NewsOrbit

Tag : today telugu online news updates

టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

sharma somaraju
అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు...
టాప్ స్టోరీస్

మంచి ముఖ్యమంత్రి అంటే ఇదేనా?

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పిన వైఎస్ జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలో పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఆరు...
టాప్ స్టోరీస్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై వ్యాపారుల కన్నెర్ర!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సదర్ బజార్‌లో వ్యాపారులు అందరూ కలిసి ధర్నా చేశారు. దానితో అసలే రద్దీగా ఉండే ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. ‘అమెజాన్ ప్లిప్‌కార్ట్ గోబ్యాక్, గోబ్యాక్’...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
న్యూస్

బాబుకు కొలుసు సవాల్

sharma somaraju
అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్‌లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
టాప్ స్టోరీస్

దెయ్యం వేషాలతో ప్రాంక్ వీడియో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యూట్యూబ్‌ ప్రాంక్ వీడియోల పేరుతో రోడ్లపై పడి పిచ్చి వేషాలు వేయడం కొంతమంది యువకులకు అలవాటైపోయింది. తాజాగా బెంగళూరులో కొందరు యువకులు దెయ్యం వేషాలతో రోడ్లపై జనాలను బెంబేలెత్తించారు. విషయం తెలుసుకున్న...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యేగానే వంశీకి ఆహ్వానం ఉందా!?

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో  చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి,...
టాప్ స్టోరీస్

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ...
రాజ‌కీయాలు

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

Mahesh
అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు...
టాప్ స్టోరీస్

తీర్పుకు యుపి రెడీగా ఉందా..జస్టిస్ గొగోయ్ సమీక్ష!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్...
టాప్ స్టోరీస్

మహిళా పోలీసు అధికారిపై దాడి జరిగినా.. నో కేసు!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత శనివారం పోలీసులు, న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళా పోలీసు అధికారి దాడికి గురైంది. అంతేకాదు ఆమెకు చెందిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్‌ కూడా...
టాప్ స్టోరీస్

సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ మృతి

sharma somaraju
హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా...