
సినిమా

SVP: అడ్వాన్స్ బుకింగ్ లో సత్తాచాటిన “సర్కారు వారి పాట”..!!

sekhar
SVP: మహేష్ బాబు సినిమా “సర్కారు వారి పాట” మొదటి నుండి హిస్టరీ క్రియేట్ చేసే సినిమా గానే హైప్ క్రియేట్ చేస్తూ రావడం జరిగింది. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాంతో మహేష్ సినిమా...
సినిమా

SVP: బాలీవుడ్ పై నేను అటువంటి కామెంట్ ఎప్పుడూ చేయలేదు మహేష్ వివరణ..!!

sekhar
SVP: సూపర్ స్టార్ మహేష్ నటించిన “సర్కార్ వారి పాట” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో.. బాలీవుడ్ ఇండస్ట్రీ పై మహేష్...