Food: ఆహారం లో బెల్లం ఎక్కువగా వాడుతున్నారా ?అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి !!
Food: చాలా మందికి తియ్యని పదార్థాలు తినడం అనేది ఇష్టమైన పని అని చెప్పాలి. కొందరు చాలా ఎక్కువగా తింటే మరికొంత మంది తక్కువ తింటారు. ఆ తియ్యదనం రావడం కోసం పంచదారను వాడుతుంటారు....