కుక్కకు పులిలా కనిపించేలా పెయింట్ వేసిన ప్రబుద్ధులు..!
రోజు రోజుకీ నిజంగా సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. కొందరు ప్రబుద్ధులు నోరు లేని మూగ జీవాల పట్ల తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వాటిని హింసిస్తున్నారు. కొందరు వాటితో వెకిలి చేష్టలు...