NewsOrbit

Tag : today telugu news

టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ కు మైక్ ఇవ్వకపోడమే కరెక్ట్ అట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
న్యూస్

ఉల్లి ధరలపై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది....
టాప్ స్టోరీస్

ఆనం నోట మాఫియా మాట ఎందుకొచ్చిందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం...
టాప్ స్టోరీస్

వివేకా కేసులో నెక్ట్స్ టార్గెట్ ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
రాజ‌కీయాలు

‘కేసులు,అరెస్టులకు భయపడం’

sharma somaraju
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని పరుష పదజాలంతో దూషించడం వల్లనే తాను ఆయనపై దుర్బాషలాడినట్లు యలమంచిలి పద్మ అన్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న...
టాప్ స్టోరీస్

బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే చాలా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది....
న్యూస్

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలు

sharma somaraju
విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి  విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్  ను ఢీకొట్టడంతో...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
టాప్ స్టోరీస్

సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ మృతి

sharma somaraju
హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా...