NewsOrbit

Tag : today latest news

టాప్ స్టోరీస్

యడ్డీ సర్కార్ అధికారాన్ని నిలుపుకోగలదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకుంటుందా ? ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి ? ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉంటారా ? లేక సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు చేసిన వారికి...
టాప్ స్టోరీస్

ఏపీలో తొలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు

sharma somaraju
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ ‌పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

యుపిలో మరో ఘోరం..ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం!

sharma somaraju
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైదరాబాద్ దిశ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్‌ మరో దారుణం చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో అత్యాచార బాధితురాలిపై అయిదుగురు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ...
న్యూస్

ఎంపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15మంది మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళుతున్న మినీ బస్సు వెనుకనుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది....
హెల్త్

నోటి ఆరోగ్యం గుండెకు శ్రీరామరక్ష!

Siva Prasad
శుభ్రమైన పళ్లు, చిగుళ్లు శరీర ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూసిస్తాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన నోట్లో అనేక రకాల బాక్టీరియా అసంఖ్యాకంగా ఉంటుంది. ఇందులో కొన్ని రకాలు హాని...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
టాప్ స్టోరీస్

ప్రకాశం తమ్ముళ్లను బాబు ఆపుకోగలరా?

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

చైనా నౌకను తరిమిన భారత నేవీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్‌లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
టాప్ స్టోరీస్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై వ్యాపారుల కన్నెర్ర!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సదర్ బజార్‌లో వ్యాపారులు అందరూ కలిసి ధర్నా చేశారు. దానితో అసలే రద్దీగా ఉండే ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. ‘అమెజాన్ ప్లిప్‌కార్ట్ గోబ్యాక్, గోబ్యాక్’...
టాప్ స్టోరీస్

‘ఇతర కులాలు, మతాల సంగతేమిటో’!?

sharma somaraju
చిత్తూరు: కులం, మతం విషయంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ‘నా కులం మాట తప్పని కులం, నా మతం...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

Siva Prasad
చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది....
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
న్యూస్

విశాఖ నగరాభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో  సమీక్ష...
న్యూస్

‘ఉల్లి కోసమూ ఇక్కట్లు తప్పడం లేదు’

sharma somaraju
చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక మాదిరే ఉల్లి గడ్డల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆర్‌సి రోడ్డు వద్ద ఉన్న రైతుబజారును పార్టీ నేతలతో కలిసి...
రాజ‌కీయాలు

మంత్రి కొడాలిపై ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ...
టాప్ స్టోరీస్

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫొటోలను నాసా సంస్థ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్ అనే...
టాప్ స్టోరీస్

ఆ ఆఫీస్‌లో లంచాలు తీసుకోరట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాల్లో అవినీతి ప్రస్తావన తరచూ వస్తోంది. కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా మారిందని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పలు అభివృద్ధి,...
టాప్ స్టోరీస్

‘దిశ’ హత్యోదంతం.. మతం రంగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యోదంతంపై కొన్ని శక్తులు మతం రంగును పులుముతున్నాయి. ప్రధాన నిందితుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వాడు కావడంతో మత విద్వేషాలను...
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
టాప్ స్టోరీస్

బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే చాలా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది....
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్‌లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
న్యూస్

లోక్‌పాల్ ఆఫీసు అద్దె ఎంతో తెలుసా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లోక్‌పాల్ అనే వ్యవస్థ ఒకటుందని మీకు తెలుసుగా. దేశంలో అవినీతిని అరికట్టేందుకు వచ్చిన వ్యవస్థ అది. ప్రస్తుతం ఆ వ్యవస్థ కార్యాలయం ఢిల్లీలోని అశోకా హోటల్ నుంచి నడుస్తోంది. దానికి...
టాప్ స్టోరీస్

‘సమ్మె కాలానికీ జీతం’

Mahesh
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు 50 రోజులకుపైగా రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సదస్సులో వరాలజల్లు కురిపించారు. ఆర్‌టిసి కార్మికుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతున్నట్లు...
Right Side Videos

‘అమ్మ భాషకు పవన్ ఒక్కడే కనిపించాడప్పా’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

‘సీమలో జనసేనాని పర్యటనపై ఆసక్తి’

sharma somaraju
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక పక్క పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్‌లో టెన్షన్..టెన్షన్..

Mahesh
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్‌నగర్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు,...
న్యూస్

డిజిపి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్...
టాప్ స్టోరీస్

మళ్లీ తెరపైకి ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
టాప్ స్టోరీస్

ప్రియాంకారెడ్డి హత్యపై గొంతెత్తారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
టాప్ స్టోరీస్

‘పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి’

sharma somaraju
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

శంషాబాద్ లో మరో ఘాతకం

sharma somaraju
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో  ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన  సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
Right Side Videos టాప్ స్టోరీస్

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన కోతి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ కోతి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని యాంజెంగ్ వైల్డ్ యానిమల్ వరల్డ్‌ లో జరిగిన ఈ...