Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట టీమ్ నుంచి అలా చేయొద్దని ప్రేక్షకులకు రిక్వెస్ట్..!
Sarkaru Vaari Paata: ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న “సర్కారు వారి పాట” ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, యాక్టింగ్,...