NewsOrbit

Tag : telugu latest news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో జరిగే ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

JD Lakshmi Narayana: రాజకీయ ప్రస్థానంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ .. మళ్లీ పాత పాటే(గా)..!

sharma somaraju
JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గురించి తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి, రాజకీయ వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో దర్యాప్తు అధికారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్ధిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న...
Bigg Boss 7 Entertainment News OTT మీడియా

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya
Bigg Boss 7:  బిగ్‌బాస్ సీజన్-7లో 14 మంది కంటెస్టెంట్లలో రతిక రోజ్ ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది. షోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. పాటలు పాడుతూ.. యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా...
Bigg Boss 7 Entertainment News న్యూస్ సినిమా

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ షో ప్రొడ్యూసర్ల కక్కుర్తి.. కంటెస్టెంట్లకు తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్.. మరీ ఇంత దారుణమా?

Raamanjaneya
బుల్లితెర తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్-6 పూర్తి చేసుకుని సీజన్-7లోకి అడుపు పెట్టి వారం రోజులు దగ్గర పడింది. మొత్తం 14...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటునకు నోటిఫికేషన్

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదిస్తూ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం,...
Education News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: టెన్త్ విద్యార్ధులకు హాపీ న్యూస్ ..ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కీలక సూచన

sharma somaraju
Pawan Kalyan on 10th Class Exams: పదవ తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ప్రభుత్వ వైఫల్యం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ambati Rambabu: వైసీపీలో పరిస్థితిపై చంద్రబాబు దగ్గర బంధువు చేసిన కామెంట్స్ కు అంబటి సమాధానం అదుర్స్

sharma somaraju
Ambati Rambabu:  వైసీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తిరుపతికి చెందిన ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన దైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ టీవీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mega Fans: పవన్ నాయకత్వానికి మద్దతుగా మెగా అభిమానులు జనసేనతో సంఘటితం కావాలి – నాదెండ్ల మనోహర్

sharma somaraju
Mega Fans: అభిమాన సంఘ కార్యకర్తలు రాజకీయంగా ఎదగాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన మెగా అభిమాన సంఘాల నేతలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan Chiranjeevi: నేడు జగన్ తో చిరు బృందం భేటీ.. జరగబోయేది ఇదే..!!

Srinivas Manem
YS Jagan Chiranjeevi: ఏపీలో నెలకొన్న ఆన్లైన్ సినిమా టికెట్ అంశంపై ఈ రోజు కీలక భేటీ జరగనుంది.. దాదాపు ఆరు నెలలకు పైగా నలిగిన ఈ అంశానికి ఈరోజుతో ఎండ్ కార్డు పడనున్నట్టు తెలుస్తుంది....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP Strategy Failure: టీడీపీ వ్యూహం తిరోగమనం..!? ఒరిగిందేమి లేక మౌనం..!

Srinivas Manem
TDP Strategy Failure: మన రాష్ట్రమయినా.., దేశమైన.. చివరికి ప్రపంచంలో ఏ దేశమైనా.. రాజకీయం అంటే ఒక ప్రాధమిక సూత్రం ఉంటుంది.. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతాయి.. ఆ వర్గాలకు తెర...
న్యూస్ బిగ్ స్టోరీ

Evaru Meelo Koteeswarudu: “ఎవరు మీలో కోటీశ్వరుడు..!? రూ. కోటి కలలను సాకారం చేసుకున్న విజేత..!

Srinivas Manem
Evaru Meelo Koteeswarudu: జ్ఞానం అందరికీ ఉండదు.. జ్ఞానం ఉన్నవాళ్లు అందరూ విజేతలు కాలేరు.. అదృష్టం.., ఆ జ్ఞానాన్ని సరైన సమయానికి తగ్గట్టూగ్స్ వాడుకునే ఇంగితం.. బయటపెట్టగల సామర్ధ్యం అన్నీ ఉంటేనే విజేత కాగలరు.. జ్ఞానానికి...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

ABN RK: బాబ్బాబూ… సానుభూతి బూడిద ఏమైనా ఉంటె ఇటు పడెయ్యండయ్యా..!!

