ఆలయం లో హారతి గంట వెనుక రహస్యన్నీ తెలుసుకోండి!!
దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. గుడి ఎంత చిన్నదైనా గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శననానికి వచ్చినప్పుడు గంట కొట్టడం భక్తులకు అలవాటు...