NewsOrbit

Tag : telugu news updates

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet: కీలక నిర్ణయాలను ఆమోదించిన ఏపి కేబినెట్

somaraju sharma
  AP Cabinet: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ పునర్వవస్థీకరణ తర్వాత నేడు తొలిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Asani Cyclone: ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట

somaraju sharma
Asani Cyclone: ఆసని తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా తీర ప్రాంతం వణుకుతోంది....
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

5 States Elections: నావికుడు లేని కాంగ్రెస్.. దిక్కెవరు.. మొక్కెవరు..!?

Srinivas Manem
5 States Elections: దేశం మొత్తం ఎదురు చూసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి.. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.. బీజేపీ యూపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో అనుకోని విజయంతో...
ట్రెండింగ్ న్యూస్

Delhi High Court: సూపర్ కారణం – రూ. 50 నోటు వద్దని కోర్టులో పిటిషన్..!

Srinivas Manem
Delhi High Court: దేశంలో చలామణీలో ఉన్న నగదు నోట్లులో రూ. 50నోటు రద్దు చేయాలనీ, చలామణీ ఆపేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. తక్షణమే ఈ నోటుని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP GOVT: జగన్ కు బిగ్ షాక్ ..! ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు..!!

somaraju sharma
AP GOVT: ఏపి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు షాక్ ఇచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి. సీఎంఓ అధికారులు చేతులు చేతులు...
బిగ్ స్టోరీ

కాలం మారినా కోటరీ మారదు…!

Srinivas Manem
ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....
టాప్ స్టోరీస్

గ్రానైట్ ఎవరి “దారి” వారిదే…!

Srinivas Manem
ప్రకాశం జిల్లాలో రాజకీయ శాసన కర్త, కర్మ, క్రియ అన్ని గ్రానైట్ వ్యాపారులే. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ రథంపై ఊరేగుతూ ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగించారు. ఇప్పుడు పాపం పండింది. జగన్ ప్రభుత్వం వచ్చిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అభిశంసన దిశగా…!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ముఖ్య మంత్రి...
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

somaraju sharma
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చంద్రబాబు డైరెక్షన్‌లో ఈసి రమేష్ కుమార్ నడుస్తున్నారు. అందుకు...
బిగ్ స్టోరీ

కరోనా…! ఆధునిక ప్రపంచానికి పాఠం…!

Srinivas Manem
వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో ప్రదాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు

Siva Prasad
...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎన్నికల సిత్తరాలు…!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇటు రాజకీయ పక్షాల్లో, అటు ప్రజానీకంలో ఆసక్తిని రేపుతున్నాయి. సీన్ నెం 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పెద్దల సభకు ఆ నలుగురే…!

Srinivas Manem
పార్టీపై విధేయతకు కానుక.., మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి న్యాయ నిర్ణయం.., దేశ కుబేరుడి దౌత్య ఫలితం… ఈ మూడు అంశాలు కలిసి వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రభావం...
న్యూస్

మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు

Siva Prasad
...
న్యూస్

చంద్రబాబు కుట్రలు పన్నడం లో ధిట్ట

Siva Prasad
...
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

somaraju sharma
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బిసిలను టిడిపి ఓటు బ్యాంకుగానే చూసింది. వారి...
సినిమా

“మే” త్వరగా వచ్చేయమ్మా…!

Srinivas Manem
హీరో నితిన్ కు మే నెల త్వరగా వచ్చేయాలట. అప్పటి వరకు అస్సలు ఆగలేరట. అసలే భీష్మ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న నితిన్ కి మే నెలతో పనేముంది అనుకుంటున్నారా? మే నెల...
టాప్ స్టోరీస్ న్యూస్

‘కరోనా’పై ఉపాసన సూచనలు

somaraju sharma
హైదరాబాద్: ఉపాసన మరోసారి తన సామాజిక బాధ్యతని చూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా హైదరాబాద్‌కి  వచ్చేసిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించి, జాగ్రత్తలు సూచించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి,...
టాప్ స్టోరీస్

మోడీ నిర్ణయంపై ఊసులు.., ఊహలు…!

