NewsOrbit

Tag : today amaravathi news

టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
న్యూస్

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

sharma somaraju
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ  అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
రాజ‌కీయాలు

‘రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఎత్తివేయించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా దీక్షా శిబిరాల నిర్వహణను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
రాజ‌కీయాలు

జగన్ కు టైమ్ దగ్గర పడింది: టీడీపీ

Mahesh
విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే టైమ్ దగ్గర పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా...
రాజ‌కీయాలు

‘ఉత్తరాంధ్ర తఢాకా చూపిస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం: విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై సిఎం...
న్యూస్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Mahesh
అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని...
న్యూస్

విజయవాడలో 144 సెక్షన్ అమలు

Mahesh
విజయవాడ: అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు...