NewsOrbit

Tag : telangana latest news

తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: సీఎం గారూ .. ఈ ఇబ్బందులు గుర్తించారా ..! ఎలా పరిష్కరిస్తారు..?

sharma somaraju
CM Revanth Reddy:  తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో కొన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అయిదు గ్యారెంటీల హామీల్లో...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

CM Revanth Reddy: మరో సారి హస్తినకు వెళ్లి రావలే .. రేపే రేవంత్ పయనం .. కేబినెట్ విస్తరణలో చాన్స్ కొట్టే దెవరు..?

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా 11 మంది తో రేవంత్ సర్కార్ కొలువు తీరిన సంగతి తెలిసిందే....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు .. ఆ కీలక శాఖ సీఎం రేవంత్ వద్దే

sharma somaraju
Telangana Ministers: తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖలు కేటాయించే విషయంపై శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: సీఎం హోదాలో మొదటి సారి హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ..ఎందుకంటే..?

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సీఎం గా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరో పది మంది మంత్రులతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ @రైతుబంధు

sharma somaraju
Telangana Election 2023: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరణంలో రైతు బంధు పథకం అమలు చేయడానికి ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ వెనక్కు తీసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య...
తెలంగాణ‌ న్యూస్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ సర్కార్

sharma somaraju
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) కు బదిలీ చేశారు. సీసీఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం .. అర్దరాత్రి బలవంతంగా అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు

sharma somaraju
YS Sharmila:  వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల ఆరోగ్యం క్షీణించడంతో అర్దరాత్రి ఆమెను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు....
తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?

Special Bureau
TRS Vs BJP:  ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా దేశంలో బీజేపీ ఒక రాజకీయ శక్తి. 2014కి ముందు ఉన్న బీజేపీ వేరు. 2014 నుండి 2019 వరకూ. ఆ తరువాత ఉన్న బీజేపీ వేరు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ మరో కీలక అడుగు.. బీజేపీ కీలక నేతపై కేసు నమోదు

sharma somaraju
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు చేస్తున్న సీట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో విచారణకు హజరు కాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈడీ, ఐటీ, సిట్ విచారణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తొందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా,...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత హాజరీపై హైకోర్టులో విచారణ..సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ అన్న హైకోర్టు

sharma somaraju
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగా హైకోర్టు లో బుధవారం విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ కు ఈ నెల 16 నుండి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఐటీ అధికారుల తనిఖీలో కీలక సమాచారం .. మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్

sharma somaraju
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కళాశాలలు, బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. మల్లారెడ్డికి చెందిన సెల్ ఫోన్ ను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

sharma somaraju
MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేతకు నోటీసులు జారీ చేసిన సిట్

sharma somaraju
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగం పెంచింది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో మందకొడిగా సాగుతున్న పోలింగ్ .. అధికారుల తీరుపై పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకూ 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Munugode: బీజేపీ ఎందుకు గెలవదు ..? మునుగోడులో సెన్సేషన్ .. 5 మెయిన్ పాయింట్స్ ..!

Special Bureau
Munugode: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను...
న్యూస్

TRS MLAs poaching case: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు .. విచారణ రేపటికి వాయిదా

sharma somaraju
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు 24 గంటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రజా గాయకుడు గద్దర్ .. ఏ పార్టీ నుండో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే గద్దర్ ఏ పాార్టీ నుండి పోటీ చేయనున్నారు అనేది తెలిస్తే ఎవరైనా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సమావేశమైయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కుమారస్వామిని కేసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. నేతలు ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దేశంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవికి హోరాహోరీ పోరు .. ‘చాడ’కు చెల్లు..!!

sharma somaraju
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవికి హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా పని చేసిన కూనంనేని సాంబశివరావు 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్...
తెలంగాణ‌ న్యూస్

జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ పోలీస్.. మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పబ్ లో పార్టీకి వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అయిదుగురు మైనర్ బాలురు, ఒక మేజర్ సామూహిక...
తెలంగాణ‌ న్యూస్

కేసిఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం …ఇవి కేబినెట్ నిర్ణయాలు

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో దాదాపు అయిదు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న 36లక్షల ఆసరా పింఛన్లకు...
తెలంగాణ‌ న్యూస్

Basara IIIT: మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినా.. వర్షంలోనూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

sharma somaraju
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి జోరున వర్షం కురిసినా విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. గొడుగులు వెసుకుని మరీ క్యాంపస్...
తెలంగాణ‌ న్యూస్

Ban On Private Practice: కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సర్కార్ వైద్యులకు బిగ్ షాక్

sharma somaraju
Ban On Private Practice: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు విషయంలో కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్...
తెలంగాణ‌ న్యూస్

CM KCR: ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించిన తెలంగాణ సీఎం కేసేఆర్

sharma somaraju
CM KCR: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ,...
తెలంగాణ‌ న్యూస్

Yadadri Temple: యాదాద్రి ఆలయ పునః ప్రారంభం – తొలి పూజలో సీఎం కేసిఆర్ దంపతులు

sharma somaraju
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులతో పాటు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, వువ్వాడ...
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్

Telangana: కేసిఆర్ టేబుల్ పై ఇంటెలిజెన్స్ రిపోర్టు..! తెలంగాణలో సీక్రెట్ సర్వే..!

Srinivas Manem
Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. సీఎం కేసిఆర్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లబోతున్నారు అనే వార్త రెండు మూడు వారాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే రకరకాల సర్వే...
తెలంగాణ‌ న్యూస్

Medaram Jatara 2022: మేడారంలో పొటెత్తిన భక్తజనం

sharma somaraju
Medaram Jatara 2022:  దక్షిణాది కుంభమేళా మేడారం జాతరలో రెండవ రోజైన గురువారం మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 20 ఏళ్లలో తొలి సారిగా మాఘసుద్ధ పౌర్ణమి నాడు మహా జాతర ప్రారంభం కావడంతో...
తెలంగాణ‌ న్యూస్

Telangana Govt: ఆ అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న కేసిఆర్ సర్కర్..

sharma somaraju
Telangana Govt: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై అనేక విమర్శలు రావడంతో పాటు కొందరు ఉద్యోగులు బదిలీలను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బదిలీల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: కాంగ్రెస్ లో డీఎస్ చేరికకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే..?

sharma somaraju
Telangana Congress: సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Vs TRS: కేసిఆర్ పై పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీ అమలు చేస్తున్న బీజేపీ..? ‘దీదీ’లా తట్టుకుంటారో లేదో..!?

sharma somaraju
BJP Vs TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ ఎత్తుగడలు మామూలుగా ఉండవు. మాటల మాంత్రికుడుగా ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసి దాన్ని తన పార్టీ గెలుపునకు వాడుకోవడంలో దిట్ట. కేసిఆర్ కు ప్రత్యేకంగా...
తెలంగాణ‌ న్యూస్

Breaking: బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్..

sharma somaraju
Breaking: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317 జివోను సవరించాలని బండి సంజయ్ జాగరణ...
తెలంగాణ‌ న్యూస్

Breaking: చిన్నారుల తల్లిదండ్రులకు కేసిఆర్ సర్కార్ న్యూ ఇయర్ ఆఫర్..!!

sharma somaraju
TSRTC: కేసిఆర్ సర్కార్ న్యూఇయర్ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు చిన్నారులు వారి పేరంట్స్ తో బస్సుల్లో నూతన సంవత్సరం మొదటి రోజు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. న్యూఇయర్...
తెలంగాణ‌ న్యూస్

KCR Govt: రైతులకు కేసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

sharma somaraju
KCR Govt: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కేంద్రంలోని...
తెలంగాణ‌ న్యూస్

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు… హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ .. ఇవీ డిటైల్స్..

