Trinayani November 24 2023 Episode 1093: గాయత్రి బొమ్మని తగలబెట్టిన సుమన….
Trinayani November 24 2023 Episode 1093: నాకేమీ తెలియదు మర్చిపోయాను అని అంటుంది. ఈ పంచామృతం చెమ్చ కాదే లోటెడు నీ నోట్లో పోస్తే అప్పుడు కానీ మతిమరుపు పోయి మంచిగా ఆలోచిస్తావు...