23.2 C
Hyderabad
February 2, 2023
NewsOrbit

Tag : trs party

తెలంగాణ‌ న్యూస్

TRS to BRS: తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి పదమూడు ఏళ్ళు

somaraju sharma
BRS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి నేటికి 13 ఏళ్లు అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001 ఏప్రిల్ 27న శాసనసభ ఉప సభాపతి స్థానానికి, ఎమ్మెల్యే...
రాజ‌కీయాలు

TRS Plenary 2022: 21వ TRS పార్టీ ప్లీనరీ సమావేశ తీర్మానాలు..!!

sekhar
TRS Plenary 2022: టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం జరిగే ప్రాంతమంతా గులాబీ మాయమయింది. మంత్రి కేటీఆర్ అదేవిధంగా తలసాని...
న్యూస్ రాజ‌కీయాలు

TDP KCR: కేసిఆర్ పై సైలెంట్ అయిన బాబు ..! తెలంగాణలో టీడీపీ భయమా – వ్యూహమా..!?

Srinivas Manem
TDP KCR: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగానే జరిగాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఇటు ఏపిలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Huzurabad: ఒక్క ఎన్నిక దేశానికి రాజకీయ పాఠం నేర్పిందా..!? దీనిలో జగన్ నేర్చుకోవాల్సింది ఎంత..!?

Srinivas Manem
Huzurabad: “దేశం మొత్తానికి రాజకీయ పాఠం నేర్పిన ఫలితం ఈ రోజు వచ్చింది. సాధారణంగా ఎన్నికలు, ఓట్లు అంటేనే డబ్బులు పెట్టి కొనుగోలు చేయవచ్చు అని భావిస్తున్న రాజకీయ నాయకులు ఉన్న తరుణంలో ఎన్ని ప్రయత్నాలు...
తెలంగాణ‌ న్యూస్

Motkupalli: బీజేపీకి మోత్కుపల్లి గుడ్ బై!అనూహ్యమేమీ కాదన్న కమలనాథులు!కెసిఆర్ ట్రాప్ లో పడ్డ మాజీ మంత్రి?

Yandamuri
Motkupalli: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల...
ట్రెండింగ్ న్యూస్

KTR: సరికొత్త బిరుదుతో మంత్రి కేటీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన సోను సూద్..!!

sekhar
KTR: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు వివిధ రాజకీయ నాయకులు అదే రీతిలో సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పొలిటికల్ లీడర్...
Featured ట్రెండింగ్ న్యూస్

TRS Leaders: అన్న కత్తితో.. తమ్ముడు గన్ తో..! టీఆరెస్ నాయకుల ఫ్యాక్షన్ తరహా వీరంగం..!!

Srinivas Manem
TRS Leaders:  తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ఇటీవల ఎక్కువవుతోంది.. నాయకులు తమకున్న పలుకుబడితో రివాల్వర్ లైసెన్స్ తెచ్చుకుని.. ఇష్టానుసారం వాడడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కొన్ని నెలల కిందట ఎంఐఎం నాయకుడు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

PCC Revanth Reddy; ఏం రేవంత్ రెడ్డి..!? ముందులాగేనా – మారేదుందా..!?

Srinivas Manem
PCC Revanth Reddy; రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు.. ప్రకటన వచ్చినప్పటి నుండీ నేటి ప్రమాణ స్వీకారం వరకు భారీ బిల్డప్పులు మధ్య.., క్రేజ్ మధ్య ఆయన తీరు సాగింది. మామూలుగానే రేవంత్ అంటే మీడియా...
ట్రెండింగ్ తెలంగాణ‌

Audi Car Accident: కారు ఆక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్టు.. నిజాలు కనిపెట్టేసిన పోలీసులు..!!

Srinivas Manem
Audi Car Accident: పీకల దాకా తప్పతాగి.. కారుని యమా స్పీడ్ లో నడిపి.. ఆటోని గుద్దేసి.. ఆపై తప్పించుకోవాలని చూసిన ఏ ఘోరమైన ప్రమాదాన్ని పోలీసులు పసిగట్టేసారు. ఆ నీచపు తండ్రి పోలీసులను ఎంతగా...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలపై గులాబీ పార్టీ గూడుపుఠాని మామూలుగా లేదుగా!వైఎస్సార్ ను టార్గెట్ చేయడం అందుకేగా??

Yandamuri
YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు టార్గెట్ చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని రాజకీయ...
తెలంగాణ‌ న్యూస్

TRS: పడిపోతున్న టీఆర్ఎస్ గ్రాఫ్! ప్రశాంత్ కిషోర్ వైపు కెసిఆర్ చూపు?

Yandamuri
TRS: టీఆర్ఎస్ కూడా రాజకీయ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోబోతున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది.వరుసగా రెండుసార్లు అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి మునుపటి అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు.నిజానికి...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP Telangana: తెరవెనుక స్కెచ్ లతో తెలంగాణ బీజేపీ..! కేసీఆర్ కి చెక్ పెట్టె వ్యూహం రెడీ..!?

Srinivas Manem
BJP Telangana: తెలంగాణాలో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ లక్ష్యం.. ఏపీలో ఏ మాత్రం ఉనికి లేని ఆ కాషాయ పార్టీకి తెలంగాణాలో మాత్రం ఆశలు ఉన్నాయి.. 2018 ఎన్నికల్లో పెద్దగా ఊపు లేనప్పటికీ.., 2020 లో...
తెలంగాణ‌ న్యూస్

Eetala Rajendar: బీజేపీలో చేరకముందే పార్టీలో కాక..! కీలక నేత రాజీనామాకు సిద్ధం..!!

Yandamuri
Eetala Rajendar: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరిక ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ వ్యవహారం అప్పుడే ఆ పార్టీలో అగ్గి రాజేస్తుంది. ఆయన బీజేపీలో చేరితే అక్కడ మాజీ ఎమ్మెల్యే...
తెలంగాణ‌ న్యూస్

Telangana: కేసీఆర్ కి మళ్లీ అక్కరకు రానున్న మేనల్లుడు!ఆరోగ్య శాఖ ఆయనకే రిజర్వుడటా!?

siddhu
Telangana: తెలంగాణలో కొత్త హెల్త్‌ మినిష్టర్‌ ఎవరనే దానిపై క్లారిటీ వస్తోంది. ఎన్నో ప్రచారాలు, మరెన్నో ఊహాగానాలు వచ్చినా జరగాల్సింది జరిగిపోతోంది. వరుస భేటీలు, సమీక్షలు చూస్తుంటే ఆయనే అని స్పష్టమైపోతోంది. సీఎం కేసీఆర్‌...
తెలంగాణ‌ న్యూస్

Etela Rajender: ఈటల ని ఒంటరి చేసే స్కెచ్!మాజీ మంత్రి ఫాలోయర్ల పై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్!

Yandamuri
Etela Rajender: మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంతో సరిపెట్టకుండా ఈటల రాజేందర్ ని ఒంటరి చేయడానికి కూడా టీఆర్ఎస్ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.రాజేందర్ పదవీచ్యుతుడయ్యాక స్థానిక టీఆర్ఎస్ నేతలు పలువురు ఆయనకు మద్దతు...
తెలంగాణ‌ న్యూస్

TRS Party: కేసీఆర్ కి మరో పెద్ద చిక్కు.. మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ..!!

Yandamuri
TRS Party: నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మరోసారి బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా గ్రూపులలో చక్కర్లు కొడుతుంది. గత ఎన్నికల సమయంలో...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Etela Rajendar Comments: నన్ను చంపడానికి చూసారు.. ఈటెల సంచలన కామెంట్స్..!

Srinivas Manem
Etela Rajendar Comments: తెలంగాణాలో ఏదో జరుగుతుంది. టీఆరెస్ లో ఏదో ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే ప్రక్షాళన చేస్తున్నారు. పాతవారిని పొగ పెట్టి.., కొత్తవారిని తెచ్చుకుని పాలనలో కొత్త మొహాల కోసం సీఎం కేసీఆర్...
5th ఎస్టేట్ Featured న్యూస్

టీవీ 9 సాక్షిగా – కేసీఆర్ కి గట్టి దెబ్బ సిద్ధం చేసిన బీజేపీ..!!

Srinivas Manem
కేసీఆర్ కి బీజేపీ పెద్ద దెబ్బ కొట్టబోతుంది. అందుకు టీవీ 9 సాక్ష్యంగా ఉండబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ మీడియా రంగాల్లో ఇది సంచలనంగా నిలవబోతుంది. ఇవి ముమ్మాటికీ జరిగేవే.., సంక్రాంతి తర్వాత ఒక్కో...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఢిల్లీలో జగన్ – కేసీఆర్..! అమిత్ షా పెద్ద షాకే ఇవ్వబోతున్నారు..!?

Srinivas Manem
ఢిల్లీలో ఏదో జరుగుంది. లేకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ని పిలవడం ఏంటి..? ఆ వెంటనే ఏపీ సీఎం జగన్ కి పిలుపు రావడం ఏంటి..? ఇప్పుడు మళ్ళీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ నిజ స్వరూపం ఇదేనా..!? సిరిసిల్ల నుండి తొలిదెబ్బ..!

Srinivas Manem
నాయకత్వం ఏమంత ఈజీ కాదు. నలుగురిలో మాట్లాడడం సులువూ కాదు. రాజకీయం చేయడం మామూలు విషయం కానే కాదు..! కానీ ఈ అన్ని విషయాల్లో ఆరితేరిన నేతగా కేటీఆర్ కి కీర్తి వచ్చేసింది. తండ్రికి...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

గ్రేటర్ ఫలితం..! ఫలించిన చంద్రబాబు వ్యూహం..! ఏపీకి డేంజర్ బెల్స్..!!

Srinivas Manem
గ్రేటర్ ఫలితం తేలింది. బీజేపీ అనూహ్యంగా లేచింది. మేయర్ కుర్చీ ముంగిట కారు బోర్లా పడింది. ఎంఐఎం కి కింగ్ మేకర్ పేరు దక్కింది..! ఇక్కడ ఎవరి వ్యూహం ఫలించినట్టు..? ఎవరి ప్లాన్ బెడిసికొట్టినట్టు..?...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కారు కోటలో కమలం పాగా..! తొలిరౌండ్ తీరు ఇదీ..!!

Srinivas Manem
బండి సంజయ్ స్పీడు.., బంగారు లక్ష్మణ్, కిషన్ రెడ్డిల తోడు.. బీజేపీకి కలిసొచ్చినట్టే కనిపిస్తున్నయ్..! ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కనిపిస్తుంది. కారు ఏ మాత్రం ఊహించని చోట..,...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఆరెస్సెస్ X ఇంటెలిజెన్స్ ; చరిత్రలో నిలిచిపోయే చీకటి పోరు..!!

Srinivas Manem
గెలిస్తే పార్లమెంటులో పెత్తనం రాదు. ఓడితే పరువు పోదు..! గెలిస్తే అసెంబ్లీలో అధికారం రాదు. ఓడితే నష్టం కాదు..! కానీ బీజేపీ గెలవాలి. కచ్చితంగా గెలవాలి అనుకుంటుంది. ఉనికి కోసం గెలవాలి. ఊపు కొనసాగడం...
5th ఎస్టేట్ Featured న్యూస్

బీజేపీ వెనుక “మీడియా” బుర్ర..! సైలెంట్ గా చక్కబెడుతున్న టీవీ 9 రవిప్రకాష్..!?

Srinivas Manem
బీజేపీది అధికార ఆకలి..! టీవీ 9 రవిప్రకాష్ ది ప్రతీకార దాహం..! ఈ ఇద్దరూ కలిసి టీఆరెస్ ని పడగొట్టాలి. కేసీఆర్ ని దించాలి. కేటీఆర్ కి భవిష్యత్తు లేకుండా చేయాలి అనే ఏకైక...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

బీజేపీతో “పొలిటికల్ బిజినెస్” ప్లాన్..! చంద్రబాబుకి “కమ్మ”గా చెవిలో పూలు..!

