NewsOrbit

Tag : telugu states

న్యూస్

ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు ఇలా..

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
తెలంగాణ‌ న్యూస్

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాల కలకలం.. టార్గెట్ ఈ సంస్థలే..?

sharma somaraju
IT Raids: కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు...
జాతీయం న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అయదుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఇద్దరు, తెలంగాణ హైకోర్టు నుండి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అదే విధంగా మద్రాస్ హైకోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు వైఎస్ జగన్, కేసిఆర్

sharma somaraju
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసిఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు విజయ దశమి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఎక్కడెక్కడ అంటే..?

sharma somaraju
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఏపి, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపి తీరంలోని పశ్చిమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విభజన సమస్యలపై కేంద్ర కీలక భేటీలో బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవేళ కీలక భేటీ జరిగింది. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండానే అసంపూర్తిగా సమావేశం ముగిసింది. మరో సారి భేటీ కావాలా వద్దా అన్న నిర్ణయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

NIA Raids: ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

sharma somaraju
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఈ వేకువ జాము నుండి...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

sharma somaraju
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిన సంగతి తెలిసిందే. గోదావరి వరదల కారణంగా తెలంగాణ, ఏపీలో నదీ పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ముంపునకు...
Entertainment News సినిమా

క‌ళ్యాణ్ రామ్ `బింబిసార`.. దిమ్మ‌తిరిగే రీతిలో థియేట్రిక‌ల్ బిజినెస్‌?!

kavya N
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఈయ‌న గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో వ‌రుస హిట్ల‌తో య‌మా జోరు చూపించిన‌ ఈయ‌న‌.. స్టార్ హీరో స్థాయికి ఎదుగుతార‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. అయితే అంత‌లోనే...
సినిమా

Sarkaru Vaari Paata: గెట్ రెడీ.. స‌ర్కారు వారి `పాట‌` నుంచి మ‌రో బ్లాస్ట్ వ‌చ్చేస్తుంది!

kavya N
Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మ‌హేష్‌కు జోడీగా న‌టించ‌గా.. యాక్ష‌న్ కింగ్ అర్జున్...
సినిమా

Sarkaru Vaari Paata: భారీ బిజినెస్ చేసిన `స‌ర్కారు వారి పాట‌`.. ఈసారి మ‌హేశ్‌ టార్గెట్ పెద్ద‌దే?!

kavya N
Sarkaru Vaari Paata: `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌ముఖ...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ నిరసనల హోరు..

sharma somaraju
  కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ప్రారంభమైన రైతాంగ నిరసనలు నేడు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల సంఘాలు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునివ్వగా...
5th ఎస్టేట్ Featured

మీడియాకు భయమా..? ప్రలోభమా..??

Srinivas Manem
రెండు తెలుగు రాష్ర్టాల్లో కొన్ని గమ్మత్తయిన పోలికలు ఉన్నాయి…! ఇవి ఇప్పుడే ఈ ఇద్దరు తెచ్చుకున్నవి కాదు…! నియంతృత్వ పాలన లక్షణాల్లో ఇవి కూడా కొన్ని…! తమిళనాట గతంలో జయలలిత…, తెలుగునాట చంద్రబాబు వీటికి...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
న్యూస్

వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Mahesh
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలపై సురేంద్ర కార్టూన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్ ఒకటి ద హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో...
టాప్ స్టోరీస్

టెన్షన్ పెడుతున్న ‘బుల్ బుల్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను...
టాప్ స్టోరీస్

ముంచెత్తనున్నవానలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి కోస్తావైపు పయనిస్తోంది. తాళ్లరేవు- కాకినాడ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని...
రాజ‌కీయాలు

‘తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇక చెల్లు చీటియే’

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను...
టాప్ స్టోరీస్

కేసీఆర్ ఆర్థిక దన్నుపై కేంద్రం నజర్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? కేసీఆర్ ఆర్థిక దన్నును దెబ్బ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

యురేనియంపై జగన్ నోరు మెదపరేం!?

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
టాప్ స్టోరీస్

జగన్‌కు కెసిఆర్ ‘కరెంట్ ‘ షాక్

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు సానుకూల వైఖరితో చర్చించి పరిష్కరించుకోవాలనుకుంటున్న తరుణంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఉద్యోగుల...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
మీడియా

దిద్దుబాటుకు దూరంగా మీడియా!

Siva Prasad
ఒక మూడు రోజులుపాటు చంద్రయాన్ వార్త, అంతకు ముందు రెండు రోజులు 74 ఏళ్ళ వయసులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సమాచారం మన టీవీ ఛానళ్ళను ఆక్రమించివేశాయి. రెండూ విజ్ఞాన సంబంధమైన అంశాలే! అదే...
టాప్ స్టోరీస్

కిం కర్తవ్యం!?

Siva Prasad
అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష...