Shani Gochar 2023: కుంభ రాశిలో ఆరంభమైన శని సంచారం .. ఈ నాలుగు నాలుగు రాశుల వారికి ఇబ్బందులే ఉండవు
Shani Gochar 2023: శని భగవానుడు మకరం నుండి తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజు (జనవరి 17న) కుంభరాశిలో శని సంచారం మొదలు అయ్యింది. ఈ రాశి వారిపై...