Srinivas Manem
ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా భయం…! ఒక్కరోజులోనే మూడు కేసులు…!

somaraju sharma
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పల్లెల ఓట్ల పండగకి కాస్త మెలిక…!

somaraju sharma
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇంతకు ముందు మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పూటకొకటి… నోటికొకటి… ఇదీ భా”జపం”…!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు ఎవరి తీరు వారిదే అన్నట్లు కనబడుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే మొదటి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అల పార్లమెంటులో… వయా మండలి…!

Srinivas Manem
పొద్దుపోతే పార్లమెంటు సమావేశాలు మొదలు. “హమ్మయ్య బడ్జెట్ పై చర్చిస్తారు. ఏదో ఒక ఊరట ఇస్తారు. తెలుగు రాష్ట్రాలకు ఊరట ఇస్తారు. కేంద్రం నుండి నిధులిస్తారు. వీలైతే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తారు.” ఇవన్నీ...
సినిమా

కాన్సెప్ట్ వీడియోతోనే కార్తికేయ 2 కథ చెప్పేశారు…

Kranthi Aman
నిఖిల్ సిద్దార్థ హీరోగా 2014లో వచ్చిన సినిమా కార్తికేయ. ఒక గుడి రహస్యాన్ని కార్తికేయ అనే మెడికల్ స్టూడెంట్ ఎలా ఛేదించాడు అనేది ఆ సినిమా కథ. చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం

somaraju sharma
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. పీ ఎస్ ఎల్ వి రాకెట్ల ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో… అదే స్ఫూర్తితో ఇప్పుడు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ఉద్రిక్తం:చంద్రబాబు అరెస్ట్:ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్

somaraju sharma
విశాఖ: తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్ పడింది. సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద పోలీసులు చంద్రబాబును అదుపులోకి...
టాప్ స్టోరీస్ న్యూస్

విశాఖలో కీలక సమస్యకు జగన్ చెక్…!

Srinivas Manem
సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం ద్వారా మంచినీటి అవసరాలకు వాడాలని సీఎం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అరెస్టుపై అంత అత్యుత్సాహం ఏమిటో…!

Srinivas Manem
ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ తెగ వాడేసుకుంటున్నాయి. తాజాగా టివి 5...
రాజ‌కీయాలు

నేతలు నేటి వాక్కులు

somaraju sharma
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన...
సినిమా

రాజశేఖర్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడే

Kranthi Aman
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి...
టాప్ స్టోరీస్

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

somaraju sharma
పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే… సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ...
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

somaraju sharma
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

కియా’తరలింపు’పై దుమారం!?

somaraju sharma
అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.....
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

somaraju sharma
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
న్యూస్

టిడిపి నేత నివాసంలో ఐటీ సోదాలు

somaraju sharma
కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది....
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

somaraju sharma
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘తక్కువ ఖర్చుతో అద్భుత రాజధానిగా విశాఖ’

somaraju sharma
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
వ్యాఖ్య

మనిషి ప్రోగ్రెస్ రిపోర్టు

somaraju sharma
మొన్న అమీర్‌పేట వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగేము ఎక్కడో మేకల అరుపు వినిపించింది ఎదురుగా వ్యానులో మేకలు ఉన్నాయి నాకు అర్ధమైంది పాపం ఇవాళ్టితో వాటి బతుకు సరి అన్నాను ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తావు...
టాప్ స్టోరీస్

వైఎస్ హత్యలో సం`చలన చిత్రాలు`..!

somaraju sharma
పొలిటికల్ మిర్రర్  మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

somaraju sharma
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
రాజ‌కీయాలు

బాబుపై జక్కంపూడి ఫైర్

somaraju sharma
అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత...
టాప్ స్టోరీస్

‘మండలి సెలెక్ట్ కమిటీ అవకాశమే లేదు’

somaraju sharma
అమరావతి : మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
టాప్ స్టోరీస్ సినిమా

చిరు, నాగ్ తో తలసాని భేటీ

somaraju sharma
హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి...
టాప్ స్టోరీస్

ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పటి వరకు...
టాప్ స్టోరీస్

‘రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై  లోక్‌సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి  గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటు పై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం...
టాప్ స్టోరీస్

అదుపులోకి వచ్చిన ఉప్పూడి గ్యాస్ లీకేజీ

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఎట్టకేలకు గ్యాస్‌ లీకేజ్‌ అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన...
టాప్ స్టోరీస్

ఎన్నికల ఖర్చు తెలుపని ఎంపిలపై ఈసి సీరియస్

somaraju sharma
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి...