న్యూస్ఏపీ టీడీపీ నేత ఇంటికి కేసీఆర్!MaheshJanuary 5, 2020January 6, 2020 by MaheshJanuary 5, 2020January 6, 2020హైదరాబాద్: ఏపీ టీడీపీ సీనియర్ నేత, తన మిత్రుడు అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని...