NewsOrbit

Tag : tdp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టీడీపీ సెకండ్ లిస్ట్ ఫైనల్ చేసిన చంద్రబాబు .. జాబితా విడుదల ఎప్పుడంటే..?

sharma somaraju
TDP: టీడీపీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తొంది. ఇప్పటికే జనసేన, బీజేపీతో పొత్తులు ఖరారు, సీట్ల సర్దుబాటు చేసుకున్న చంద్రబాబు మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీతో పొత్తు...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ – టీడీపీ – జ‌న‌సేన పొత్తు క్రెడిట్ అంతా ఈ ఒక్క‌డిదే… !

BSV Newsorbit Politics Desk
టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తులు కుదర‌డం.. సీట్లు కూడా పంచుకోవ‌డం అయిపోయింది. కొంద‌రికి త‌గ్గాయి. మ‌రికొంద‌రికిపెరిగాయనే వాద‌న ఎప్పుడూ ఉంటుంది. పొత్తులు అంటే ఇంతే. ఎక్క‌డో ఒక చోట స‌ర్దు కోక త‌ప్ప‌ద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే....
న్యూస్ రాజ‌కీయాలు

అక్క‌డ జ‌న‌సేన టీడీపీని ఓడిస్తే… ఇక్క‌డ టీడీపీ జ‌న‌సేన‌ను ఓడిస్తుందా…!

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి పొత్తుల నేపథ్యంలో కొన్ని సీట్ల విషయంలో కీలక నేతల మధ్య సర్దుబాట్లు సెట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షులు.....
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ‘ భాష్యం ప్ర‌వీణ్ ‘ ల‌క్కీ ఛాన్స్ మిస్ అయిపోయాడే…!

ఎస్ ఇప్పుడు ఉమ్మ‌డి గుంటూరు జిల్లా టీడీపీ వ‌ర్గాల్లో ఇదే బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో యంగ్ లీడ‌ర్ల‌లో భాష్యం ప్ర‌వీణ్ పేరు గ‌త యేడాదిన్న‌ర కాలంగా బాగా హైలెట్ అవుతోంది....
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో క‌క్క‌లేక మింగ‌లేక ‘ ఆనం ‘ .. చంద్ర‌బాబు మోసం దిగ‌మింగుకుని…!

ఆనం రామనారాయణరెడ్డి ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అసలు ఆనం బ్రదర్స్ ఉండగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉండేది. రెండున్నర దశాబ్దాల...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ – చంద్ర‌బాబు క‌లిసి ప‌వ‌న్‌ను ఎలా మోసం చేశారో చూడండి…!

టిడిపి – బిజెపి – జనసేన పొత్తు ఎట్టకేలకు ఖరారు అయింది. ఈ పొత్తు అంతిమంగా ఎవరికి లాభం ? అంటే సహజంగానే రెండు పార్టీలు కలిసినప్పుడు అవి బలంగా కనిపిస్తాయి. ప్రత్యర్థులతో పోల్చుకుంటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు తగ్గిన సీట్లు .. పవన్ ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju
Janasena: టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరికతో పవన్ కళ్యాణ్ ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటులో 3 లోక్...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ న‌యా గేమ్ స్టార్ట్‌.. చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే…!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న ఎన్నికల అస్త్రాలు బ‌య‌ట‌కు తీసేశారు. వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేశారు. ఒక‌ర‌కంగా ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు స‌వాలుగానే మార‌నుంది. తాను ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కొన‌సాగాల్సిందేనన్న‌ది...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ పోరులో అస‌లు ట్విస్టులు ఎన్నెన్నో…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీ ఒక‌వైపు.. ఉన్న అధికారాన్ని ప‌దిలం చేసుకుని మ‌రింతగా పుంజుకోవాలని లెక్కలు వేసుకుంటున్న వైసీపీ మ‌రోవై పు. ఈ రెండు పార్టీల్లోనూ టీడీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబే.. తేల్చేసిన సీఎం ..!

