Brushing: పళ్ళు తోమేటప్పుడు చేసే తప్పులు ఇవే..!!
Brushing: ప్రతినిత్యం బ్రష్ చేసుకునే అలవాటు అందరికీ ఉంటుంది.. కొంతమంది రోజుకి రెండుసార్లు.. మరికొంతమంది ఇంకా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు.. పళ్ళు ఎక్కువ సార్లు తోమటం మంచిదేనా..!? అసలు రోజుకి ఎన్ని సార్లు...