Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం ..ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి
Road Accident: తమిళనాడులోని తిరుచ్చి – చెన్నై జాతీయ రహదారిపై కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న వాహనాలు ఆరు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు,...