NewsOrbit

Tag : telugu latest online news updates

రాజ‌కీయాలు

‘రాజధాని మారిస్తే రాజకీయ పతనమే’

sharma somaraju
అమరావతి: రాజధాని మారిస్తే జగన్ రాజకీయ పతనం ఆరంభం అయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. విపక్షాలు అన్నీ టిడిపి అధినేత చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాయని మంత్రి కన్నబాబు అనడాన్ని ఆయన...
టాప్ స్టోరీస్

ప్రభుత్వం మాటతప్పుతోందా?మోసం చేస్తోందా!?

sharma somaraju
అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్...
టాప్ స్టోరీస్

వివేకా కేసు: సిట్ విచారణకు మాజీ మంత్రి ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు పంపారు....
టాప్ స్టోరీస్

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వంశీ

Mahesh
అమరావతి: తాను టీడీపీ సభ్యుడినేని కానీ.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు టీడీపీ...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

మంచి ముఖ్యమంత్రి అంటే ఇదేనా?

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పిన వైఎస్ జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆరు...
టాప్ స్టోరీస్

గన్నవరం వైసిపి వివాదం సమసినట్లేనా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు మెత్తపడినట్లేనా? నియోజకవర్గ వైసిపి బాధ్యతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయినట్లేనా? అంటే అవుననే...
టాప్ స్టోరీస్

ఐటిబిపి జవాన్ల మధ్య కాల్పులు, 6గురు మృతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ చత్తీస్‌గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి) క్యాంపులో జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు....
టాప్ స్టోరీస్

విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నై ఇంజినీర్!

Siva Prasad
విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నైకి చెందిన షణ్ముగ షాన్ సుబ్రమణ్యం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రగ్రహం ఉపరితలంపై పడిన చోటును నాసా గుర్తించింది. గత సెప్టెంబర్‌ ఏడవ తేదీన ఇస్రో...