NewsOrbit

Tag : today online news updates

టాప్ స్టోరీస్

వివేకా కేసు: సిట్ విచారణకు మాజీ మంత్రి ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు పంపారు....
టాప్ స్టోరీస్

జయహో ‘తెలంగాణ పోలీస్’ అంటూ నినాదాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి...
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
Right Side Videos

సైబర్ ట్రక్ సోకులు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అద్భుతాలు చేయడం పనిగా నడిచే టెస్లా కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ఒక కొత్త కారు బయటకు తెచ్చాడు. కాలిఫోర్నియాలో అట్టహాసంగా కారును  ఆవిష్కరించారు. అది విద్యుత్‌తో నడిచే బ్యాటరీ...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మర్మస్థానంలో కొట్టడం అంటే..!?

Siva Prasad
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సి’పోల్స్’ ఆలస్యం ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు జరుగుతాయా ? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు...
న్యూస్

‘అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా’

sharma somaraju
శ్రీకాకుళం: ఒక్క రూపాయి అయినా తాను అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రహదారులు, భవనాల శాఖ...
టాప్ స్టోరీస్

బెనారస్ హిందూ యూనివర్సిటీలో భారత  రాజ్యాంగం చెల్లుబాటు కాదా!?

Siva Prasad
బిహెచ్‌యు సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లే‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరెస్సెస్ సభ్యులు వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు) ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కనబడుతున్న కారణాలు...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

‘ఎవరెన్ని చెప్పినా ఇంగ్లీషుపై ముందడుగే’

sharma somaraju
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...
టాప్ స్టోరీస్

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం!

Mahesh
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచారహక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ...
సినిమా

నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్

Siva Prasad
ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా...
టాప్ స్టోరీస్

హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదం

Siva Prasad
టాలీవుడ్ హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురయ్యింది. శంషాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డింది. రాజ‌శేఖ‌ర్‌తోపాటు మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడు. ఆయ‌న‌కు గాయాల‌య్యాయ‌ని స‌మాచారం. కారు...
టాప్ స్టోరీస్

ట్యాంక్‌బండ్‌పై హైటెన్షన్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్‌ …...
న్యూస్

‘సీఎస్ బదిలీపై పిల్!’

sharma somaraju
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
టాప్ స్టోరీస్

సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ మృతి

sharma somaraju
హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా...
టాప్ స్టోరీస్

నవంబర్ 9న ఆర్టీసీ ‘మిలియన్ మార్చ్’!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం  చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న హైదరాబాద్‌లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్...
న్యూస్

తహసీల్దార్ హత్యపై చంద్రబాబు విచారం

Mahesh
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

sharma somaraju
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...