NewsOrbit

Tag : three capital issue

న్యూస్ రాజ‌కీయాలు

పార్లమెంట్ సాక్షిగా ఏపి రాజకీయం..! ఎంపిల వ్యూహాలు ఎవరివి వారివే..!! 

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించుకొని గట్టెక్కేందుకు ప్రయత్నిస్తుండగా, కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన...
న్యూస్

బ్రేకింగ్: మూడు రాజధానుల అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం

Vihari
మూడు రాజధానుల అంశంపై మరోసారి కేంద్రం స్పందించింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో తమ జోక్యం...
టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
రాజ‌కీయాలు

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు నిర్ణయమేంటి?

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
టాప్ స్టోరీస్

జనసేన సమావేశానికి రాపాక డుమ్మా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేలకు రాజధాని వెళ్లే దమ్ముందా?

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి...
రాజ‌కీయాలు

అమరావతిలో జగన్ పాదయాత్ర చేయగలరా?

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో రైతుల పేరుతో కార్పొరేట్ ఉద్యమం!’

Mahesh
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు....
రాజ‌కీయాలు

‘ప్రజాప్రతినిధులూ అమరావతిపై నోరుమెదపండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు రాజధాని కావాలో లేదో చెప్పాలని టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఆదివారంలో విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని...
టాప్ స్టోరీస్

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే: ఏపీ మంత్రులు

Mahesh
అమరావతి: బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే...