NewsOrbit

Tag : telugu news updates

రాజ‌కీయాలు

‘రాజధాని ఇక్కడే ఉంచాలి’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్‌తో ఈ నెల అయిదున టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

ఇక సిట్ ఎందుకు ఐజి గారూ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...
Right Side Videos టాప్ స్టోరీస్

పాట లిరిక్స్ మరిచిపోయిన రాణు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిన రాణు మండల్.. తాను పాడిన పాటను మరచిపోయింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాణు మండల్‌ను యాంకర్ తమ కోసం...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: సుప్రియా సూలే, ఠాక్రే సోదరి కోడలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కుటుంబం పరంగా సంబంధాలు ఉన్నాయా ? సుప్రియా సూలే భర్త సదానంద్ బాల్ ఠాక్రేకి...
టాప్ స్టోరీస్

‘మా ఇంటికి ఎవరూ రావొద్దు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రియాంకా రెడ్డి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. గత రెండు రోజులుగా తమపై వెల్లువెత్తుతున్న పరామర్శలతో ప్రియాంకా రెడ్డి కుటుంబీకులు విసుగెత్తిపోయారు. ఆదివారం ఉదయం తమ...
న్యూస్

ప్రియాంక హత్య: సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

sharma somaraju
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా...
టాప్ స్టోరీస్

దేవుని విగ్రహానికి వైసీపీ జెండా!

Mahesh
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ‘నీళ్ల పాలు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని  ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన సంచలనమైంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు...
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా...
Right Side Videos టాప్ స్టోరీస్

లైవ్ లో రిపోర్టర్ వెంట పడిన పంది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదైన సంఘటన జరిగే.. ఆ స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ద్వారా రిపోర్టర్లు అందిస్తారు. అయితే, న్యూస్ రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుడికి ఓ పంది...
టాప్ స్టోరీస్

ఇకపై జగనన్న విద్యా దీవెన..వసతి దీవెన!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న  విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
టాప్ స్టోరీస్

ఏపీ స్పీకర్‌ పై కాంగ్రెస్ కన్నెర్ర !

Mahesh
అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ్మినేని  వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
న్యూస్

నాగార్జున వర్శిటీలో వైఎస్ఆర్ విగ్రహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. సీఎం జగన్ పిచ్చికి హద్దు లేకుండా పోయిందని టీడీపీ నేత,...
టాప్ స్టోరీస్

బుల్లెట్ రైలుకు ఇక బ్రేకులేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఏర్పడనున్న శివసేన ఎన్‌సిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధామ్యాలు ఎలా ఉండవచ్చన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నిటికన్నా ముందు బుల్లెట్ ట్రెయిన్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినబడుతోంది. నూతన ప్రభుత్వం...
సినిమా

`మా` నుండి త‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మే

Siva Prasad
సీనియ‌ర్ న‌టుడు, మూవీ ఆర్టిస్ట్ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ `మా` నెల‌కొన్న వివాదాల‌పై స్పందించారు. `మా` రాజ‌కీయ పార్టీ కాద‌ని, సేవా సంస్థ అని ఈ సంద‌ర్భంగా తెలిపారు న‌రేశ్‌. ఆయ‌న ఇంకా మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

జైలులో చిదంబరాన్ని కలిసిన రాహుల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
రాజ‌కీయాలు

జగన్ అక్రమార్జనపై వర్ల ఫిర్యాదు!

Mahesh
అమరావతి: ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి సీఎం జగన్ పై...
టాప్ స్టోరీస్

బాబు రాజధాని పర్యటనకు ముందే సెగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం  వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని...
Right Side Videos

భారీ భవనం.. క్షణాల్లో నేలమట్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దక్షిణాఫ్రికాలో అతిపెద్దదైన ఓ భారీ భవనం క్షణాల్లోనే నేలమట్టమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ భవనాన్ని అధికారులు కేవలం 30 సెకన్లలోనే కూల్చివేశారు. గత సెప్టెంబర్‌లో...
టాప్ స్టోరీస్

జైలులో సంసారం చేయనివ్వాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడ్డోడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నడిప్యూటీ సీఎం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని జగన్ సర్కార్ చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

ఇరాన్‌ క్రూడ్ నిక్షేపాలు..ఓర్నాయనో!

Siva Prasad
 కొత్తగా బయటపడిన చమురు నిక్షేపాల గురించి ప్రకటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు; Photo Courtesy: Reuters (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఇరాన్‌లో మరో చమురు క్షేత్రం బయటపడింది. అందులో సుమారుగా 5300 కోట్ల బారెళ్ల చమురు...
టాప్ స్టోరీస్

దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
టాప్ స్టోరీస్

సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

Mahesh
అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో ఎల్వీ...
టాప్ స్టోరీస్

బిజెపి ఇసుక సత్యాగ్రహం

sharma somaraju
విజయవాడ:  వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద...