21.7 C
Hyderabad
February 2, 2023
NewsOrbit

Tag : tadepalli

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం .. తిరిగి గన్నవరంలోనే అత్యవసర ల్యాండింగ్

somaraju sharma
ఢిల్లీలో రేపు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సోమవారం...
న్యూస్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన దివంగత దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల కుటుంబ సభ్యులు..ఎందుకంటే..?

somaraju sharma
దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులు ఇవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ ను సీతారామ శాస్త్రి సతీమణి, కుటుంబ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్రామ స్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఆ బాధ్యతలకు ఉపయోగించుకోవాలి – సీఎం జగన్

somaraju sharma
ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశిస్తూ గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని అందుకోసం ఎస్ఓపీ తయారు చేయాలన్నారు. పశు సంవర్ధక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

somaraju sharma
ఏపి లో ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఇలా..

somaraju sharma
తాడేపల్లిలోని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కరోనాపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు

somaraju sharma
చైనా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 కేసులు ఉదృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ కు బర్త్ డే కేట్ తినిపించిన మంత్రులు, అధికారులు.. ఇదిగో వీడియో

somaraju sharma
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వైసీపీ నేతలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ నాటా ఆహ్వానం.. నాటా ప్రతినిధులతో సీఎం జగన్ ఏమన్నారంటే..?

somaraju sharma
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మహాసభల ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, నాటా సభ్యులు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి .. ఎందుకంటే ..?

somaraju sharma
విశాఖ శారదాపీఠంలో జనవరి 27వ తేదీ నుండి 31వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శారదా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆ నాలుగు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అదేశించిన సీఎం జగన్

somaraju sharma
CM YS Jagan: మాండూస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పోలీసుల వలయంలో ఇప్పటం .. పోలీసులు అడ్డుకోవడంతో మంగళగిరి నుండి కాలినడకన పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఇప్పటం గ్రామానికి కాలినడకన బయలుదేరారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: మరో సారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంతకు ముందు వివిధ జిల్లాల పర్యటన సందర్భంలో బాధితులు కాన్వాయ్ ని ఆపి తమ గోడును చెప్పుకోగా మానవత్వంతో వారికి ప్రభుత్వం ద్వారా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. రేపు ఇప్పటం గ్రామంలో పర్యటన

somaraju sharma
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో ఇళ్లను కూలుస్తున్నారని పవన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్‌ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీనటుడు ఆలీ దంపతులు..

somaraju sharma
ప్రముఖ హాస్య నటుడు ఆలీ ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సీఎం జగన్మోహనరెడ్డికి మీడియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

RGV: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సంచలన దర్శకుడు ఆర్జీవీ భేటీ .. భేటీలో ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
RGV: సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు అనేది అందరికీ తెలిసిందే. తాజాగా మరో సారి వార్తల్లోకి ఎక్కారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీసీలంతా జగన్ తోనే ..అత్మీయ సమ్మేళనంలో వైసీపీ నేతలు

somaraju sharma
వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

somaraju sharma
అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథరెడ్డి మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని కుంచనపల్లిలోని తన అపార్ట్...
సినిమా

RRR: “RRR” కి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

sekhar
RRR: దేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేమికులు “RRR” కోసం వెయిట్ చేస్తున్నారు. మార్చి 25 వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: ‘వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’

somaraju sharma
Janasena: జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: ఇప్పటం గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: ఇప్పటం గ్రామంలో సభ నిర్వహణకు సహకరించిన ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షల తన ట్రస్ట్ తరపున ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సభ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Perni Nani at Polavaram: ఓవర్ యాక్షన్@ ఏపి పోలీస్..! ప్రజల పెయిన్ గుర్తించండి సీఎం గారూ..!!

Srinivas Manem
Perni Nani at Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిన్న జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పోలీసుల అతి ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan: గేరు మార్చిన జగన్..! స్పాట్ లో ఇంట్రెస్టింగ్ నిర్ణయం..!?

somaraju sharma
YS Jagan: వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత ఓ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: వాళ్లకు కీలక హెచ్చరిక చేసిన సీఎం వైఎస్ జగన్..!!

somaraju sharma
YS Jagan: రైతులకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Manchu Manoj: ఏపి సీఎం సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీనటుడు మంచు మనోజ్..! కలయికపై ఏమన్నారంటే..?

somaraju sharma
Manchu Manoj: సినీనటుడు మంచు మనోజ్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS jagan: ప్రతిభ కనబర్చిన హాకీ ప్లేయర్ రజనీకి భారీగా బహుమతి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..

somaraju sharma
AP CM YS jagan: టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబర్చిన హాకీ క్రీడాకారిణి ఇ రజనికి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ గా నజరానా అందించారు. బుధవారం సీఎం జగన్ ను తాడేపల్లిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..! 19 నుండి జరిగే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ దిశానిర్దేశం..!!

somaraju sharma
AP CM YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రాష్ట్రంలో నేడు 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్న  సీఎం వైఎస్ జగన్

somaraju sharma
AP CM YS Jagan: ఏపిలో నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
AP CM YS Jagan: రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను నేడు విడుదల చేశారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

YSRCP : బూడిద కోసం అధికార పార్టీలో తన్నులాట!