Srinivas Manem
ABN RK: సందట్లో సడేమియాలా… పాపం తనకూ సానుభూతి బూడిద కావాల్సి వచ్చిందేమో.. ఏపీ రాజకీయాలన్నీ (AP Politics) ప్రస్తుతం సానుభూతిపై నడుస్తున్నాయి. తమ పార్టీ ఆఫీస్ పై దడి జరిగిందని టీడీపీ (Telugu...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: నాడు వైఎస్ కి అస్త్రాయుధం.. నేడు జగన్ కి కొరకరాని విపక్షం..! ఆ మాజీ ఎంపీ రూటే వేరు..!!

Srinivas Manem
YS Jagan: చంద్రబాబు చెప్తే చాదస్తం.. సొల్లు.. సొద అంటూ ఆ పాయింట్లు వినేవారు ఉండరు..! పవన్ కళ్యాణ్ చెప్తే అతి.., ఆవేశం.., అర్ధం లేని అరుపులు.., ఉత్తుత్తి మాటలు.. అంటూ పెద్దగా పట్టించుకోరు..! సోము...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Sattenapalli: వ్యూహం, నాయకత్వం లేదు.. కానీ టీడీపీ స్పెషల్ టార్గెట్ అంబటి..! “సత్తెనపల్లి గ్రౌండ్ రిపోర్ట్”

Srinivas Manem
Sattenapalli:  ఒక స్థిర నాయకత్వం లేదు.. ఒక ఏకాభిప్రాయం లేదు.. ఒక బలమైన నాయకుడు లేడు.. కానీ అంబటి రాంబాబుని ఓడించాలని టీడీపీ తహతహలాడుతోంది.. సత్తెనపల్లిపై స్పెషల్ ఫోకస్ పెట్టేసింది.. కమ్మ, రెడ్డి ఓటర్లు...
Featured బిగ్ స్టోరీ

Hetero Drugs Scam: హెటేరో కట్టలు కథ.. బీజేపీ ఖాతాలోకి మరో కార్పొరేట్ శక్తి..!?

Srinivas Manem
Hetero Drugs Scam: దేశం మొత్తం ఒక వ్యవస్థ చేతిలో ఉంది. ఆ వ్యవస్థని ఒక పార్టీ శాసిస్తుంది. రాజ్యాంగేతరమా.., రాజ్యాంగం ప్రకారమా అనేది పక్కన పెడితే ఆ పార్టీ పెద్దలు శాసిస్తారు.., కొన్ని వ్యవస్థలు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Fiber Grid; జగన్ రెండు పరీక్షలు.. ఇన్ సైడర్ లో ఫెయిల్..! మరి ఫైబర్ గ్రిడ్ లో..!?

Srinivas Manem
AP Fiber Grid;  అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో టీడీపీని ఎలాగైనా ఇరికించాలి..ఎలాగైనా సరే మాజీ మంత్రులను కొందరిని అరెస్టు చేయాలి..చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద అవినీతిపరులు అనే ముద్ర వేయాలని...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

Eenadu Cartoonist Sridhar: రామోజీ కోటకి బీటలు..!? కార్టూనిస్ట్ శ్రీధర్ వెళ్లడం వెనుక కీలక కారణాలు..!!

Srinivas Manem
Eenadu Cartoonist Sridhar: తెలుగు మీడియాలో చెరిగిపోని ఒక బ్రాండ్ ఈనాడు.. మీడియాని ఒక రేంజికి తీసుకెళ్లి.. మీడియా ముసుగులో రాజకీయాలను, పెద్ద పెద్ద కుర్చీలను శాసించిన పత్రిక ఈనాడు.. ఆ అధినేత రామోజీకి దేశ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Political News: చదవాల్సిన పుకారు – అటు నుండి ఇటు వంగవీటి, జ్యోతుల.. ఇటు నుండి అటు వల్లభనేని, శిద్దా..!?

Srinivas Manem
AP Political News: పుకార్లే.. పక్కా గాసిప్పులే కానీ కొన్ని చదవడానికి భలే కిక్కిస్తాయి.. పొలిటికల్ పుకార్లకు సీజన్ అంటూ ఉండదు.. కాకపోతే సగం పాలన పూర్తయింది కాబట్టి.., ప్రతిపక్షం చురుకయ్యింది కాబట్టి.. ఇప్పుడిప్పుడే పుకార్ల...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan Bail Case: జగన్ బెయిల్ రద్దు..! ఆ మీడియా అతి కథలు..!?

Srinivas Manem
YS Jagan Bail Case: ఏపి రాజకీయాల్లోనూ.. ఒకరకంగా దేశీయంగా కూడా ఇప్పుడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది.. వైసీపీ రెబల్ ఎంపి రఘురామ...
Featured ట్రెండింగ్ న్యూస్

TRS Leaders: అన్న కత్తితో.. తమ్ముడు గన్ తో..! టీఆరెస్ నాయకుల ఫ్యాక్షన్ తరహా వీరంగం..!!

Srinivas Manem
TRS Leaders:  తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ఇటీవల ఎక్కువవుతోంది.. నాయకులు తమకున్న పలుకుబడితో రివాల్వర్ లైసెన్స్ తెచ్చుకుని.. ఇష్టానుసారం వాడడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కొన్ని నెలల కిందట ఎంఐఎం నాయకుడు...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telugu Politics: ఇక పాదయాత్రలు షురూ.. షర్మిల – రేవంత్ రెడ్డి – పవన్ – లోకేష్..! ముహూర్తం ఫిక్స్..!?

Srinivas Manem
Telugu Politics: రాజకీయమంటే పోటీలు, గెలుపోటములు ఉంటాయి.. ఆ గెలుపోటములు ప్రభావితం చేసేది ఆ నాయకుల పోరాటాలు, యాత్రలు.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పాదయాత్ర సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అధికార పక్షంలో ఉన్న వాళ్లకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: ఈట‌ల కుట్ర చేశారు… సంచ‌ల‌న కామెంట్లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

sridhar
Eatela Rajendar: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ నేత‌ల‌కు టార్గెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈట‌లను టార్గెట్ చేయ‌డంలో నేత‌లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాల్క...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: క‌రోనా టైంలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కేటీఆర్‌

sridhar
KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌ భారీ పెట్టుబ‌డి సాధించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏలూరు వింత వ్యాధికి కారణాలు ఇవే..!? బయటకు వచ్చిన రిపోర్ట్(ఎక్స్ క్లూజివ్)..!

Srinivas Manem
ఏలూరులో వింత వ్యాధి భయపెడుతుంది. వందలాది మందిని ఆసుపత్రికి పంపిస్తుంది. ప్రభుత్వాన్ని, పెద్దలని వణికిస్తుంది..! కారణం స్పష్టంగా తెలియలేదు. ఏమిటా..? ఏమిటా..? అంటూ రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఏలూరుకు చెందిన ఓ పరిశోధకుడు… కొన్ని...
5th ఎస్టేట్ Featured

“మహాన్యూస్” ద్వారా “పరకాల ప్రభాకర్” మోసపోయారా..? తెలియక దిగారా..?

Srinivas Manem
తెలుగు మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “నక్షత్రాల హోటళ్లలో హుందాగా.., నాలుగు గోడల మధ్య” జరిగే యవ్వారాల నుండి… “రోడ్డు పక్కన టార్చి లైట్లు పెట్టుకుని లారీలు వస్తున్నప్పుడు మొహానికి లైట్లు...
మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
టాప్ స్టోరీస్

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది. ఈ బృందాన్ని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా...
మీడియా

అరుపులూ – అవగాహనా రాహిత్యం

sharma somaraju
  పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో   ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్‌ ఎస్‌కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

Mahesh
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు టెలికామ్ సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
వ్యాఖ్య

దేశానికి యువతే భరోసా!

Siva Prasad
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
రాజ‌కీయాలు

‘భూములు రుజువు చేస్తే నీకే రాసిస్తా’

sharma somaraju
  అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

sharma somaraju
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్‌లు వేశారు. జివో...
రివ్యూలు

ప్ర‌తిరోజూ పండ‌గే రివ్యూ & రేటింగ్‌

Siva Prasad
    స‌మ‌ర్ప‌ణ‌:  అల్లు అర‌వింద్ బ్యాన‌ర్స్‌:  జీఏ 2 పిక్చ‌ర్స్‌, యువీ క్రియేష‌న్స్‌ న‌టీన‌టులు: సాయితేజ్‌, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌, కృష్ణ‌మాచారి, ప్ర‌వీణ్‌, హ‌రితేజ‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం:...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై ఊహాగానాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం,...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

sharma somaraju
అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

రాజధానులపై బిజెపి నేతల భిన్నాభిప్రాయాలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది పరిపాలనా వికేంద్రకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ...