NewsOrbit

Tag : telugu news

టాప్ స్టోరీస్

ఎంకి పెళ్లి.. సుబ్బి చావు..!

Siva Prasad
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం  పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇబ్బందికరంగా...
టాప్ స్టోరీస్

సుపరిపాలన దిశలో..

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...
బిగ్ స్టోరీ

బలయిన బాలలపై మత విద్వేష రాజకీయాలా!?

Siva Prasad
కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీలో 2018 ఏప్రిల్ 15న జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక చిన్నారి, Photo Courtesy:Reuters జాతీయ నేర గణాంకాల సంస్థ చివరిసారిగా బహిర్గతం చేసిన లెక్కల ప్రకారం భారతదేశంలో...
న్యూస్

‘ఆ వార్తలు నిజం కాదు’

sharma somaraju
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్మరాజ్ నియమితులు అయ్యారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు అయ్యానని...
టాప్ స్టోరీస్

యువరాజ్ నిష్క్రమణ

sharma somaraju
ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ నుండి టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నిష్క్రమించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ తనను ప్రోత్సహించిన తన...
న్యూస్

నేను లేఖే రాయలేదు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికపై తాను గానీ, తమ పార్టీ గానీ ఎటువంటి లేఖలు ప్రభుత్వానికి రాయలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

గోవాలో రన్‌వేపై మంటలు!

Siva Prasad
Photo Courtesy: ANI పనాజీ: 16:26 గంటలు: రన్‌వేకు  మరమత్తుల తర్వాత గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో  మళ్లీ  విమానిల రాకరోకలు మొదలయ్యాయి. మొదటి రిపోర్టు: గోవా అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం మూతపడింది. మిగ్ 29కె...
న్యూస్

జనసేనకు ‘రావెల’ రాంరాం

sharma somaraju
గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్‌బాబును చంద్రబాబు మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో మనస్థాపానికి గురైన...
రాజ‌కీయాలు

జగన్ మంత్రివర్గంలో ‘నాని’ త్రయం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య...
రాజ‌కీయాలు

అధికారులకు దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు  వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. వివిధ శాఖల కార్యదర్శులు,...
టాప్ స్టోరీస్

‘ఆశ’ వేతనాలపై తొలి సంతకం

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్‌ల వేతనాల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఉదయం 8.39గంటల ముహూర్తానికి సిఎం వైఎస్ జగన్...
న్యూస్

10న మంత్రివర్గ సమావేశం

sharma somaraju
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల...
రాజ‌కీయాలు

మంత్రివర్గ విస్తరణ రేపే

sharma somaraju
అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి...
టాప్ స్టోరీస్

మంత్రులు వీరేనా?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం  చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సిఎం...
న్యూస్

‘నూరు శాతం హిందువునే’

sharma somaraju
అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన నేడు స్పందించారు....
టాప్ స్టోరీస్

ఐదుగురు డిప్యూటీ సిఎంలు!

sharma somaraju
అమరవాతి: వైసిపి ఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు...
రాజ‌కీయాలు

వైసిపి నేతల్లో ఉత్కంఠ

sharma somaraju
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్‌పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం...
రాజ‌కీయాలు

‘స్థానిక సమరానికి సిద్ధం కండి’

sharma somaraju
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యక్షతన నేడు పార్టీ కోర్ కమిటీ సమావేశం...
టాప్ స్టోరీస్

మతం భగవంతుడికే ఎరుక!

sharma somaraju
అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్‌గా మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు వార్తలు...
టాప్ స్టోరీస్

అక్టోబర్ నుండి రైతుభరోసా

sharma somaraju
అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్‌ పెంచిన వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య...
రాజ‌కీయాలు

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

sharma somaraju
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని  నర్శింహులు...
టాప్ స్టోరీస్

భారీగా ఐపిఎస్ బదిలీలు

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేడు 26 మంది...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు కష్టకాలం మొదలవుతున్నదా?

Siva Prasad
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్...
రాజ‌కీయాలు

‘నేను ఆ రేసులో లేను’

sharma somaraju
అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్ పదవి రేసులో మోహన్‌బాబు ఉన్నట్లు ప్రచారం...
రాజ‌కీయాలు

‘ఇంత దోపిడీనా’

sharma somaraju
  అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను టార్గెట్ చేశారు. ఆయనపై ట్విట్టర్...
న్యూస్

వైసిపి పార్లమెంటరీ నేత

sharma somaraju
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌ను  నియమించారు. ఈ మేరకు పార్టీ...
టాప్ స్టోరీస్

టిడిపికి కేశినేని షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ  విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఝలక్ ఇచ్చారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఆ పదవి స్వీకరించడానికి సిద్ధంగా...
టాప్ స్టోరీస్

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే  రాష్ట్ర వ్యాప్తంగా...
న్యూస్

ఏజిగా శ్రీరాం

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌ (ఏజి)గా సుబ్రమణ్యం శ్రీరాం నియమితులయ్యారు. శ్రీరామ్‌ను ఏజిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుండి ఏజిగా బాధ్యతలు...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి పదగామి లీలలు చూడండి’

sharma somaraju
అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు....
రాజ‌కీయాలు

రాజకీయాలకు గుడ్‌బై

sharma somaraju
  అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
రాజ‌కీయాలు

జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార ఖర్చు ఎంతో తెలుసా?

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నందున ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనీ, అనవసర వ్యయం తగ్గించాలని ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యాన్ని ఆదేశించారు....
టాప్ స్టోరీస్

7న వైసిపిఎల్‌పి సమావేశం ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ ఉదయం 10గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం...
న్యూస్

‘నేను సూపర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టాలివుడ్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సింహం పిల్లలతో ఆడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్‌చరణ్, ఉపాసనలు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ మారేజిడే జరుపుకుంటున్నారు. అక్కడ...
టాప్ స్టోరీస్

బెల్ట్ షాపులపై దష్టి

sharma somaraju
అమరావతి: అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిపై దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, కేవలం ఆ శాఖను ఆదాయ...
న్యూస్

సిబిఐకి గేట్లు బార్లా

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు...
న్యూస్

ఇక దుబారా ఉండదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
న్యూస్

రేపటి నుండి సమీక్షలు

sharma somaraju
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్‌లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై...
టాప్ స్టోరీస్

8న క్యాబినెట్ విస్తరణ!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
రాజ‌కీయాలు

పించన్ జివో విడుదల

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్‌ను 2250 రూపాయలకు...
న్యూస్

జగన్‌కు వాస్తు అడ్డం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్‌ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...
న్యూస్

పాలనపై దృష్టి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్‌ను...
రాజ‌కీయాలు

జూనియర్ రావాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్

తొలి అడుగు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....
న్యూస్

డిల్లీ ప్రయాణం రద్దు

sharma somaraju
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
టాప్ స్టోరీస్

పించను మూడు వేలు!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్  రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
న్యూస్

‘ఒక్క సారి కాదు మూడు నాలుగు సార్లు..’!

sharma somaraju
  అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
టాప్ స్టోరీస్

వైఎస్ జగన్మోహన రెడ్డి అనే నేను..!

sharma somaraju
  అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
రాజ‌కీయాలు

వరుణుడూ ఆశీర్వదించాడు

sharma somaraju
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...