NewsOrbit

Tag : telangana news. political news

టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

ఎల్లకాలం హవా సాగదు: ఉండవల్లి

sharma somaraju
అమరావతి: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బిజెపి హవా నడుస్తోందనీ, అయితే ఇది ఎల్లకాలమూ ఉండదనీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఒక టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నరేంద్రమోది,...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై కేంద్రం ఆరా

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి...
టాప్ స్టోరీస్

రవిప్రకాష్ వ్యూహం ఎక్కడ బెడిసింది!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) టివి9 మాజీ సిఇవో రవిప్రకాష్‌ వందల కోట్ల రూపాయల హవాలా కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలతో ఆయనపై ఇడి, సిబిఐ విచారణ కోరుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
న్యూస్

బిజెపి, కాంగ్రెస్‌పై కెసిఆర్ ఫైర్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెసిఆర్ అసెంబ్లీలో పలు అంశాలను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై...
టాప్ స్టోరీస్

సీజనల్ వ్యాధులపై ఫోకస్!

Mahesh
హైదరాబాద్: నగరంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి...