ఎంపీ అవినాష్ వినతిని తిరస్కరించిన సీబీఐ .. నాల్గవ సారి విచారణకు హజరైన అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ ఎదుట విచారణకు హజరైయ్యారు. ఇవేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కావడం నాల్గవ...