NewsOrbit

Tag : telangana government

టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

చర్చలకు పిలిచి.. సెల్‌ఫోన్లు లాక్కున్నారు!

Mahesh
హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ వాస్తవాలేమిటి?

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ...
టాప్ స్టోరీస్

బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు...
టాప్ స్టోరీస్

నో బ్యాక్ స్టెప్.. కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...
టాప్ స్టోరీస్

గుండెలు బరువెక్కుతున్నాయి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా...
న్యూస్

ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెలో మరో శ్రీకాంతాచారి!

Mahesh
                                                 ...
న్యూస్

ఆర్టీసీ సమ్మెపై 15న విచారణ

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15న వాయిదా వేసింది. దీనిపై గురువారం రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు… పూర్తి వివరాలతో...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
న్యూస్

పండగ వేళ.. ఆర్టీసీ కష్టాలు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి బస్సులన్ని డిపోలకే పరిమితం కానున్నాయి. 50...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
టాప్ స్టోరీస్

తెలంగాణ సచివాలయం కూల్చొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత...
టాప్ స్టోరీస్

ఆఘమేఘాలపై ఖండించారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశమై జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని పత్రికలు తలొక రకంగా రిపోర్టు చేశాయి. గోదావరి జలాలను కృష్ణానది బేసిన్‌కు తరలించే విషయమై...
టాప్ స్టోరీస్

మంత్రుల కార్లకు నో బ్రేక్స్!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడిపిస్తూ...
సినిమా

సినిమా ఆన్‌లైన్ టికెట్స్ బంద్‌: త‌ల‌సాని

Siva Prasad
ఇక‌పై ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అందుబాటులో ఉండక‌పోవచ్చు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్‌ను ఆపు చేసే ఆలోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంద‌ని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ తెలిపారు. ఇక‌పై ప్ర‌భుత్వ‌మే నేరుగా...
వ్యాఖ్య

అడవితో సంభాషణ!

Siva Prasad
కొన్ని రోజులుగా అడవి కలల్లోకి వస్తోంది. వస్తే వచ్చింది ఈమధ్య నేనే తన కలలోకి వస్తున్నావని నాతో పదేపదే చెప్తోంది. అడవిని కావలించుకుందామని కళ్ళు తెరుస్తాను మాయమైపోతుంది. సరే రెప్పలు మూసే ఉంచాను. అడవి...
టాప్ స్టోరీస్

కొత్త అసెంబ్లీపై కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా? ఒకవేళ నిర్మిస్తే.. ఎక్కడ నిర్మాణం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

వీరులను స్మరించుకుందాం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార, విపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ...
టాప్ స్టోరీస్

యురేనియం తవ్వకాలపై కేంద్రంతో యుద్ధం!

Mahesh
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే...
టాప్ స్టోరీస్

‘సేవ్ నల్లమల్ల’ ఉద్యమం.. దిగివచ్చిన ప్రభుత్వం!

Mahesh
హైదరాబాద్: నల్లమలలో యూరేనియం మైనింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా...
సినిమా

సినీ కార్మికుల కోసం జ‌న‌సేనాని విన్న‌పం

Siva Prasad
చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని సినీ వ‌ర్క‌ర్స్ కోసం మ‌రికొంత స్థ‌లాన్ని కేటాయించాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరారు. దీని వ‌ల్ల 30 వేల మంది కార్మికుల‌కు నివాసం క‌ల్పించిన వార‌వుతార‌ని ఆయ‌న...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో కేసీఆర్.. మండలిలో హరీష్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రెండోసారి...
టాప్ స్టోరీస్

‘ఆస్తులను ధారాదత్తం చేస్తే సహించం’

sharma somaraju
అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం బందరు పోర్టు విషయంపై పత్రికలో వచ్చిన కథనానికి...
టాప్ స్టోరీస్

శ్రీలక్ష్మి ‘అమిత’యత్నం

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని అర్జీ పెట్టుకున్న తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్‌కు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. ముందుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని...
న్యూస్

‘తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు’

sarath
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటాగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర...
సినిమా

కల సాకారమైంది

Siva Prasad
మీ టూ ఉద్యమంతో పాటు శ్రీరెడ్డి వ్యవహారం తదితర విషయాలపై అప్పట్లో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ప్యానల్‌ ఏర్పాటు అంగీకారం తెలిపింది. ఇప్పుడు ప్యానల్‌ ఏర్పాటుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. సుప్రియ, ఝాన్సీ,...