Srinivas Manem
హైదరాబాద్ లో టీడీపీ కొన ఊపిరితో ఉంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోతే ఇక చితి మీదకు వెళ్ళిపోయినట్టే..! అటువంటి పార్టీకి ఆ అనుకూల సామజిక వర్గీయులు ఓట్లు వేస్తే...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అదిరిపోయే కాషాయ వ్యూహం : గ్రేటర్ పోరులో అందరికి గేలం

Special Bureau
    గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెంచుతోంది. మహానగరంలో ఉన్న వివిధ వర్గాల వారిని ఆకట్టునే లక్ష్యంతో ఆయా వర్గాలతో సంబంధం ఉన్న వారిని తమవైపు తిప్పుకునేందుకు...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఒక్క సినిమా! ఒక కృత్రిమ నాయకత్వం..! ఏం సాధించలేం “రాములమ్మ”..!!

Srinivas Manem
అమ్మానాన్నల నేపథ్యం తూర్పుగోదావరి జిల్లాలో…, పుట్టింది, పెరిగింది చెన్నైలో.., స్థిరపడింది హైదరాబాద్ లో (సినిమాల కోసం మాత్రమే).. కానీ తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా ముద్ర వేసేద్దాం అంటే ఎలా..? సినిమా డబ్బుని ఇస్తుంది. సినిమా...
న్యూస్ రాజ‌కీయాలు

అమాంతం పెరిగిపోయిన బీజేపీ గ్రాఫ్..!!

sekhar
2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో ఊహించని విధంగా కేంద్రంలో అధికారాన్ని సంపాదించింది బిజెపి. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే అత్యధిక మెజార్టీతో మోడీ ప్రధాని అయ్యారు. ఎవరి సపోర్టు లేకుండానే బిజెపి...
Featured బిగ్ స్టోరీ

దొరని.., ధోరణిని.. దించిన దుబ్బాక..! టీఆరెస్ స్వీయ తప్పిదాలు వాడుకున్న బీజేపీ..!!

Srinivas Manem
అధికారం తోడుంది.. సానుభూతి పండుతుంది.., సెంటిమెంట్ రగులుతుంది.. అయినా ఓటమి వెక్కిరించింది..! మాట్లాడే యంత్రాలున్నాయ్.. కట్టలు దించే చేతులున్నాయ్.. కట్టి పడేసే చేతలున్నాయ్.. అయినా ఓటమి తలుపు తట్టింది..!! ఇది అధికార పార్టీ ఓటమి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

హైదరాబాద్ లో జరిగింది అవినీతా..? నిర్లక్ష్యమా..!? కేసీఆర్ కి పెద్ద షాక్..!

Srinivas Manem
* దినాలు మారినయ్ దొరా..! కేసీఆర్ ఊహించని ఎదురీత..!! * గ్రేటర్ లో రోడ్డెక్కుతున్న వరద బాధితులు..! దుబ్బాకలో ఎలచ్చన్లు టైట్ గా మారినయ్..! విపక్షాలు స్ట్రాంగ్ అయినయ్..! బీజేపీతో కలిసిన చిన్న పార్టీలు...
5th ఎస్టేట్ Featured న్యూస్

మంత్రి.. హీరోయిన్ : కొన్ని చీకటి వాస్తవాలు..! “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Srinivas Manem
ఒక మంత్రిగారు..! ఒక చిన్నపాటి హీరోయిన్ ని కెలికారు. ఆమెతో వాట్సాప్ చాట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక బ్యూటీషియన్ ద్వారా ఆ హీరోయిన్ కి వల వేసి రూమ్ కి రప్పించుకునె ప్రయత్నం...
5th ఎస్టేట్ Featured న్యూస్

దుబ్బాక.. రెండు కుట్రలకు వేదిక..! “న్యూస్ ఆర్బిట్” ఎక్సక్లూజివ్..!!

Srinivas Manem
కుట్ర అంటే మరీ సినిమా డైలాగు అయిపోతుందేమో.. కుతంత్రం, పన్నాగం.., ఇలా ఏ పేరు పెట్టుకున్నా దుబ్బాకలో మాత్రం జరుగుతున్నది అదే, జరిగేది అదే..!! రాజకీయాల్లో కుట్రలు సాధారణమే.. అయితే అవి బయటకు రావు..!...
Featured న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక వేడెక్కింది..! బీజేపీని గట్టిగా గోకిన కేసీఆర్(హరీష్)..!!

Srinivas Manem
తుపాను వేళ కెరటం పైకి లేచినట్టు.. బంకులోని పెట్రోలు భగ్గుమని మండినట్టు.. రాజమౌళి సినిమాలో ఆయుధం వాడినట్టు.. దుబ్బాకలో రాజకీయం ఇప్పుడు మొదలయింది..!! ఇన్నాళ్లు చప్పగా.., సైలెంట్ గా సాగుతున్న రాజకీయం ఇప్పుడు రాష్ట్రం...
న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఎవరో తెలుసా?

Varun G
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్నది. తెలంగాణలో కొన్ని రోజుల వరకు ఎన్నికల వాతావారణం లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్లీ ఇప్పుడు వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా.. దుబ్బాక ఉపఎన్నిక, ఎమ్మెల్సీ...
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ కి తలనొప్పిగా మారిన వరంగల్ ?? 

sekhar
ఇప్పటికే కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో కేసిఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ప్రజలు బలంగా నమ్ముతున్నాట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పడిన వర్షాల వల్ల చాలా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హరీష్ రావు ‘పాల అమ్మకం ఐడియా’ వెనక కే‌టి‌ఆర్ ఇన్ డైరెక్ట్ ఫోర్స్ ఉందా ??

siddhu
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ హరీష్‌రావు కొత్తగా ప్రారంభించిన పాల వ్యాపారం. అదేమిటి? అంతటి సీనియర్ రాజకీయవేత్త…. టిఆర్ఎస్ పార్టీలో అగ్రగామిగా వెలుగొందుతున్న నాయకుడు పాల వ్యాపారం చేయడం ఏమిటి….? ఇదే అందరికీ...
Featured న్యూస్

జల వివాదాలపై కీలక భేటీ… ఎప్పుడంటే..!!

Srinivas Manem
ఏపీ, తెలంగాణాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సహా కేంద్ర జలవనరుల మంత్రి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే తెలంగాణాలో...
Featured బిగ్ స్టోరీ

తెలంగాణాలో పీఠం మారబోతుందా…??

Srinivas Manem
సచివాలయం కూల్చివేత గొడవ… కేసీఆర్ నుండి సమాధానం లేదు. కరోనా విపరీత విజృంభణ… కేసీఆర్ నుండి సమాధానం లేదు. తనకు కరోనా అంటూ ఆరోపణలు… కేసీఆర్ కుటుంబం నుండి కూడా సమాధానం లేదు. ఏమో…!...
Featured రాజ‌కీయాలు

తెలంగాణాలో ఈ రాజకీయం మిస్సవ్వద్దు…!

Srinivas Manem
తెలంగాణాలో కరోనా విఆలయతాండవం చేస్తుంది…! సముద్రం నుండి సునామి వచ్చినట్టుగా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు చుస్తే చాల తక్కువగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అక్కడ 25 శాతం పైగా...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ ఖాతాలో నేరేడుచర్ల!

Mahesh
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27)...
టాప్ స్టోరీస్

సీఏఏపై కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ సవాల్!

Mahesh
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
టాప్ స్టోరీస్

‘సీఏఏకు తెలంగాణ వ్యతిరేకం’

Mahesh
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు.. టీఆర్ఎస్ ఆనవాయితీ’

Mahesh
హైదరాబాద్: మున్సిపల్‌ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్...
టాప్ స్టోరీస్

కొల్లాపూర్ లో జూపల్లి అనుచరుల హవా!

Mahesh
నాగర్ కర్నూల్: టీఆర్ఎస్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా ఏంటో చూపించారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా...
రాజ‌కీయాలు

ధర్మపురి సీటు ఎవరిది?

Mahesh
జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటి ఇస్తోంది. జగిత్యాల...
టాప్ స్టోరీస్

మున్సిపోల్స్ లో కారు జోరు

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’ ప్రచారం పరిసమాప్తం!

Mahesh
హైదరాబాద్: మునిసిపల్‌ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సిపల్ పోరు.. రెండెకరాల్లో భారీ కారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు రెండు ఎకరాల్లో...
టాప్ స్టోరీస్

మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఆడియో కలకలం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ ఉన్న ఆడియో కలకలం రేపుతోంది. బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన...
న్యూస్

హరీశ్‌రావు ఫ్లెక్సీ పెట్టినందుకు టీఆర్‌ఎస్‌ నేతపై కేసు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత...