నవంబర్ 30 – మార్గశిర మాసం – రోజు వారి రాశి ఫలాలు
నవంబర్ 30 – మార్గశిరమాసం – బుధవారం మేషం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు...