21.7 C
Hyderabad
February 8, 2023
NewsOrbit

Tag : telangana elections

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

somaraju sharma
కేసిఆర్ సర్కార్ నేడు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతోంది. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో..శాసనసభ వ్యవహారాల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

somaraju sharma
PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..?

somaraju sharma
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల మూలంగా అధికార బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Revanth Reddy: ఎన్టీవీ కీ రేవంత్ కీ ఎందుకంత ప్రేమ..!?

Special Bureau
Revanth Reddy: తెలంగాణలో గానీ ఏపీలో గానీ ప్రతి పార్టీకి కొన్ని న్యూస్ ఛానల్స్ కొమ్ముకాస్తున్నాయి. ప్రతి నాయకుడికి కొన్ని ఛానళ్లు, కొందరు జర్నలిస్ట్ లు భజన చేస్తున్నారు. ఇది తెలుగు రాజకీయాల్లో, తెలుగు మీడియాలో,...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

KCR: కేసిఆర్ కి షాక్ – తెలంగాణ షేక్ ..! సెన్సెేషన్ సర్వే రిపోర్టు ? ఎవరికి ఎన్ని..?

Srinivas Manem
KCR: తెలంగాణలో 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ విజయం సాధించింది. సెంటిమెంట్ ను రగిల్చగలిగింది. అందుకే వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఊపుతో 2023లో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నది అన్న...
న్యూస్ రాజ‌కీయాలు

TDP Congress : టీడీపీ యూటర్న్..! ఒంటరిగానే పోటీ..!?

somaraju sharma
TDP Congress :  అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ జత కట్టాయి. కలిసి పోటీ చేయాలని సిద్దమైయ్యాయి. పొత్తులపై చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి....
న్యూస్

Congress TDP: మళ్లీ కాంగ్రెస్, టీడీపీ దోస్తీ..! ఉమ్మడిగా పోటీ..ఎక్కడంటే..?

somaraju sharma
Congress TDP: కాంగ్రెస్, టీడీపీ మరో సారి జత కట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్దమైయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది తెలిసిందే. ఎన్నికల సమయంలో...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
టాప్ స్టోరీస్

మున్సిపల్ వేడి.. ఎక్స్ అఫీషియో ఓట్లపై రచ్చ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై...
టాప్ స్టోరీస్

కొడంగల్‌లో రేవంత్ కి మళ్లీ నిరాశే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు...
టాప్ స్టోరీస్

పురపోరులో రెబల్స్‌కు మద్దతిచ్చిన మాజీ మంత్రి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మూడు పార్టీల జోరు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం...
టాప్ స్టోరీస్

గులాబీ గుండెల్లో రె’బెల్స్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి పుటిస్తోంది. ఆపార్టీకి చెందిన చాలా మంది రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ రెబల్ నేత

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల గడువు ఐదు గంటలకు ముగిసింది. అయితే, అంతకు ముందే టీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్...
న్యూస్

‘పుర’ పోరుకు జనసేన దూరం

somaraju sharma
హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపకూడదని జనసేన నిర్ణయించుకున్నది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదని...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో ఎవరి దారి వారిదే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో...
రాజ‌కీయాలు

‘నాకు డబ్బుల టెన్షన్ పెట్టొద్దు’

Mahesh
సంగారెడ్డి: కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, వార్డు నాయకులు,...
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

somaraju sharma
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
రాజ‌కీయాలు

జోరు తగ్గిన కారు!

Siva Prasad
హైదరాబాద్: ఇటీవలి ముందస్తు శాసనసభ ఎన్నికలలో చూపించిన జోరును టిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికలలో చూపించలేకపోతున్నది. మొత్తం 17స్థానాలకు గాను 8 సీట్లలోనే టిఆర్‌ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. నాలుగు స్థానాలలో కాంగ్రెస్...