NewsOrbit

Tag : Telugu Political News

Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pavan Kalyan: ఫ్యాన్స్ పై పవన్ కి కోపమెందుకు..!? ఎందుకిలా మారిపోయారు..!?

Srinivas Manem
Pavan Kalyan: “ఆయ్ అరవడం ఆపు.. నన్ను పవర్ స్టార్, పవర్ స్టార్ అని పిలవకండి.. మీ మెదడును కొంచెం పెంచుకోండి.. ముఖ్యమైన సమస్యలు పరిష్కరించేందుకు నేను ఇక్కడ ఉన్నాను, దయచేసి సహకరించండి, మనుషులు చచ్చిపోతుంటే...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Huzurabad: ఒక్క ఎన్నిక దేశానికి రాజకీయ పాఠం నేర్పిందా..!? దీనిలో జగన్ నేర్చుకోవాల్సింది ఎంత..!?

Srinivas Manem
Huzurabad: “దేశం మొత్తానికి రాజకీయ పాఠం నేర్పిన ఫలితం ఈ రోజు వచ్చింది. సాధారణంగా ఎన్నికలు, ఓట్లు అంటేనే డబ్బులు పెట్టి కొనుగోలు చేయవచ్చు అని భావిస్తున్న రాజకీయ నాయకులు ఉన్న తరుణంలో ఎన్ని ప్రయత్నాలు...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ABN RK: టీడీపీని నిలువునా ముంచేస్తున్న ఏబీఎన్ ఆర్కే..! చంద్రబాబు సీరియస్ సందేశం..!?

Srinivas Manem
ABN RK: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలూ లేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా వైెెఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు మరో రెండున్నరేళ్ల వరకూ ఎటువంటి ఢోకా లేదు. ఎన్...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vallabhaneni Vamsi: ఉనికి కోసం “వంశీ” – కులం కోసం టీడీపీ..! ఆ “ఒక్క మాట”కు వెనుకా ముందు..!?

Srinivas Manem
Vallabhaneni Vamsi: “ఒక్క మాట ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.. ఒక్క మాట ఏపీ రాజకీయాలను దారుణంగా దిగజార్చింది.. ఆ ఒక్క మాట ఏపీలో రాజకీయ విలువలకు పాతరేసింది.. ఆ ఒక్క మాట ఒక...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

YS Jagan: 2024 వరకు జగన్ చేతిలోనే దేశం/ కేంద్రం..! రాష్ట్రపతి పాలన అంటూ టీడీపీ హడావిడి..!!

Srinivas Manem
YS Jagan: “151 సీట్లు.. 156 లక్షల ఓట్లు.. అన్నిటికీ మించి 21 మంది ఎంపీలు.. వారి కంటే ప్రభావితంగా ఉండే ఆరుగురు రాజ్యసభ సభ్యులు.. ఈ చివరి సంఖ్య చాలు జగన్ చేతిలో కేంద్రం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP RRR: జస్టిస్ గత వ్యాఖ్యలతో జగన్ కి ఇబ్బందులే..!? రెబల్ ఎంపీ కీలక అడుగు..!

Srinivas Manem
MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని (YS jagan) ఏదోరకంగా ఇబ్బంది పెడుతూ..నే ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని, సీఎం జగన్ (YS Jagan) ను...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nara Lokesh: టీడీపీకి “నారా లోకేష్” పెద్ద భారమా..!? లోకేష్ కి టీడీపీ భారమా..!?

Srinivas Manem
Nara Lokesh: నారా లోకేష్ రాష్ట్ర (Andhra Pradesh Politics) రాజకీయాల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఈజీగా నాయకుడు అని పిలిపించుకున్నప్పటికీ.. నాయకుడిగా ఎదగలేక.., నిరూపించుకోలేక.., సొంత పార్టీలోనే నమ్మించలేక.. నానా తంటాలు పడుతున్నారు..! ఆయన (Nara...
Featured బిగ్ స్టోరీ

Big Boss Politics: వెంకయ్య అండ.. చంద్రబాబు దండ.. ఆ ముగ్గురు చూపు వెనక్కు..!?

Srinivas Manem
Big Boss Politics: బిగ్ బాస్ (Big Boss 5 Telugu) చూస్తున్నారుగా.. బిగ్ బాస్ ఎప్పుడూ హౌస్ సభ్యులకు కొన్ని టాస్కులు అప్పగిస్తారు. కొన్ని టార్గెట్లు పెడతారు. గెలవడానికి సభ్యులు నానా తంటాలు పడినప్పటికీ..,...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: రష్యా టూరు – ఆ మంత్రి రూటు మార్చినట్టే ఉంది..!? అనూహ్య మాటలు – మార్పులు..!

Special Bureau
YSRCP: 15 నెలల కిందట “రూ. 5 కోట్ల హవాలా నగదు” మరక.. అది పూర్తిగా వదలక మునుపే “జిల్లాలో గ్రానైట్ అక్రమాల” మరక.. ఇది పెద్దదవుతున్న దశలోనే.. రాష్ట్రంలో ట్రూ అప్ చార్జీల...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Sattenapalli: వ్యూహం, నాయకత్వం లేదు.. కానీ టీడీపీ స్పెషల్ టార్గెట్ అంబటి..! “సత్తెనపల్లి గ్రౌండ్ రిపోర్ట్”

Srinivas Manem
Sattenapalli:  ఒక స్థిర నాయకత్వం లేదు.. ఒక ఏకాభిప్రాయం లేదు.. ఒక బలమైన నాయకుడు లేడు.. కానీ అంబటి రాంబాబుని ఓడించాలని టీడీపీ తహతహలాడుతోంది.. సత్తెనపల్లిపై స్పెషల్ ఫోకస్ పెట్టేసింది.. కమ్మ, రెడ్డి ఓటర్లు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: ఒక్కోసారి తప్పదు.. “మాట తప్పాలి – మడమ తిప్పాలి”..! జగన్ లో పునరాలోచన..!?

Srinivas Manem
YS Jagan: వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేరు చెప్పగానే ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు “మాట తప్పుడు, మడమ తిప్పడు” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. అలానే చంద్రబాబును, టీడీపీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP – Janasena: మాట పొదుపు – పొత్తు పొడుపు..! 45 సీట్లలో రాజకీయ కుదుపు..!!

Srinivas Manem
TDP – Janasena: ఏపీలో రాజకీయ కాక ఇప్పటి నుండే మొదలవుతుంది.. 2024 ఎన్నికల కోసం పార్టీల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అందరికంటే ముందుగా రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ పార్టీ ముఖ్యులకు,...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TTD Chairman: జీడిపప్పు – స్పెషల్ బోర్డు..!? టీటీడీలో వివాదం – సంవాదం – సహవాసం..!

Srinivas Manem
TTD Chairman: వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీలో నంబర్ టూల్లో ఒకరు. సీఎం జగన్ కి సొంత బాబాయి.. టీటీడీ చైర్మన్.. మూడు జిల్లాల అధికార పార్టీ ఇంచార్జి..! ఇంతకంటే ఆయనకు పరిచయాలు అవసరం లేదు..!...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Jogi Ramesh: జోగి రమేష్ ఒంటరయ్యారా..!? నానీలు ఎందుకు స్పందించలేదు..!?

Srinivas Manem
Jogi Ramesh: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రతిపక్ష అనుకూల మీడియాకు జోగి రమేష్ టార్గెట్ కాగా, వైసీపీ అనుకూల మీడియాకు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ZP Chairman Elections: రేపే ముహూర్తం – అక్కడక్కడా చెరో రెండున్నరేళ్లు..! 8 జిల్లాల్లో ఏకం.. 5 జిల్లాల్లో బింకం..!

Srinivas Manem
ZP Chairman Elections: పరిషత్ ఎన్నికల్లో ఈజీగా గెలుపొందిన వైసీపీ ఆ మేరకు అధ్యక్ష జాబితాని రూపొందించింది.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది.. 151 సీట్లు, 156 లక్షల ఓట్లు గెలుచుకుని సీఎం పీఠమెక్కిన సీఎం...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: పార్టీ ప్రక్షాళన – ప్రభుత్వ ప్రక్షాళన..!? జగన్ మదిలో బోలెడు టార్గెట్లు..!

