NewsOrbit

Tag : teeveekshanam

మీడియా

యాంకర్లు కాదు.. ప్రవక్తలు!

Siva Prasad
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా,...
మీడియా

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
మీడియా

తాత్కాలిక ఉడుకుతనం సరిపోతుందా!?

Siva Prasad
హైదరాబాదు శివార్లలో జరిగిన  మానభంగం, హత్యకు సంబంధించిన వార్త నాలుగు రోజులుగా ఛానళ్ళనూ, సమాజాన్నీ కుదిపేస్తోంది! తెలుగు ఛానళ్ళకన్నా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో దీన్ని గురించి నిర్వహించిన డిబేట్‌ను ఆ ఛానల్‌లో కన్నా...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
మీడియా

లైవ్ ముందే ఆపొచ్చుగా!?

Siva Prasad
ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు...
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
మీడియా

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

Siva Prasad
దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి.  సరిగ్గా...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
మీడియా

ఛానళ్ళ చిత్రాలు భలే !

Siva Prasad
ఛానళ్ళను కీలకంగా నిర్వహించేదెవరు? ఇది అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్న! కొన్ని బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సంబంధిత బ్యాంకులు కలిశాయి. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎస్‌.బి.ఐ. అని...
మీడియా

వార్తలలో వార్తా ఛానళ్ళ వ్యవహారాలు!

Siva Prasad
ఒకే వారంలో  రెండు సంఘటనలు – పతాక శీర్షికలతో ప్రాధాన్యత! ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్‌ చేయడం. ఈ వార్త చాలా సంచలనం కల్గించింది. వివరాలు...
మీడియా

యాంకర్ల డ్రస్సూ కథాకమామిషు!

Siva Prasad
తెలుగు న్యూస్‌ యాంకర్లు – ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి కావచ్చు. నిజానికి మనకు కనబడేది వేరు,...
మీడియా

టివి9 ప్రహసనం దేనికి సూచిక?

Siva Prasad
వార్తలిచ్చే టివి9 వార్తగా మారింది. టిఆర్‌పి వార్తలు రాసే ప్రముఖుడు ఏకంగా టిఆర్‌పి వార్తా వస్తువయ్యాడు. భారత్ వర్ష్ హిందీ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవంలో ప్రధానితో వేదిక మీద కూర్చున్న ఒకే ఒక్కడు రవిప్రకాష్...
మీడియా

ఏది వార్త ..ఏది కాదు!?

Siva Prasad
మూడు నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్ల హెడ్‌లైన్స్ పరికించండి ఒక్కసారి. ఏడెనిమిది ఛానళ్లను ఒకేసారి పరిశీలించలేము గానీ మూడింటిని సులువుగా గమనించవచ్చు. ఎవరూ ఖచ్చితంగా సమయం పాటించకపోవడం దీనికి ఒక కారణం కాగా టివి9,...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
మీడియా

చెప్పిందే ఎంత సేపు చెబుతారు!?

Siva Prasad
ఒక వృద్ధుడు, ఆయన భార్య కూర్చుని ఉంటారు. ఒక పురుష పాత్ర గాభరాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మార్చిమార్చి మూసిన తలుపు మీద ఉన్న ఆపరేషన్ ధియేటర్ అనే బోర్డునూ, దాని పైన...