Naresh Pavitra: నరేష్-పవిత్ర లోకేష్ హీరో, హీరోయిన్‌గా చేస్తున్నారు… ఫ్యాన్స్ సిద్ధంగా వుండండి!
Naresh Pavitra: నరేష్ – పవిత్ర లోకేష్… ఇపుడు టాలీవుడ్‌లో వీరి జంట ఓ సంచలనం. సీనియర్ నటుడు నరేష్ తాను పెళ్లిచేసుకున్న రెండవ భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ వెంట...