NewsOrbit

Tag : Telangana RTC Strike

టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రివర్గం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ ఫైనల్ డిసిషన్!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు.  బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

రెండు వారాల్లో సమస్య పరిష్కరించండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
న్యూస్

‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
న్యూస్

ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న...
సెటైర్ కార్నర్

‘సెల్ఫ్ డిస్మిస్‌’ పాలసీ!

Srinivasa Rao Y
 (న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నిరవధిక సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారవర్గాల అనధికార సమాచారం ప్రకారం సమ్మె కొనసాగినన్నాళ్లు నిరవధికంగా సమీక్షలు జరుపుతూ ఉండాలని ఆయన నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టులో పిటిషన్

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్‌ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...