sharma somaraju
IPS Transfers: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. దాదాపు 30 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ పోస్టింగ్ లు ఇచ్చింది. హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్ ఏసీబీ...
తెలంగాణ‌ న్యూస్

Omission: హైదరాబాద్‌లో ఒమైక్రాన్ కలకలం …! రెండు కేసులు నిర్ధారణ..!!

sharma somaraju
Omission: తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో తొలిసారిగా రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ నుండి కోల్‌కతాకు వెళ్లిన మరో యువకుడికి ఒమైక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ ప్రయాణీకుడు...
తెలంగాణ‌ న్యూస్

TRS: ఖమ్మంలో కాకరేపిన క్రాస్ ఓటింగ్..! టీఆర్ఎస్ లో బహిర్గతమైన అసమ్మతి..!!

sharma somaraju
TRS: తెలంగాణ స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఆరు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM KCR: సీఎం కేసిఆర్ ఏంటి అలా అనేశారు..? టంగ్ స్లిప్ అయ్యారా..?

Srinivas Manem
CM KCR: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్ సర్కార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కేసిఆర్ సర్కార్‌ను బీజేపీ నేతలు విమర్శిస్తుంటే...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Lockdown: బ్రేకింగ్ .. తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగింపు కానీ.. కాస్త వెసులుబాటు ఇది

sharma somaraju
Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

హైదరాబాద్ లో జరిగింది అవినీతా..? నిర్లక్ష్యమా..!? కేసీఆర్ కి పెద్ద షాక్..!

Srinivas Manem
* దినాలు మారినయ్ దొరా..! కేసీఆర్ ఊహించని ఎదురీత..!! * గ్రేటర్ లో రోడ్డెక్కుతున్న వరద బాధితులు..! దుబ్బాకలో ఎలచ్చన్లు టైట్ గా మారినయ్..! విపక్షాలు స్ట్రాంగ్ అయినయ్..! బీజేపీతో కలిసిన చిన్న పార్టీలు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ మోదీ…. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌నున్నార‌నే ప్ర‌చారం గ‌త కొద్దిరోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ మేర‌కు పార్టీ పేరుతో స‌హా వార్త‌లు వ‌స్తున్నాయి....
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ కొత్త ఆప‌రేష‌న్…కేసీఆర్ కంటే ముందే….

sridhar
మ‌ల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. త‌న‌దైన శైలిలో ముందుకు సాగే ఈ డైన‌మిక్ నేత తాజాగా మ‌రోమారు కీల‌క వ్యాఖ్య‌లు...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు…ఆ టీఆర్ఎస్‌ నేత‌కు తేడా వ‌చ్చింది ఇక్క‌డేనా?

sridhar
గ‌త కొంత‌కాలంగా టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయాలు ఆస‌క్తిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ కే. స్వామి గౌడ్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈనాడులో “జంబలకడిపంబ”..!

sharma somaraju
మగాడైతే కడుపవ్వదా… పిల్లల్ని కనలేడా…? అనేట్టు ఉంది ఈనాడులో వరుస. పాపం పత్రిక సర్క్యులేషన్ పడిపోతుండడం ఈనాడు పెద్దలకు ఏమి తోచడం లేదు. ఆదాయం మందగించడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సిబ్బంది నెతిపై భారం...
టాప్ స్టోరీస్

కెసిపి సంస్థల అధినేత విఎల్ దత్ ఇకలేరు

sharma somaraju
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ (82) చెన్నై ఎగ్మోర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు.  లక్ష్మణదత్‌కు భార్య ఇందిరా దత్‌, కుమార్తె కవిత ఉన్నారు. మద్రాసు తెలుగు సమాఖ్య...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

57వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
టాప్ స్టోరీస్

యువకుల దీక్ష భగ్నం: వెలగపూడిలో హైటెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151...
టాప్ స్టోరీస్

వైఎస్ హత్యలో సం`చలన చిత్రాలు`..!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...