NewsOrbit

Tag : tdp politics news

టాప్ స్టోరీస్

టిడిపికి దూరం అవుతున్నట్లేనా!?

sharma somaraju
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేకి నందమూరి రామకృష్ణ వార్నింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు...
టాప్ స్టోరీస్

ఏడాదిలోపు భారతి సిఎం: జెసి సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సిఎం జగన్ తీరుపై టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ జెసి చేసిన వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

విజయసాయి వ్యాఖ్యలకు బుద్దా కౌంటర్ ట్వీట్‌లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా విమర్శల వర్షం కురిపించారు....
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...
రాజ‌కీయాలు

టిడిపి నేత బొండా ఉమాపై కేసు

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై కేసు నమోదు అయ్యింది. సోమవారం గృహ నిర్బంధం సందర్భంగా పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో  ఐపిసి 353 సెక్షన్...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

‘రాజధానితో మూడు ముక్కలాటనా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ నిరూపించండి: బాబు సవాల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘ఆమె’కు జీవించే హక్కు లేదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ  బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల...
న్యూస్

వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు

Mahesh
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలకనేత,  కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. శనివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి,...
న్యూస్

బాబు కాన్వాయ్‌పై దాడికి డిజిపి స్పందన

sharma somaraju
అమరావతి:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజధాని పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. చెప్పులు విసిరిన వ్యక్తి రైతుగా, రాళ్లు...
రాజ‌కీయాలు

జగన్ అక్రమార్జనపై వర్ల ఫిర్యాదు!

Mahesh
అమరావతి: ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి సీఎం జగన్ పై...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంది ఎవరంటే ?

Mahesh
విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. జూనియర్...
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
రాజ‌కీయాలు

‘మళ్లీ గొంగళి పురుగు అవుతారా!?’

sharma somaraju
అమరావతి: సభలో ఉంటేనే స్పీకర్, బయటకు వస్తే స్పీకర్ కాదనే ధోరణి సరైంది కాదని యనమల అన్నారు. స్పీకర్ యనమల వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. గొంగళి పురుగు పరిణామ క్రమంలో...
రాజ‌కీయాలు

‘పార్టీ మారిన సభ్యులు రాజీనామా చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

రాజేంద్రప్రసాద్ కు బోడే డబ్బులు ఇచ్చాడా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాలు ఇప్పుడు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ తిరుగుతున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో హాట్...
రాజ‌కీయాలు

‘మంచి’ కాదు ‘ముంచుతున్న’ సిఎం:బాబు

sharma somaraju
  అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే...
టాప్ స్టోరీస్

టిడిపి ఎమ్మెల్యేలపై బిజెపి వల!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యేగానే వంశీకి ఆహ్వానం ఉందా!?

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో  చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి,...
టాప్ స్టోరీస్

జగన్ ‌విమర్శలకు లోకేష్ కౌంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది....
రాజ‌కీయాలు

‘అన్నీ ఆ వ్యాధి లక్షణాలే..పాపం!’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై బుద్దా...
రాజ‌కీయాలు

‘ఎక్కువ అప్పులు ఎవరో చేశారో ‘వీసా’ మాస్టారు చెప్పాలి’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు....
రాజ‌కీయాలు

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

Mahesh
అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు...
న్యూస్

టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత

Mahesh
అమరావతి: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
న్యూస్

తహసీల్దార్ హత్యపై చంద్రబాబు విచారం

Mahesh
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
రాజ‌కీయాలు

జగన్ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష!

Mahesh
విజయవాడ: వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన విజయవాడ వేదికగా దీక్ష జరుగుతుందని, తాను...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

sharma somaraju
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...
రాజ‌కీయాలు

సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారు?

Mahesh
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
టాప్ స్టోరీస్

అధికారానికి మోకరిల్లుతున్న పోలీసులు

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థపై మాజీ మంత్రి, సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఆలోచించుకునే శక్తి ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థకు లేదనీ, ఏవరో చేతిలో...
టాప్ స్టోరీస్

‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

sharma somaraju
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
టాప్ స్టోరీస్

‘టిడిపితో ఎప్పటికీ కటీఫే!’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు కేంద్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకున్నదానిపై ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దుంప తెంచుతున్నాయి. తిరిగి తమ పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆ మాటల...
రాజ‌కీయాలు

‘బాబు ఒప్పందాలకు చెదలు’

sharma somaraju
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో...
టాప్ స్టోరీస్

వంశీ బుజ్జగింపుకు నాని, నారాయణ దౌత్యం!

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బుజ్జగించి సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించారు....
టాప్ స్టోరీస్

టీడీపీ నేత ఇంటి ముందు రాళ్లు పాతిన వైసీపీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...