వ‌చ్చే ఎన్నికల్లో ఎవ‌రెవ‌రికి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంది? అంటే.. జ‌గ‌న్ వర్సెస్ చంద్ర‌బాబే అని తేల్చే శారు సీఎం జ‌గ‌న్‌. నిజానికి వైసీపీ ఒక్క‌టి ఒక‌వైపు, బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ సంయుక్తంగా మ‌రో వైపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP – Janasena – BJP: సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నివాసంలో కీలక నేతల భేటీ .. కాషాయ గూటికి చేరేందుకు సిద్దమైన ఓ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

sharma somaraju
TDP – Janasena – BJP: టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. సీట్ల...
న్యూస్ రాజ‌కీయాలు

రివ‌ర్స్ ట్విస్ట్‌… మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ను గెలిపిస్తామ‌ని వైసీపీ టాప్ లీడ‌ర్ల శ‌ప‌థం…!

మంగ‌ళ‌గిరిలో గ‌త ఎన్నిక‌ల్లో ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్ల‌తో పాటు అస్త్ర‌శ‌స్తాలు వాడి జ‌గ‌న్ లోకేష్‌ను ఓడించే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు లోకేష్‌ను ఓడిస్తే.. ఆయ‌న‌పై గెలిచిన ఆర్కేకు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని అక్క‌డ ప్ర‌జ‌ల‌కు భ్ర‌మ‌లు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది టీడీపీలో ‘ రోష‌న్ ‘ స్టైల్ రాజ‌కీయం అనుకోవాలా… చింత‌ల‌పూడిలో ఫ‌స్ట్ టైం చూస్తున్నాం…!

ఎస్ ఇది నిజంగానే చింత‌ల‌పూడి టీడీపీలో గ‌త 15 ఏళ్ల త‌ర్వాత‌ కొత్త‌గా న‌డుస్తోన్న రాజ‌కీయం.. ఎలాంటి గ్రూపులు.. గోల‌లు లేకుండా ప్ర‌శాంతంగా కొన‌సాగుతోన్న రాజ‌కీయం. 2009కు ముందు చింత‌ల‌పూడి జ‌న‌ర‌ల్ సీటు కావ‌డంతో...
న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌… వెల్లంప‌ల్లి, బొండా ఉమా ఇద్ద‌రికి కిరికిరి…!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీల ప్ర‌చారం ఆస‌క్తిగా మారింది. అధికార వైసీపీ త‌ర‌ఫు న వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఇంటింటి ప్ర‌చారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: టీడీపీ నేత బుచ్చయ్యకు లైన్ క్లీయర్ .. నిడదవోలు జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్

sharma somaraju
Janasena: నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ను ప్రకటించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కేటాయించగా ఇప్పటికే అయిదు స్థానాలకు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో యంగ్ లీడ‌ర్ సీటుకు ఎర్త్ పెట్టేసిన బాబు.. ల‌బోదిబో…!

బిజెపితో టిడిపి – జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేనతో పొత్తు నేపథ్యంలో టిడిపికి సీట్ల సర్దుబాటు సమస్య వచ్చింది. ఇప్పుడు బిజెపితో కూడా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Magunta Srinivasulu Reddy: ఎంపీ మాగుంటను కలిసిన టీడీపీ నేతలు .. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన మాగుంట..!

sharma somaraju
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీసీ ఎంపీ టికెట్ మరల మాగుంటకు ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించింది. మాగంట టికెట్...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – బీజేపీ – జ‌న‌సేన క‌లిసొచ్చినా జ‌గ‌న్‌కు ఊడేదేంటి… వైసీపీకి పోయేదేంటి…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పార్టీల వ్యూహం బా గానే ఉంది. అయితే.. దీనివ‌ల్ల వైసీపీకి పోయేదేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కు లు చెబుతున్న దాని...
న్యూస్ రాజ‌కీయాలు

పొత్తులు పెట్టుకోవ‌చ్చు.. కానీ ఇలా చేస్తావేంటి ప‌వ‌నూ…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని చెప్పిన జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆది శ‌గానే ముందుకు సాగుతున్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌డం లేదు. ఇక‌, సీట్ల విష‌యంలోనూ 24 తీసుకు న్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

గోపాల‌పురంలో ‘ మ‌ద్దిపాటి ‘ పై ఫుల్ క్లారిటీ… లేటెస్ట్ స‌ర్వేలేం చెప్పాయంటే…!

