33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit

Tag : telangana high court

న్యూస్

మార్గదర్శి కేసులో రామోజీకి బిగ్ రిలీఫ్ .. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం కేసులో చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కడప ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ .. అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

somaraju sharma
Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన మద్యంతర పిటిషన్ ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్లపై నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

somaraju sharma
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సైతం అరెస్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఇవేళ తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి స్వల్ప ఊరట ..హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో సోమవారం వరకూ అరెస్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు ఈ నెల 31వ తేదీకి వాయిదా

somaraju sharma
CBI Court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు గానూ జ్యూడిషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: సస్పెన్స్‌కు తెరదించి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి

somaraju sharma
YS Viveka Murder Case: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో మూడో సారి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు అవినాష్ రెడ్డి....
న్యూస్

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హజరుపై ఉత్కంఠ ..తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎదురుచూపులు

somaraju sharma
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

somaraju sharma
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అవినాష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్

somaraju sharma
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్ యాదవ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయటకు .. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ  

somaraju sharma
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ ఆమోదం .. ఈ సారి రూ.3లక్షల కోట్లతో బడ్జెట్..?

somaraju sharma
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్  

somaraju sharma
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్...
తెలంగాణ‌ న్యూస్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు .. మస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరణ

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరించిన హైకోర్టు..పూర్తి వివరాలతో కౌంటర్...
తెలంగాణ‌ న్యూస్

సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో జెడ్ స్పీడ్‌ లో స్పందించిన కేంద్రం .. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే రిలీవ్ ఉత్తర్వులు

somaraju sharma
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జెడ్ స్పీడ్ లో స్పందించింది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది....
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టు బిగ్ షాక్

somaraju sharma
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్...
తెలంగాణ‌ న్యూస్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా..ఎందుకంటే..?

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ తో పాటు 12 మంది పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

somaraju sharma
కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తుండగా, రెండు రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళన తీవ్ర...
తెలంగాణ‌ న్యూస్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం .. తెలంగాణ సర్కార్ కు సీబీఐ లేఖ

somaraju sharma
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సర్టిఫైడ్ అర్డర్ కాపీ అందడంతో కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ దర్యాప్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట.. విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా

somaraju sharma
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ విచారణపై మద్యంతర ఉత్తర్వులు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..కానీ..

somaraju sharma
కేసిఆర్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA poaching case: ఆ కేసులో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

somaraju sharma
TRS MLA poaching case:  తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవేళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో తీర్పు ఏ విధంగా ఉంటుంది...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ కి నో ఎంట్రీ బోర్డులు పెట్టిన రాష్ట్రాలు ఇవే..

somaraju sharma
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రయోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా పలు రాష్ట్రాలు ముందస్తు అనుమతి...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ షర్మిల .. హైకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే..?

somaraju sharma
YS Sharmila:  తనకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పాదయాత్రకు వెళ్లకుండా బ్యారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె లంచ్ మోషన్ పిటిషన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ షర్మిల పాదయాత్ర కు హైకోర్టు అనుమతి.. కానీ

somaraju sharma
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గతంలో విధించిన షరతులను పాటించాలని కోర్టు సూచించింది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిట్

somaraju sharma
TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మెమో ద్వారా మరో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసిన మంగళ్ హాట్ పోలీసులు.. ఎందుకంటే..?

somaraju sharma
హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టుకు రాజాసింగ్ కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం రాజాసింగ్ ను పీడీ యాక్ట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ఇద్దరికీ హైకోర్టులో ఊరట

somaraju sharma
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత సంతోష్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ నోటీసులపై బీఎల్ సంతోష్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

గృహ నిర్బంధంలో బండి సంజయ్ .. పాదయాత్ర అనుమతికై హైకోర్టుకు

somaraju sharma
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పై ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాంసా నుండి అయిదవ విడత పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. యాత్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఐటీ అధికారి రత్నాకర్ కు హైకోర్టులో భారీ ఊరట.. కేసు దర్యాప్తు పై స్టే

somaraju sharma
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ కీలక నేతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సిట్ నోటీసులకు జారీ చేసినా విచారణ హజరుకాకపోవడంతో ఆయన (సంతోష్) ను అరెస్టు చేయవద్దు...
జాతీయం న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అయదుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

somaraju sharma
తెలుగు రాష్ట్రాల్లో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఇద్దరు, తెలంగాణ హైకోర్టు నుండి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అదే విధంగా మద్రాస్ హైకోర్టు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ .. ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మకి సంబంధించి మరో నేరం వెలుగు చూసింది. దీంతో ఆయనపై ఈ రోజు మరో కేసు నమోదు అయ్యింది. రామచంద్రభారతిపై బంజారాహిల్స్...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసు జారీ చేసినా విచారణకు హజరు కాలేదని సిట్...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత హాజరీపై హైకోర్టులో విచారణ..సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ అన్న హైకోర్టు

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగా హైకోర్టు లో బుధవారం విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ కు ఈ నెల 16 నుండి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: బీజేపీ కీలక నేత తీరుపై హైకోర్టుకు సిట్ ఫిర్యాదు

somaraju sharma
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణకు గైర్హజరు అయిన బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, డాక్టర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేతకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు దర్యాప్తులో వేగం పెంచిన సిట్ సంతోష్ కు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో షాక్

somaraju sharma
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. రామచంద్రభారతి,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు కీలక పరిణామాలు

somaraju sharma
TRS MLA Poaching Case:  దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్

somaraju sharma
Breaking: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి ఆయనను చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఆయనపై...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
TRS MLA poaching case: తెలంగాణ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇవేళ కీలక ఆదేశాలు ఇచ్చింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

somaraju sharma
Obulapuram Mining Case:  ఒబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: తెలంగాణలో ఫోన్ టాపింగ్ పై హైకోర్టులో పిటిషన్ ..కోర్టు ఏమన్నదంటే..?

somaraju sharma
TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ టాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తంగెళ్ల శివ ప్రసాదరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసాల కేసులో హైకోర్టులో భిన్నమైన తీర్పులు

somaraju sharma
TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సైబదాబాద్ పోలీసులు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులకు ఊరట

somaraju sharma
Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో (మొయినాబాద్ ఫామ్ హౌస్) సైబరాబాద్ పోలీసులుకు హైకోర్టులో ఊరట లభించింది. తొలుత ఏసీబీ కోర్ట్ తీర్పు ను హైకోర్టు సమర్థించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు...
న్యూస్

TRS MLAs poaching case: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు .. విచారణ రేపటికి వాయిదా

somaraju sharma
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు 24 గంటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు.. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన పోలీసుల

somaraju sharma
TRS MLAs Buying Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు కొత్త ఓటర్ల జాబితాపై హైకోర్టు ఏమన్నందంటే..?

somaraju sharma
Munugode Bypoll:  తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా ఉన్నాయి. మరో వైపు మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొత్త ఓటర్ల...