NewsOrbit

Tag : telangana govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

AP TS Water War: ఏపి అధికారులకు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు

sharma somaraju
AP TS Water War: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ జరుగుతున్న వేళ ఏపి అధికారులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ జెన్‌కో నుండి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Breaking: ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

sharma somaraju
Breaking: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ద్వితీయ ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నేడు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రధమ సంవత్సర...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Govt: బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఎమిటంటే..!!

sharma somaraju
Telangana Govt: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజు రెండు వేలకు పైగా కరోనా  కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో వేగవంతంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Telangana High Court: బిగ్ బ్రేకింగ్ – తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..! జాతీయ రహదారిపై అంబులెన్స్‌లను నిలువరించవద్దు..!!

sharma somaraju
Telangana High Court: తెలంగణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపి అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన...
తెలంగాణ‌ న్యూస్

Telangana High Court: కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు మరో సారి ఆగ్రహం .. ఏపి అంబులెన్స్ లు నిలుపుదలపై సీరియస్ వ్యాఖ్యలు..!!

sharma somaraju
Telangana High Court: ఆంధ్రప్రదేశ్ నుండి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్‌లను  రాష్ట్ర సరిహద్దుల వద్ద నిన్న తెలంగాణ పోలీసులు నిలుపుదల చేసి వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఒ పక్క కేంద్ర ప్రభుత్వం మొన్ననే...
తెలంగాణ‌ న్యూస్

Corona Effect: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..రాత్రిపూట కర్ఫ్యూ వేస్ట్ అంటున్న కాంగ్రెస్

sharma somaraju
Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక జాగ్రత్తలు పాటిస్తున్న ముఖ్యమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం...
న్యూస్

రోజుకు 50వేలకుపైగా కరోనా పరీక్షలు చేయాలి

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

దీపావళి టపాసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
  (హైదరాబాదు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దీపావళి పండుగపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు (బాణాసంచా) బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల...
న్యూస్

రాయలసీమ ప్రాజెక్టుకు ఎన్జీటీ బ్రేక్..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం గురువారం...
న్యూస్

కాళేశ్వరంలో అతిక్రమలు జరిగాయి..ఎన్జీటీ

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొన్నది.  తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్...
న్యూస్

ఈసారి 287 డిజైన్లతో సరికొత్తగా బతుకమ్మ చీరలు.. ఆరోజు నుంచి అందరికీ పంపిణీ

Varun G
తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ కానుక బతుకమ్మ చీరలు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంప్రదాయంగా, గౌరవంగా పూలను పూజించే పండుగ బతుకమ్మ. అందులోనూ తెలంగాణ అధికారిక పండుగ బతుకమ్మ కావడంతో… తెలంగాణ...
Featured బిగ్ స్టోరీ

గణేశ్ మండపాల ఏర్పాటు… ప్రభుత్వానికి బీజేపీ కౌంటర్

DEVELOPING STORY
రాజా స్టైలే వేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దెబ్బతిన్నా… ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాడు రాజా సింగ్… ఓల్డ్ సిటీలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… అటు...
న్యూస్

ప్రారంభమైన మేడారం మహా జాతర

sharma somaraju
హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా  ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

వెండి సంతర్పణ అవసరమా సిఎం గారూ!

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేల విడిచి సాము చేస్తున్నారనీ, అందుకే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందనీ...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో ‘రాజకీయ చిత్రాలు’ తొలగింపు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ...
రాజ‌కీయాలు

‘నయీమ్‌తో అంటకాగిన వారి పేర్లేవి’

sharma somaraju
హైదరాబాద్‌: నయీమ్ గ్యాంగ్‌లో భాగమైన అసలు టిఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కెసిఆర్ ప్రభుత్వం జాగ్రత్త పడిందని మహిళా కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కెసిఆర్ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై...
న్యూస్

కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

sharma somaraju
హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి  హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్‌పై విచారణ జరిపింది....
న్యూస్

‘స్వామీ శరణు’

sarath
హైదరాబాద్‌: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్‌ఓ సంఘం సభ్యులు మాత్రం...
రాజ‌కీయాలు

తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు షురు

sarath
హైదరాబాద్: తెలంగాణలో మళ్ళీ ఎన్నికల జాతర మొదలయ్యింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నది. ఓట్ల లెక్కింపు...
రాజ‌కీయాలు

మాటలు మార్చటం చంద్రబాబుకే చెల్లు

sarath
హైదరాబాద్ , మార్చి 9 : ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసిఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత...
న్యూస్

డేటా చోరీ కేసుపై తెలంగాణ సిట్

sarath
హైదరాబాద్, మార్చి 6 : డేటా వివాదం కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మందితో కూడిన ఈ దర్యాప్తు బృందానికి...