టాప్ స్టోరీస్ న్యూస్సౌదీ యువతి… క్షేమంగా కెనడాలో!Siva PrasadJanuary 13, 2019 by Siva PrasadJanuary 13, 2019అణచివేతకు ఎదురుతిరిగిన సౌదీ యువతి కథ చివరికి సుఖాంతం అయింది. కెనడా ఆ యువతికు ఆశ్రయం ఇచ్చింది. సౌదీ అరేబియా యువతి రహాఫ్ మొహమ్మద్ కునన్ ఇంట్లోవాళ్లు పెట్టే బాధలు భరించలేక ఆస్ట్రేలియా వెళదామనుకుని...