BSV Newsorbit Politics Desk
ఏపీలో ఎన్నిక‌ల వేడి.. పొత్తుల హ‌డావిడితో తెలుగుదేశం జోరు మామూలుగా లేదు. పార్టీ నుంచి ఇప్ప‌టికే తొలి జాబితా వెలువ‌డింది. అయితే అధినేత చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చినా, పార్టీకి బ‌ల‌మైన నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

క‌మ్మోళ్ల‌ను ‘ క‌మ్మ ‘ గా… నిలువునా ముంచేసిన చంద్ర‌బాబు…!

ఎస్ ఇది నూటికి నూరు శాతం నిజం. తెలుగుదేశం పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీని నిల‌బెట్టి.. పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఖ‌ర్చు పెట్టుకుని ఒళ్లంతా హూనం చేసుకుంటున్నారు క‌మ్మ నేత‌లు. క‌ట్...
న్యూస్ రాజ‌కీయాలు

నంద్యాల ఎంపీ క్యాండెట్‌గా బైరెడ్డి శ‌బ‌రి… ఈ సారి టీడీపీ విన్ అవుతుందా…!

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, నంద్యాల పార్లమెంట్ ఇన్ చార్జ్...
న్యూస్ రాజ‌కీయాలు

స‌ర్వేప‌ల్లిపై టీడీపీ కుస్తీ.. కాకాణి బ‌ల‌మెంత‌…!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటి. జిల్లాలో ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. కృష్ణపట్నం పోర్టు సహా నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. పారిశ్రామిక...
న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ‘ గ‌న్ని ‘ కి వైసీపీ కాల్‌… రంగంలోకి ఎంపీ, ఎమ్మెల్యే…?

ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందుగా జంపింగ్ జ‌పాంగ్‌ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీలో సీటు రాని నేత‌లు.. ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోవ‌డ‌మో లేదా… వారికి ఇత‌ర పార్టీల నుంచి ఆహ్వానాలు అంద‌డ‌మో జ‌రుగుతోంది....
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీతో టీడీపీ పొత్తు… జ‌న‌సేన సీట్ల‌లో కోత పెట్టేసిన చంద్ర‌బాబు… ఓకే చెప్పిన ప‌వ‌న్..!

తెలుగుదేశం పార్టీతో ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్నాడో కానీ చంద్రబాబు పవన్ ను ఒక ఆటలో అరటిపండు మాదిరిగా వాడుకుంటున్నారు. కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు. తాజాగా టిడిపి – జనసేన...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ పొత్తు ప‌డిచింది… ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే…!

ఏపీలో పొత్తుల అంశంపై గ‌త నెల రోజులుగా నానుతూ వ‌స్తోన్న పొత్తు ఎట్ట‌కేల‌కు పొడిచింది. దీనిపై అధికారిక ప్రకటన శనివారం వెనలువడనుంది. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఢిల్లీలో మకాం వేసి ఎట్ట‌కేలకు పొత్తు పోడిచేలా...
న్యూస్ రాజ‌కీయాలు

దిక్కులు చూస్తోన్న చంద్ర‌బాబు… టీడీపీ – జ‌న‌సేనకు స‌మ‌యం లేదు…!

అవును.. ఇదే మాట దాదాపు 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఏర్ప‌డిన త‌ర్వాత‌.. కేవ‌లం తొలిజాబితాలో టీడీపీ 94 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. అయితే.. వీటిలోనూ.. ఐదు ఆరు స్థానాల్లో వ్య‌తిరేక‌త...
న్యూస్ రాజ‌కీయాలు

గంటా సొంత స‌ర్వేలో ఏం తేలింది… డౌట్ మొద‌లైందా…!

విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. భీమిలి నుంచి పోటీ చేసేందుకు గంటా ఉవ్విళూరుతుంటే.. చంద్రబాబు మాత్రం గంటాను చీపురుపల్లికే పంపించాలని భావిస్తున్నారు. దీంతో గంటా...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ సీనియ‌ర్ కోసం వైసీపీ గేలం.. అంతుచిక్క‌ని జ‌గ‌న్ రాజ‌కీయం…!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అవ‌నిగ‌డ్డ‌పై వైసీపీ అంతులేని రాజ‌కీయం చేస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులే విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. సింహాద్రి రమేష్‌ బాబు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో గెలుపెవ‌రిది? .. తాజా సంచ‌ల‌న స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? టీడీపీ-జనసేన కూటమికి విజయం అందించాలని ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యారా? పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan Kalyan: అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

sharma somaraju
Chandrababu Pawan Kalyan: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవేళ మరో సారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి తడిసిపోయే స్కెచ్ వేసిన చంద్రబాబు..ఈ ఒక్క దెబ్బ తో సీఎం పోస్ట్ హుష్ కాకి..!!

గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ రాజ కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లోకి టీడీపీ నేత‌.. చిత్రం కాదు నిజ‌మే!

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. ఇవి ఎవ‌రిక అంతు చిక్క‌వు. ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయ‌మే.. మిత్ర‌ప‌క్షం టీడీపీ-జ‌న‌సేన‌లోనూ జ‌రుగుతోంది. సాధార‌ణంగా మిత్రులుగా ఉన్న పార్టీల మ‌ధ్య విభేదాలు రాకూడ‌దు. పైగాక‌లివిడిగా ప‌నిచేయాల‌ని కూడా కోరుకుంటారు. ప్ర‌స్తుతం క్షేత్ర‌స్థాయిలోనూ...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఫేట్ మార్చి ..మళ్ళీ బాబు ని సీఎం చేసేది వీళ్ళే..!

ఒక‌టికాదు.. రెండు కాదు.. ఏకంగా.. ప‌దుల సంఖ్య‌లో ప‌థ‌కాలు. నెల నెలా 4000 రూపాయ‌ల సొమ్ములు. ప‌నిముట్లు. 5 వేల కోట్ల రూపాయ‌ల‌తో నిధి. 10 వేల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు. ఇవీ.. ఇత‌మిత్థంగా...
న్యూస్ రాజ‌కీయాలు

వ‌సంత‌కే మైల‌వ‌రం టీడీపీ టికెట్.. విన్నింగ్ ఛాన్స్ ఉందా..?

వైసీపీ నాయ‌కుడు, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు టికెట్ క‌న్ఫ ర్మ్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూఆయ‌న‌కు సిట్టింగ్ సీటునే ఇచ్చేందుకు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. క్షేత్ర‌స్థాయిలో అనేక స‌ర్వేలు.....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ఎలిమినేషన్ లో ఉన్న లీడర్లు వీళ్లే.. వాళ్లే టార్గెట్ గా పాలిటిక్స్..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. బ‌ల‌మైన టార్గెట్ పెట్టుకున్నారా? త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కొంద‌రు వైసీపీనేత‌ల‌ను ఏరిపారేయ‌డ‌మే ల‌క్ష్యంగాఆయ‌న అడుగులు వేయాల‌ని నిర్న‌యించుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. వ‌చ్చే అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా రాజీనామా చేశారా ..? నిజమైన ఉద్యమం చేశారా ..? వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని అన్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ...
న్యూస్ రాజ‌కీయాలు

రఘురామను నిండా ముంచేసిన చంద్ర బాబు.. కోరిక కల గానే మిగిలిపోయిందే..!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ, న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు షాకిచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చకు దారి తీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం త‌ర‌ఫున...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఆయువు పట్టు పై గురి చూసి కొట్టిన చంద్రబాబు..వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీడీపీ..!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌లంటీర్ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌క‌ట‌న రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. తాము అధికారంలోకి వ‌చ్చినా..వ‌లంటీర్ల‌ను తొల‌గించ‌బోమ‌ని అన్నారు. అంతేకాదు.. వారిని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని కూడా చెప్పారు. అయితే.. ఇది...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ బీజేపీ బంధువులు నాకడానికే పనికొస్తారా..? టీడీపీ త‌మ్ముళ్ళు జర ఆలోచించుకోండిరా..!