Comrade CHE
YSRCP : ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీలో కొత్త తన్నులాట తెరమీదకు వస్తోంది. ఈసారి బూడిద కోసం ఒకే పార్టీలోని రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. బూడిద...
న్యూస్ రాజ‌కీయాలు

హస్తినకు తెలుగు రాష్ట్రాల సీఎంలు క్యూ..! ఎందుకోసమో..!?

somaraju sharma
  తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మూడు రోజుల హస్తిన పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో మరో పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో) రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం తెలిసిందే....
న్యూస్

చంద్రబాబు నివాసంతో సహా కరకట్టపై నివాసాలకు వరద హెచ్చరిక నోటీసు జారీ..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గత రెండు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జరమయం అయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలకు కృష్ణానదికి వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం...
న్యూస్ రాజ‌కీయాలు

బాబు ఆ తప్పు చేసి శిక్ష అనుభవించారు! అయినా జగన్ అదే బాటలో పోతున్నారు!!

Yandamuri
గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కూడా చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్రెడ్డి పార్టీని పక్కన పెట్టేశారనది వైసీపీ వర్గాల్లోనే ఉన్న...
న్యూస్

కనీస ధర్మం పాటించని జగన్ ! గుర్రుగా ఉన్న వైసీపీ నేతలు??

Yandamuri
వైసీపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునే సమయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరి మీద రుసరుసలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ ని బహిరంగంగా ఏమనలేక లోలోనే వైసీపీ నేతలు కుమిలిపోతున్నారు.ఇప్పటికే టీడీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

తాడేపల్లి లో తన ఆఫీస్ కి పిలిపించుకుని మరీ .. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ?

sekhar
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పరిపాలన పరంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పార్టీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిందట....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం – తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు ! 

sekhar
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25...
ట్రెండింగ్

జగన్ నివాసం వద్ద కరోనా కలకలం..! ఏకంగా జగన్ సెక్యూరిటీ గార్డులకే….

arun kanna
కరోనా సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా తాకింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వచ్చిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర సచివాలయంలో...
న్యూస్

24000 ఖాతాల్లోకి .. మీరు లబ్దిదారులో కాదో ఇలా తెలుసుకోండి !

somaraju sharma
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు...
న్యూస్

గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు భేష్

somaraju sharma
అమరావతి : వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేడు గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

అమరావతి గ్రామాల విలీనం ఎందుకు!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...
టాప్ స్టోరీస్

ఏపీలో మళ్లీ పడగవిప్పిన కాల్‌మనీ భూతం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
న్యూస్

‘టిడిపిపై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్’

somaraju sharma
  అమరావతి: టిడిపి హయాంలో రాజధానిలో జరిగిన అవినీతిని వెలికి తీసినందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం...
టాప్ స్టోరీస్

వైసిపి కేంద్ర కార్యాలయం ప్రారంభం

somaraju sharma
అమరావతి: వైసిపి కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో శనివారం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో రిబ్బన్ కట్ చేయించి  ప్రారంబోత్సవం చేయించారు. కార్యాలయ ఆవరణలో జగన్ పార్టీ...
టాప్ స్టోరీస్

‘యాగం ఫలించింది’

somaraju sharma
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం నేటితో ముగిసింది. తాడేపల్లిలో 23నెలలుగా నిర్వహిస్తున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

1నుండి ప్రజాదర్బార్

somaraju sharma
అమరావతి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జూలై ఒకటి నుండి సిఎం జగన్మోహనరెడ్డి  ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిఎం క్యాంప్ కార్యాలయానికి...
న్యూస్

‘మీ రాక మాకెంతో సంతోషమండి’

somaraju sharma
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించేందుకు కెసిఆర్ స్వయంగా ఇక్కడకు వచ్చారు. నేడు...
రాజ‌కీయాలు

రేపు ఢిల్లీకి జగన్

somaraju sharma
(ఫైల్ ఫోటో) అమరావతి: రెండవ సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదిని అభినందించేందుకు వైఎస్ఆర్‌సిపి శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం న్యూఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం తాడేపల్లి నుండి స్వగ్రామం...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ @ అమరావతి

somaraju sharma
    అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు. రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు....
న్యూస్

తాడేపల్లిలో 27న వైఎస్ జగన్ గృహప్రవేశం

somaraju sharma
అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన...