NewsOrbit

Tag : telangana latest news

టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ ఖాతాలో నేరేడుచర్ల!

Mahesh
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27)...
టాప్ స్టోరీస్

కేటీఆరే నెక్ట్స్ సీఎం.. కానీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణకు తదుపరి సీఎంగా కేటీఆర్ కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? గత కొద్ది రోజులు వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...
టాప్ స్టోరీస్

‘తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు....
టాప్ స్టోరీస్

అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుటుంబంలో చీలిక వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెంకటస్వామి కుమారులు ఇద్దరు రాజకీయంగా చెరో దారిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండే...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ రెబల్ నేత

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల గడువు ఐదు గంటలకు ముగిసింది. అయితే, అంతకు ముందే టీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది....
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
టాప్ స్టోరీస్

టెంట్ లేకుండానే అమరావతి రైతుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతుల ధర్నాలో కూర్చోకునేందుకు షామియానా (టెంట్) వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు...
న్యూస్

గుండెపోటుతో రాజధాని రైతు మృతి

Mahesh
మంగళగిరి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత...
టాప్ స్టోరీస్

బీజేపీలో చేరిన మోత్కుపల్లి

Mahesh
ఢిల్లీ: తెలంగాణ కీలక నాయకుడు, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర...
న్యూస్

నారా లోకేష్‌తో సహా టిడిపి నేతల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో ఎవరి దారి వారిదే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
న్యూస్

టూరిస్ట్ బస్సు దగ్ధం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వద్ద ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ప్రైవేటు టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో...
టాప్ స్టోరీస్

సిఏఏకు వ్యతిరేకంగా ముస్లింల మిలియన్ మార్చ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరపట్టిక (ఏన్ఆర్‌సి)కి వ్యతిరేకంగా ముస్లింలు హైదరాబాద్‌లో శనివారం భారీ ప్రదర్శన (మిలియన్ మార్చ్) నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరంలోని పలు ప్రాంతాల...
టాప్ స్టోరీస్

మహిళల అరెస్టు:మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు...
టాప్ స్టోరీస్

వికటించిన పుష్ప శ్రీవాణి టిక్‌టాక్!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అత్యుత్సాహం వికటించింది. తన టిక్‌టాక్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన వస్తుందని భావించి ఆమె ఆ వీడియో చేసిఉంటారు. అయితే రివర్స్ స్పందన కూడా...
టాప్ స్టోరీస్

‘ప్రేమ రైతుల మీదా, భూముల మీదా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ నివేదిక సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

sharma somaraju
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు....
టాప్ స్టోరీస్

ఉత్తమ్ స్థానంలో ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై...
టాప్ స్టోరీస్

కాబోయే సీఎం నేను కాదు: కేటీఆర్

Mahesh
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్...
రాజ‌కీయాలు

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
న్యూస్

ఖాకి నీడలో మందడం గ్రామం

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 14వ రోజుకు చేరింది. మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మళ్లీ కాంగ్రెస్- టీడీపీ దోస్తీ?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు రెడీ...
రాజ‌కీయాలు

‘నాకు డబ్బుల టెన్షన్ పెట్టొద్దు’

Mahesh
సంగారెడ్డి: కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, వార్డు నాయకులు,...
రాజ‌కీయాలు

‘టీఆర్ఎస్ కు ఎదురే లేదు’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
టాప్ స్టోరీస్

తెలంగాణలోనూ మూడు రాజధానులు కావాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అదిలాబాద్ బీజేపీ ఎంపీ...
రాజ‌కీయాలు

ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ?

Mahesh
విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని దక్షిణాఫ్రికా...
టాప్ స్టోరీస్

రౌడీషీటర్ లిస్ట్ లో ఎమ్మెల్యే రాజా సింగ్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్‌పై రౌడీ షీట్ నమోదైంది.  మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు...
టాప్ స్టోరీస్

పసుపు బోర్డు కోసం పోరు బాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్‌ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
రాజ‌కీయాలు

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతల అలక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందా ? తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకం వర్గమే రాజ్యమేలుతోందా ?కాంగ్రెస్ పార్టీలో కులాల ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలకు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె...
న్యూస్

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Mahesh
న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
టాప్ స్టోరీస్

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ...
టాప్ స్టోరీస్

పోలీస్ ‘జస్టిస్’…’దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...
టాప్ స్టోరీస్

దిశ కేసు.. కోర్టు ముందుకు కీలక సాక్ష్యాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

Siva Prasad
చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది....
న్యూస్

ఆశీష్‌గౌడ్‌కు బిజెపి షాక్

sharma somaraju
హైదరాబాద్: పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిజెపి వేటువేసింది. అశీష్ గౌడ్ మద్యం మత్తులో పబ్ వద్ద వీరంగం సృష్టించి సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై...
టాప్ స్టోరీస్

అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్...
టాప్ స్టోరీస్

బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే చాలా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది....