NewsOrbit

Tag : tollywood news

Entertainment News సినిమా

ఇక `స‌లార్‌` రీస్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

kavya N
పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. `కేజీఎఫ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ప్ర‌శాంత్...
Entertainment News గ్యాలరీ

త‌మ‌న్నా అందాల దాడికి త‌ట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు..తాజా పిక్స్ వైర‌ల్‌!

kavya N
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కేవలం నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా,...
Entertainment News సినిమా

బాల్యం ఎక్కువ అక్క‌డే గ‌డిపా..వారిలోనే అమ్మ‌ను చూసుకున్నా: ర‌ష్మిక‌

kavya N
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్...
Entertainment News సినిమా

బాల‌య్య త‌గ్గాడు, చిరంజీవి వ‌చ్చేస్తున్నాడు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే!?

kavya N
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని `క్రాక్‌` డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్ తో...
Entertainment News గ్యాలరీ

టైట్ డ్రెస్‌లో దాగ‌నంటున్న నిధి అందాలు.. లేటెస్ట్ పిక్స్ చూశారా?

kavya N
నిధి అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఇస్మార్ట్ శంకర్` తో విప‌రీత‌మైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ...
Entertainment News సినిమా

పెళ్లి కాక‌పోయినా పిల్ల‌ల్ని కంటా.. `సీతారామం` బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌!

kavya N
`సీతారామం` సినిమాతో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసిన మృణాల్ ఠాకూర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది. బాలీవుడ్‌లో దాదాపు అర...
Entertainment News సినిమా

బ‌న్నీతో సినిమా.. ఐదేళ్లైనా ఆగుతా అంటున్న హిట్ డైరెక్ట‌ర్‌!

kavya N
శ్రీకార్తిక్.. అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త అల‌స్య‌మ‌వుతుందేమో కానీ, `ఒకే ఒక జీవితం` మూవీ ద‌ర్శ‌కుడు అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. త‌మిళ సినిమాతో ద‌ర్శ‌కుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన శ్రీ‌కార్తిక్‌.. `ఒకే ఒక...
Entertainment News సినిమా

ఆ జోన‌ర్‌లో సినిమా తీస్తే హిట్ ఖాయ‌మా? ఇండ‌స్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

kavya N
సైన్స్ ఫిక్షన్.. ఈ జోన‌ర్‌లో సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. అందులోనూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన చిత్రాలు మ‌రీ త‌క్కువ‌. ఎందుకంటే, అలాంటి సినిమాలు తీయ‌డం అంత తేలికైన ప‌నేమి కాదు....
Entertainment News సినిమా

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `శాకిని డాకిని` ట్రైలర్.. మెంట‌లెక్కించేసిన‌ రెజీనా-నివేదా!

kavya N
క్రేజీ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శాకిని డాకిని`. కొరియన్ సినిమా `మిడ్ నైట్ రన్నర్స్`కు ఇది రీమేక్‌. కొరియన్ సినిమాలో ఇద్దరు యువకులు న‌టిస్తే.....
Entertainment News సినిమా

కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ఏమేం చేస్తున్నారో తెలుసా?

kavya N
సినీ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు సెప్టెంబ‌ర్ 11న తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్ది రోజుల నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
Entertainment News సినిమా

వ‌రుస ఫ్లాపులు.. వాటినే న‌మ్ముకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌!?

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌కొండ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. `గీత గోవిందం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత హిట్టు ముఖ‌మే చూడ‌ని విజ‌య్‌.....
Entertainment News సినిమా

ఆయ‌న ముందు కన్నీరు ఆపుకోలేక‌పోయిన ప్ర‌భాస్‌.. వీడియో వైర‌ల్‌!

kavya N
కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నేడు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున...
Entertainment News సినిమా

`ఆర్సీ 15`లో త‌న రోల్ లీక్ చేసేసిన ఎస్‌జే సూర్య..!

kavya N
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్‌కు ఇది 15వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని...
Entertainment News సినిమా

కృష్ణంరాజు ఆస్తుల లెక్క తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది.. ఎన్ని కోట్లో తెలుసా?

kavya N
రెబ‌ల్ స్టార్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్టంరాజు నేడు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయ‌న.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
Entertainment News సినిమా

ఆ కోరికలు తీర‌కుండానే క‌న్నుమూసిన కృష్ణంరాజు.. ప్ర‌భాస్ క‌న్నీరుమున్నీరు!

kavya N
సినీ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఇక లేర‌న్న సంగ‌తి తెలిసిందే. రెబ‌ల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్టంరాజు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. గత కొంత...
Entertainment News సినిమా

హాస్పిట‌ల్‌లో ప్ర‌భాస్‌.. అయోమ‌యంలో అభిమానులు!

kavya N
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాస్పిట‌ల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇందుకు సంబంధించి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ప్ర‌భాస్ ఎందుకు హాస్పిటిల్ కు వెళ్లారు..? ఆయ‌న‌కు ఏమైంది..? వంటి విష‌యాలు ఏమీ బ‌య‌ట‌కు...
Entertainment News సినిమా

వైర‌ల్ వీడియో: సప్తగిరి కాళ్ళకు దణ్ణం పెడతానన్న బాల‌య్య‌.. అస‌లేమైందంటే?

kavya N
`ఏంటీ.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి కాళ్ళ‌కు దణ్ణం పెడతానని అన్నారా..?` అన్న సందేహం పైన టైటిల్ చూడ‌గానే రాక మాన‌దు. అయితే మీ సందేహం నిజ‌మే. బాల‌య్య‌నే ఆ మాట‌లు అన్నారు....
Entertainment News సినిమా

ఎన్టీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచేసిన `శాకిని డాకిని` భామ‌లు.. ఇద్ద‌రూ త‌గ్గ‌లేదుగా!

kavya N
టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `శాకిని డాకిని`. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్ ను...
Entertainment News సినిమా

రామ్‌చ‌ర‌ణ్ మూవీలో వెర్సటైల్ యాక్ట‌ర్‌.. కానీ, ఈ ట్విస్ట్ ఏంటీ?

kavya N
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌తో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ...
Entertainment News సినిమా

యాంక‌ర్ ర‌ష్మీని అలా చూడాల‌నుంది.. వైష్ణ‌వ్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఉప్పెన‌`తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడీయ‌న‌. డ‌బ్యూ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న వైష్ణ‌వ్ తేజ్‌.. ఆ త‌ర్వాత...
Entertainment News సినిమా

మ‌హేశ్‌-త్రివిక్ర‌మ్ మూవీపై న‌యా అప్డేడ్‌.. మ‌రో 4 రోజుల్లోనే అందుకు ముహూర్తం?!

kavya N
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌బోయే...
Entertainment News సినిమా

ఆ సినిమా వ‌ల్ల ఆరేళ్ల పాటు అప్పులు క‌ట్టా.. శ‌ర్వానంద్ ఎమోష‌న‌ల్‌!

kavya N
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే `ఒకే ఒక జీవితం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తే.. అమ‌ల అక్కినేని శ‌ర్వాకు త‌ల్లి పాత్ర‌ను పోషించింది. అలాగే...
Entertainment News సినిమా

`జ‌న‌గ‌ణ‌మ‌న‌`కు బ్రేక్‌.. పూరి జ‌గ‌న్నాథ్ నెక్స్ట్ ఆ హీరోతోనే అట‌..?!

kavya N
2015లో విడుద‌లైన బ్లాక్ బస్ట‌ర్ మూవీ `టెంప‌ర్‌` త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోయిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. మ‌ళ్లీ 2019లో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ మూవీ అనంత‌రం...
Entertainment News సినిమా

నాగార్జున‌ను క‌న్నీరు పెట్టించిన అమ‌ల‌.. కార‌ణం ఏంటో తెలుసా?

kavya N
టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ను ఆయ‌న భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్ అమ‌ల క‌న్నీరు పెట్టించార‌ట‌. అస‌లేం జ‌రిగిందంటే.. చాలా కాలం త‌రువాత అమ‌ల `ఒకే ఒక జీవితం` రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ యంగ్...
Entertainment News సినిమా

లేటెస్ట్ టాక్‌.. చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` విడుద‌ల వాయిదా..?!

kavya N
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మలయాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `లూసిఫర్`కు ఇది రీమేక్‌. మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌,...
Entertainment News సినిమా

`పుష్ప 2`పై న‌యా అప్డేట్ ఇచ్చిన ర‌ష్మిక‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

kavya N
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తే.....
Entertainment News సినిమా

ఆ ఫ్లాప్ మూవీ వ‌ల్ల 3 నెల‌లు బ‌య‌ట‌కే రాలేక‌పోయా: శ‌ర్వానంద్‌

kavya N
శ‌ర్వానంద్‌.. ఈయ‌న గురించి ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. కానీ, ఈయ‌న గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. అయితే...
Entertainment News సినిమా

ప్ర‌భాస్‌కు బిగ్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో రామ్ సినిమా.. ఫ్యాన్సీ వ‌ర్రీ!?

kavya N
డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` మూవీతో వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన‌ టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. మ‌ళ్లీ వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోతున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్...
Entertainment News సినిమా

మ‌త్తెక్కించే పోజుల‌తో మైండ్‌బ్లాక్ చేసిన కేతిక శ‌ర్మ‌.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

kavya N
కేతిక శ‌ర్మ‌.. ఆ యంగ్ సెన్షేష‌న్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత `ల‌క్ష్య‌`తో ప్రేక్ష‌కుల‌ను...
Entertainment News సినిమా

`ఉప్పెన‌` త‌ర్వాత వైష్ణ‌వ్‌కు వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టం వెన‌క కార‌ణం అదేనా?

kavya N
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన `ఉప్పెన‌` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్‌.. తొలి సినిమాతోనే...
Entertainment News సినిమా

దిమ్మ‌తిరిగే రేటు ప‌లికిన `ఆదిపురుష్‌` తెలుగు రైట్స్‌..ఎంతో తెలుసా?

kavya N
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో `ఆదిపురుష్‌` ఒక‌టి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో...
Entertainment News సినిమా

సంక్రాంతి బ‌రిలో మ‌హేశ్ బాబు సినిమా.. ట్విస్ట్ ఏంటంటే?

kavya N
వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు సినిమా దిగ‌బోతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. సంక్రాంతి బ‌రిలో దిగేది మ‌హేశ్ కొత్త సినిమా కాదు.. పాట సినిమా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.....
Entertainment News సినిమా

ప‌వ‌న్ డైరెక్ట‌ర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్!?

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఈయ‌న `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే పాన్ ఇండియా...
Entertainment News సినిమా

ఎన్టీఆర్ కు అత్త‌గా సీనియ‌ర్ స్టార్ హీరోయిన్‌.. నెట్టింట క్రేజీ న్యూస్ వైర‌ల్‌!

kavya N
`ఆర్ఆర్ఆర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు....
Entertainment News సినిమా

`బబ్లీ బౌన్సర్` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. త‌మ‌న్నా అద‌ర‌గొట్టేసిందిగా!

kavya N
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `బ‌బ్లీ బౌన్స‌ర్‌`. మధుర్ భండార్కర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి స్టార్ స్టూడియోస్ మరియు జంగ్లీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. కేవ‌లం...
Entertainment News సినిమా

మ‌హేశ్ చేతుల మీద‌గా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ట్రైల‌ర్.. ఎలా ఉందంటే?

kavya N
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం తాజా చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్...
Entertainment News సినిమా

ఊరించి ఊసూరుమ‌నిపించిన ప‌వ‌న్‌.. నిరాశ‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

kavya N
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అదే `వినోదాయ సీతాం` రీమేక్‌. సముద్రఖని దర్శకత్వం...
Entertainment News సినిమా

హ్యాట్రిక్ ఫ్లాప్‌తో నిరాశ‌లో మునిగిపోయిన కేతిక శ‌ర్మ‌.. మ‌రి నెక్స్ట్ ఏంటీ?

kavya N
కేతిక శ‌ర్మ‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌`...
Entertainment News సినిమా

కృతి శెట్టి సినిమాకు మ‌హేశ్ బాబు సాయం.. ఈసారైనా హిట్ కొడుతుందా?

kavya N
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను...
Entertainment News సినిమా

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `సీతారామం`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

kavya N
ఆగ‌స్టు నెల‌లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `సీతారామం` ఒక‌టి. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగు డైరెక్ట‌ర్‌గా చేసిన రెండో చిత్ర‌మిది. ఇందులో మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్‌గా న‌టిస్తే.. నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక...
Entertainment News సినిమా

`లైగ‌ర్‌` డిజాస్ట‌ర్‌తో ఛార్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్‌!

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కోండ‌, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`.. ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్...
న్యూస్ సినిమా

ఆ కుర్ర హీరోయిన్లతో అల్లు అర్జున్ అఫైర్… ఇందులో నిజమెంత?

Deepak Rajula
Allu Arjun: పుష్ప సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప...
Entertainment News సినిమా

అక్క‌డ‌ స‌మంత‌నే నెం.1.. మిగిలిన హీరోయిన్లు ఆమె ముందు దిగ‌దుడుపే!

kavya N
2010లో విడుద‌లైన `ఏ మాయ చేశావే` మూవీతో గ్రాండ్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించిన అందాల భామ స‌మంత‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు...
Entertainment News సినిమా

ఈ స్టార్ క్రికెటర్ బయోపిక్ పై క‌న్నేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కోరిక తీరేనా?

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. బ్యాకింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన...
Entertainment News సినిమా

`రంగరంగ వైభవంగా` ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఓకే అనిపించిన వైష్ణ‌వ్‌!

kavya N
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, `రొమాంటిక్‌` ఫేమ్ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రంగ రంగ వైభ‌వంగా`. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి...
Entertainment News సినిమా

`కోబ్రా` 3 డేస్‌ క‌లెక్ష‌న్స్.. వ‌చ్చిందెంత‌? రావాల్సిందెంత‌?

kavya N
త‌మిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నుంచి వ‌చ్చిన తాజా చిత్ర‌మే `కోబ్రా`. ఇందులో `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అజయ్‌ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్...
Entertainment News సినిమా

బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డ్డ `కోబ్రా`.. 2వ రోజు ఎంత రాబ‌ట్టింది?

kavya N
త‌మిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్, `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `కోబ్రా`. అజయ్‌ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్ఎస్...
Entertainment News సినిమా

చేతులారా `ఎన్టీఆర్ 30`ను వ‌దులుకున్న లైగ‌ర్ బ్యూటీ..ఇప్పుడు ఫీల‌వుతుందా?

kavya N
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ చేయ‌బోతున్న చిత్ర‌మిది. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్...
Entertainment News సినిమా

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండను స‌మంత‌నే కాపాడాలా?

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. 2018లో విడుద‌లైన `గీత గోవిందం` త‌ర్వాత విజ‌య్ ఖాతాలో స‌రైన హిట్టే ప‌డ‌లేదు. రీసెంట్‌గా ఈయ‌న...
Entertainment News సినిమా

`రంగ రంగ వైభవంగా`తో హిట్ కొట్టాలంటే వైష్ణ‌వ్ ఎంత రాబ‌ట్టాలి..?

kavya N
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన మూడో చిత్ర‌మే `రంగ రంగ వైభ‌వంగా`. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో కేతికా...