NewsOrbit

Tag : telugu news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపీ టెట్, డీఎస్సీ షెడ్యూల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
AP High Court:  ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏపీ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పటికే టెట్ పరీక్షలు సైతం జరుగుతున్నాయి. అయితే ఏపీ టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై...
తెలంగాణ‌ న్యూస్

Road Accident: ఆటో – బస్సు ఢీ .. ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి, 12మందికి తీవ్ర గాయాలు

sharma somaraju
Road Accident:  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె సమీపంలో ఈ ఉదయం ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలైయ్యారు. మరో 12...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరట చెందేలా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్ సుమారు 65 నియోజకవర్గాల్లో...
జాతీయం న్యూస్

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju
Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న గగన్ యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tammineni Sitaram: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక మాజీలే.. అనర్హత వేటు వేసిన ఏపీ స్వీకర్ తమ్మినేని

sharma somaraju
Tammineni Sitaram:  ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ లు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ...
తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara: నేడు వనంలోకి దేవతలు

sharma somaraju
Medaram Maha Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నేటితో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమైన మేడారం జాతర నేటితో పరిసమాప్తం అవుతుంది. ప్రతి రెండేళ్లకు ఒక సారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Botsa Satyanarayana: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. బకాయిలు, పీఆర్సీపై బొత్స ఏమి చెప్పారంటే..?

sharma somaraju
Botsa Satyanarayana: ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది.16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స...
న్యూస్ ప్ర‌పంచం

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

sharma somaraju
Jahnavi Kandula: ఆమెరికాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి కందుల గత ఏడాది పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju
Kurnool: కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. భార్య, అత్తను హత్య కేసు చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు అతని తండ్రికి న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారు. జంట హత్య కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara: జనసంద్రమైన మేడారం

sharma somaraju
Medaram Maha Jatara: దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సాలరమ్మ మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివాసీల అరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకు బిగ్ హెడేక్ ..సీటు త్యాగానికి ససేమిరా అంటున్న బుచ్చయ్య చౌదరి .. రాజమండ్రి రూరల్ లో వికటిస్తున్న పొత్తు..?

sharma somaraju
Chandrababu: రాజమండ్రి రూరల్ సీటు పంచాయతీ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటు త్యాగం చేయడానికి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఇవేళ సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల తల్లుల...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vibhore Steel Listing: అదరగొట్టిన విభోర్ స్టీల్ షేర్లు.. మదుపర్లకు ఎంత శాతం లాభం అంటే..? 

sharma somaraju
Vibhore Steel Listing: స్టీల్ పైపుల తయారీ సంస్థ విభోర్ స్టీల్ ట్యూబ్ షేర్లు ప్రారంభంలోనే అదరగొట్టాయి. గత వారం ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న విభోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP Vijaya Sai Reddy: సంసద్ మహారత్న అవార్డు అందుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి

sharma somaraju
MP Vijaya Sai Reddy: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బాబులో ఈ మార్పునకు కారణం కేసిఆర్‌యేనా..?

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మరో సారి యాగం చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నికలకు ముందు ఈ విధంగా చంద్రబాబు యజ్ఞాలు, యాగాలు చేసింది లేదు. తెలంగాణలో కేసిఆర్ కు దైవ భక్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

sharma somaraju
Breaking:  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తితో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనుపల్లి శ్రీనివాస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ .. రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన

sharma somaraju
AP Budget 2024: ఏపీ అసెంబ్లీ 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్...
తెలంగాణ‌ న్యూస్

Video Viral: అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దుండగుల దాడి .. తీవ్ర గాయాలు .. ఇదిగో వీడియో

sharma somaraju
Video Viral: అమెరికాలో ఇటీవల వరుసగా భారతీయ విద్యార్ధులపై జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడిపై దుండగులు దాడి చేసి గాయపర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ

sharma somaraju
Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వంశీకి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల సందర్భంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు జగన్ సర్కార్ షాక్ .. డీజీపీకి రఘువీరా లేఖ ..ఎందుకంటే..?

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ...
జాతీయం న్యూస్

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం .. అయిదుగురు తెలుగు వాళ్లకు దక్కిన అరుదైన గౌరవం

sharma somaraju
Padma Awards:  భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్రం గురువారం రాత్రి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన...
Cinema న్యూస్ సినిమా

Hanuman : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ” హనుమాన్ ” టీం.. శభాష్ అనాల్సిందే..!