Srinivas Manem
YS Jagan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు కుప్పలై పడుతున్నయి.. వైసీపీకి వ్యతిరేకంగా రకరకాల సర్వేలు కోడై కూస్తున్నాయి.. జగన్ కి వ్యతిరేకంగా పాత, కొత్త కేసులు వెంటాడుతున్నాయి.. బెయిల్ రద్దు అంటూ శత్రు నేతల...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Leaks: చూస్తూ చూస్తూ మునుగుతున్న జగన్..! బాధ్యులు, బాధితులు ఆ పార్టీ నాయకులే..!!

Srinivas Manem
YSRCP Leaks: ఎందుకొచ్చిందో.. ఏం సాధిస్తుందో.. ఎవరికీ మంచి చేస్తుందో తెలియదు కానీ ఈ సోషల్ మీడియా మాత్రం రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలను వణికిస్తుంది..! పార్టీలు, నాయకులూ శిఖరమంత ఎక్కడానికి ఉపయోగపడుతున్న ఇదే సోషల్...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

Gorantla Bucchayya: గోరంట్ల బుచ్చయ్య ఒక స్క్రిప్ట్ – మైండ్ గేమ్ – నల్ల మెయిలింగ్ ..!? టీడీపీలో ఇది జరగాల్సిందే..!

Srinivas Manem
Gorantla Bucchayya: గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడనున్నారు.. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వనికి రాజీనామా చేయనున్నారు..!? ఇదీ నిన్నటి నుండి ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారిన వార్త. దీనిలో చాలా కథలున్నాయి....
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Congress Party: కాంగ్రెస్ పగ్గాలు ఆ మాజీ సీఎంకా..!? చిరంజీవికా..!? ఏపీపై పీకే ప్రత్యేక స్ట్రాటజీ..!

Srinivas Manem
Congress Party: దేశ వ్యాప్తంగా చతికలబడి లేచేందుకు ఊతకర్ర కోసం చూస్తున్న కాంగ్రెస్ కి నూతన జవసత్వాలు నింపేందుకు పాలిట్రిక్స్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. ప్రధానిగా రాహుల్...
Featured బిగ్ స్టోరీ

YS Jagan: జగన్ జట్టు ఎటు..!? ఢిల్లీ స్థాయిలో కీలక చర్చ..!?

Srinivas Manem
YS Jagan: కేంద్రంలో బీజేపీ ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ తో కలిసి పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నారు.. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలవడానికి ప్రాంతీయ పార్టీల కూటమి సిద్ధమవుతోంది.. దీనికి...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: RRR పై వేటు పడితే.. ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు..!?

Srinivas Manem
AP Politics: ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులకు బీజాలు పడుతున్నాయి.. పార్లమెంట్ స్పీకర్ పరిధిలో ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించనుంది.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పొయ్యి వెలిగించనుంది..! వైసీపీ రెబల్...
న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 50 పదవులు ఊరిస్తున్నాయి.. వైసీపీలో నామినేటెడ్ సందడి..!

Srinivas Manem
YSRCP:  ఎమ్మెల్సీలు.., టీటీడీ బోర్డు సభ్యులు.., నామినేటెడ్ చైర్మన్ పదవులు.., ఇతరత్రా మొత్తం మీద 50 పదవులు కళ్లెదురుగా ఊరిస్తున్నాయి.. అందినట్టే ఉన్నాయి.., కానీ కాకుండా పోతాయేమో అనే భయం వెంటాడుతుంది. ఇదీ వైసిపిలో...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

సొంత పార్టీ లో అపోజిషన్ – జగన్ చడీచప్పుడు కాకుండా కొత్త ప్లాన్ ?

siddhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా కొద్ది రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అతని పాలన పై విశ్లేషణలు చేసి చివరికి దాదాపు ప్రశంసలే కురిపించారు. జగన్...
మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
టాప్ స్టోరీస్

రాపాక మనసులో ఏముంది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన...
టాప్ స్టోరీస్

దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
న్యూస్

ఏపి కేబినెట్ భేటీ ప్రారంభం

sharma somaraju
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే నవంబర్‌లో ప్రారంభించే సంక్షేమ...