Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం.. వెండి జిగేల్.. నేటి రేట్లు ఇలా..!!
Today Gold Rate: (31/7/2021) పసిడి ప్రియులకు ఝలక్.. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్లాయి.. పసిడి ధరలు మిన్నంటుతున్నాయి.. బంగారం ధర భగ్గుమంటోంది.. ఒకవైపు బంగారం ధరలు...