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదురుతుందా? కుదిరితే ఎలా ఉంటుంది? ఎలా ముందుకు సాగా లి? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు దీనికి కార‌ణం.. సుమారు 7 సంవ‌త్స‌రాల‌కు పైగా టీడీపీకి, బీజేపీకి...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అల్లుడు దెబ్బకు..వైసీపీ మామ జాత‌కం తిర‌గ‌బ‌డుతుందా..?

ఉమ్మ‌డి శ్రీకాకుళంలోని ఆమదాలవలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కూన రవికుమార్ కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన త‌ర్వాత‌.. అనూహ్య‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ పోరు ఏక‌ప‌క్ష‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూన‌కే మా...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీతో పొత్తు..నాకు సంబంధమే లేదు అంటున్న మోడీ.. తిరగబడ్డ బీజేపీ రాజకీయం..!!

వ‌చ్చే సార్వ‌త్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుకు.. మాన‌సికంగా, శారీర‌కంగా కూడా.. టీడీపీ రెడీ అయిపోయింది. వాస్త‌వానికి బీజేపీతో పొత్తు కార‌ణంగా ప్ర‌త్య‌క్షంగా టీడీపీ కొన్ని స్థానాలు కోల్పోవాల్సి ఉంటుంది. త‌మ‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో బండారు శ్రావణి సీటుకి ఎర్త్ పెడుతున్న సీనియర్..!

టీడీపీలో ట‌కెట్ల ర‌గ‌డ ఓ రేంజ్‌లో సాగుతోంది. త‌మ‌కు కాద‌ని.. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా టికెట్లు ఇచ్చా ర‌ని భావిస్తున్న‌త‌మ్ముళ్లు రోడ్డున ప‌డుతున్నారు. కొన్ని చోట్ల నాయ‌కులు ఇంటికే ప‌రిమిత‌మైతే.. మ‌రికొ న్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.....
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు – చంద్ర‌బాబుకు ఆ సీట్ల‌లో క్యాండెట్లు క‌ర‌వు… మాకొద్దు బాబోయ్ అంటూ దండం..!

ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పక్షం వైసిపితో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక చిక్కు వచ్చి పడింది. వైసీపీ లేదా తెలుగుదేశం పార్టీ పిలిచి సీటు ఇస్తాం...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబుకు గంటా శ్రీనివాస్ బెదిరింపులు… ఆ సీటు ఇస్తారా.. ఇవ్వ‌రా…!

టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉంటారా బయటకు వెళతారా ? రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

కుప్పంలో క‌వ్వింపు… పులివెందుల‌లో అంతా సైలెన్సు… !

వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఓడించి తీరాల‌నేది ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ నిర్ణ‌యం. త‌మ కీల‌క స్థానాల్లో వైసీపీ అనుస‌రిస్తున్న వ్యూహాన్ని పూర్తిగా అధ్య‌య‌నం చేసిన టీడీపీ.. దానికి రెట్టింపు ఉత్సాహంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం .. మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్

sharma somaraju
Gummanur Jayaram: మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి మరో షాక్ .. మంత్రి గుమ్మనూరు రాజీనామా .. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది.  వైసీపీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే,...
న్యూస్ రాజ‌కీయాలు

ర‌చ్చ ర‌చ్చ‌… టీడీపీ ఎమ్మెల్యేపై పోటీగా త‌మ్ముడు…!

జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు రెబల్స్ బెడద తప్పటం లేదు. మరీ ముఖ్యంగా జనసేన నుంచి చాలామంది సీట్లు ఆశిస్తున్నారు. అయితే జనసేన కేవలం 24...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు టెన్ష‌న్ మొద‌లైందా..

ఏపీలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. ఇక తాజా ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లు ఏవి అంటే కొన్ని పేర్లు...