Saranya Koduri
Hanuman : తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ” హనుమాన్ ” ఒకటి. గుంటూరు కారంతో పోటా పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pooja Hegde : హీరోయిన్ పూజ హెగ్డే ఇంట్లో పెను విషాదం.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri
Pooja Hegde : ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక కొత్త కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ నిత్యం ఏదో ఒక బ్యాడ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి కీలక నేత రాజీనామా

sharma somaraju
BJP: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్...
తెలంగాణ‌ న్యూస్

KCR: పరామర్శించేందుకు ఎవరూ రావొద్దంటూ వీడియో సందేశం ఇచ్చిన కేసిఆర్

sharma somaraju
KCR: తనను పరామర్శించేందుకు ఎవరూ యశోదా ఆసుపత్రికి రావొద్దంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కేసిఆర్ బాత్రూమ్...
తెలంగాణ‌ న్యూస్

TS Ministers: ఉత్తమ్, భట్టిలకు కీలక శాఖలు .. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..?

sharma somaraju
TS Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో అత్యంత...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి ప్రసంగంలోనే  కీలక ప్రకటన

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలోనే కీలక ప్రకటన చేశారు. జై తెలంగాణ.. జై సోనియమ్మఅనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన రేవంత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

YSRCP: యువకుడిని వేధింపుల కేసులో అమెరికాలో ఏపీ వైసీపీ యువ నేత సహా ముగ్గురు అరెస్టు ..సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు   

sharma somaraju
YSRCP: అమెరికాలో నెలల తరబడి ఓ భారతీయ యువకుడిని తీవ్ర వేధింపులకు గురి చేసిన ముగ్గురు యువకులను అక్కడి పోలీసులు అరెస్టు చేసి బాధిత యువకుడిని రక్షించారు. అరెస్టు అయిన నిందితుల్లో ఒకరు ఏపీలోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: చంద్రబాబు బెయిల్ షరతులపై తీర్పు రిజర్వ్ .. 3వ తేదీ ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు

sharma somaraju
AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్యంతర బెయిల్ నేపథ్యంలో మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న...
Bigg Boss 7 Entertainment News సినిమా

Supritha Naidu: తల్లి కూతుళ్లను బిగ్ బాస్ వాడుకుని వదిలేసాడా? సుప్రీతా నాయుడు బిగ్ బాస్ ఎంట్రీ కథ వెనుక అసలు నిజం!

Deepak Rajula
Supritha Naidu | Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు రసవత్తరంగా కొనసాగుతోంది. ఉల్టా ఫుల్టా ట్విస్టులతో బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ప్రతీ వారం కంటెస్టెంట్లు హౌజ్ నుంచి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా

sharma somaraju
YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నందుకు బాధగా...
Entertainment News సినిమా

జ‌పాన్‌లో `ఆర్ఆర్ఆర్‌` క‌లెక్ష‌న్స్‌.. నిరాశ‌లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ ఫ్యాన్స్!

kavya N
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ...
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అమిత్ షా విచ్చేశారు. మీటింగ్ కోసం అమిత్ షా రావడం ముందే ఖరారు అయ్యింది. అది ఆయన షెడ్యుల్ లో అప్పటికప్పుడు...
Telugu TV Serials

Karthika Deepam August 03 Episode: నిరూపమ్ ను కాదని ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా..??

Deepak Rajula
Karthika Deepam August 03 Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య, నిరుపమ్ ఒకే గదిలో ఉండిపోతారు....
Entertainment News సినిమా

Chiranjeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. కార‌ణం అదేనా?

kavya N
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారు. ఇప్పుడీ విష‌య‌మే అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`కు ఇది...
న్యూస్

Eluru Fire Accident: ఏలూరు అగ్నిప్రమాద ఘటనపై సీరియస్ గా స్పందించిన జగన్ సర్కార్.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన హోంమంత్రి వనిత

sharma somaraju
Eluru Fire Accident: ఏలూరు జిల్లాా అక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని కెమికల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఆరుగురు మృతి చెందగా మరో 14 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు కార్మికులు మృతి..పలువురు పరిస్థితి విషమం

sharma somaraju
Fire Accident: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..మరో ప్రోత్సాహక పంపిణీ పథకం ..! ఎవరికంటే..?

