ఎన్కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...