మీడియావార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?Siva PrasadNovember 11, 2019November 12, 2019 by Siva PrasadNovember 11, 2019November 12, 2019ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...