sharma somaraju
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ రధాన్ని పురుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, కరోనా కష్టకాలం వచ్చినా నవరత్న పథకాలను కొనసాగిస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ఒక్కరొక్కరుగా మెత్తబడిన అసంతృప్తి నేతలు .. సీఎం జగన్ తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

sharma somaraju
YSRCP: నూతన మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంతో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వారి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అసంతృప్తి నేతలతో ప్రభుత్వ సలహాదారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Ministers: మన మంత్రులు ఏం చదివారు.!? ఎవరు ఎక్కడ ఎలా..!?

Srinivas Manem
AP Ministers: రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి అయ్యింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు ఒక్కరొక్కరుగా సచివాలయంలో తమ ఛాంబర్ లలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేవలం రాజకీయాలు చేయడం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర..బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం..

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర సత్యసాయి జిల్లా నుండి ప్రారంభించారు. ఆర్ధిక ఇబ్బందులతో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల వంతున సాయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

sharma somaraju
TTD: తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజుకు 20వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాల్సి ఉండగా రెండు రోజులుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయలేదు. దీంతో తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: జగన్ “డేరింగ్ షాకింగ్ వార్నింగ్”..! కానీ ఒక్క ఆలోచనతో మారినట్టే..!?

Special Bureau
YSRCP: జగన్ అంటే గట్స్ ఉన్న నాయకుడు.. ఆయన అడుగుల్లో డేరింగ్ ఉంటుంది.. నిర్ణయాల్లో నిండా రిస్క్ ఉంటుంది.. కానీ మంత్రివర్గ కూర్పు సందర్భంగా జగన్ కొన్ని అడుగులు వెనక్కు వేశారు.. తాను అనుకున్నది...
న్యూస్

Petrol Diesel Prices: భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు…వరుసగా 8 రోజుల్లో 7 సార్లు…

sharma somaraju
Petrol Diesel Prices: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 29) మరో సారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

AP Appulu: అప్పులు..అసలు నిజాలు..! ఎవరెవరు ఎంత అప్పు చేశారంటే…!?

Srinivas Manem
AP Appulu: ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఎంత ఉన్నాయి..? అనే దానిపై అనేక లెక్కలు వస్తున్నాయి. మొన్న పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఒకటి, వైసీపీ వాళ్లు చెబుతున్నది మరొకటి, నిన్న చంద్రబాబు మీడియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారు.. ఈ కీలక బిల్లులపై దృష్టి..

sharma somaraju
AP Assembly: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల (మార్చి) మొదటి వారంలో సమావేశాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. మార్చి 4వ తేదీ లేదా 7వ తేదీ నుండి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan Schemes: సిఎం జగన్ “ఆ సంక్షేమ పథకాలు” ఆపేస్తారా..!?

Srinivas Manem
YS Jagan Schemes: వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తిరుగులేదు. ఎక్కడా రాజీ పడకుండా ఏ రోజున.. ఏ సంక్షేమ పథకం.. ఎంతమేరకు ఇవ్వాలి..? అనే ముందస్తు ప్లానింగ్...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Subbarao Gupta: గుప్తా ఆ రెండు తప్పులు.. జగన్, ఆ మంత్రి రిలాక్స్..!

Srinivas Manem
Subbarao Gupta: అసలే అధికార పార్టీ.. ఆపై కొందరు ప్రజాప్రతినిధులు దారి తప్పుతున్నారు.. ఆపై కార్యకర్తల్లో కూడా అక్కడక్కడా కొంత అసమ్మతి రాజుకుంటుంది.. పార్టీలో బెంగ.. పెద్దల్లో ఆందోళన.. కానీ జనానికి పథకాలు ఇస్తున్నాం, ఓట్లేస్తారులే...
న్యూస్

Union Budget 2022: బడ్జెట్ 2022 ఎవరికి ఏం కేటాయించారు..? తెలుసుకోండి..

sharma somaraju
Union Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ బడ్జెట్ లో ఎవరికి ఏం కేటాయించారు అనేది విపులంగా.....