బాలయ్య 108కు త్రిష గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్!?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. దునియా విజయ్ విలన్‌గా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ...