చంద్రుడిపై విక్రమ్ లాండర్!
బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో కనిపించకుండాపోయిన విక్రమ్ లాండర్ ఆచూకీ దొరికింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్ను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ఇమేజ్ను తీసింది. ఈ మేరకు...