NewsOrbit

Tag : TSRTC

తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు .. మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవేళ ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం...
తెలంగాణ‌ న్యూస్

రాజ్‌ భవన్ వద్ద ఉద్రిక్తత .. ఆర్టీసీ కార్మిక నేతలతో గవర్నర్ చర్చలు

sharma somaraju
ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బిల్లులోని అయిదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ వివరణ...
తెలంగాణ‌ న్యూస్

CM KCR TSRTC: జగన్ బాటలో కేసిఆర్ .. ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

sharma somaraju
CM KCR TSRTC: రాజకీయంగా ఏపీ సీఎం జగన్ తో పోల్చుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మోస్ట్ సీనియర్. కానీ కొన్ని కీలక నిర్ణయాల్లో జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాలనే అనుసరించాల్సిన పరిస్థితి ఆయనకు కలుగుతోంది....
తెలంగాణ‌ న్యూస్

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెనుప్రమాదం .. రన్నింగ్ బస్సు నుండి మంటలు..ఎక్కడంటే…?

sharma somaraju
తెలంగాణలో ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు, దుకాణాలు కాకుండా కార్లు, ఆర్టీసీ బస్సులు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి. రీసెంట్ గా విజయవాడ – హైదరాబాద్ జాతీయ...
తెలంగాణ‌ రాజ‌కీయాలు

Mungode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలలో కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఆర్టీసీ కార్మికులు..!!

sekhar
Mungode Bypoll 2022: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారింది. సరిగ్గా వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు చాలా...
తెలంగాణ‌ న్యూస్

TSRTC: టికెట్ల ధరల్లో స్వల్ప మార్పులు చేసిన టీఎస్ ఆర్టీసీ..! కొందరికి భారం – కొందరికి మోదం..!!

sharma somaraju
TSRTC: పల్లె వెలుగు బస్సు టికెట్ల ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు టికెట్ల చార్జీలను రౌండప్ చేసింది. చిల్లర సమస్య తొలగించేందుకు టికెట్ ధరలను రౌండప్...
తెలంగాణ‌ న్యూస్

TSRTC: ‘బస్ డ్రైవర్ పై రైతు ఆరోపణలు అవాస్తవం..’ అసలు విషయం ఇదీ..!

Muraliak
TSRTC: ఇటివల తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ ఒక బొప్పాయి పండ్ల రైతు నుంచి బొప్పాయి పండ్లు ఉచితంగా ఆశించి.. రైతు తిరస్కరించడంతో బస్సు ఎక్కించుకోలేదని.. కోపంతో రైతు ఆ బస్సును కదలనీయకుండా బస్సు ఎదుట...
తెలంగాణ‌ న్యూస్

TSRTC: రైతుకు కోపం వచ్చింది.. ఆర్టీసీ పరువు పోయింది..!

Muraliak
TSRTC: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఆర్టీసీ సేవలకు మంచి గుర్తింపు ఉంది. పల్లెల్లో ప్రజలకు అనువైన రవాణా సాధనం ఆర్టీసీ బస్సు. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ తన సేవల్లో...
న్యూస్

BREAKING: csajjanar అందరి ఫెవరెట్ పోలీస్ సజ్జనార్ ని ట్రాన్స్ఫర్ చేశారు – ఏ శాఖలో వేసారో తెలుసా

amrutha
BREAKING: csajjanar తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పనిచేసిన సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టీఎస్‌ఆర్టీసి కార్గో, పార్సిల్ సేవలు అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ...
న్యూస్ రాజ‌కీయాలు

బుక్కయిపోయిన జ‌గ‌న్ … ఆ మంత్రిని మెచ్చుకున్న కేసీఆర్‌

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కో అంశాన్ని ఎలా విశ్లేషిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా పక్కా ప్లానింగ్‌తో ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఓ మంత్రిని ప్ర‌శంసించారు. ప్రగతి భవన్ లో...
రాజ‌కీయాలు

కేసీఆర్, జగన్ ఈ చిన్న సర్దుబాటు చేయలేకపోయారే..!?

Muraliak
కరోనా వచ్చి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. ఇదే కరోనా ఇప్పుడు ఒక ప్రజా రవాణా సంస్థకు కళ్లు తెరిపించింది. మరో సంస్థకు నష్టం చేకూర్చింది. అందులో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ అయితే.. మరొకటి టీఎస్ఆర్టీసీ. లాక్...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్… జ‌గ‌న్‌.. ఓ ఆర్నేళ్ల ట్విస్టుకు నేడే శుభం?

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త గురించి, కొద్దికాలం కింద‌ట నీటి వివాదం నేప‌థ్యంలో ఏర్ప‌డిన గ్యాప్ గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు.  ...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పోరు..! ఆర్టీసీ పాపం ఎవరిదీ..!?

Srinivas Manem
దసరా అంటే తెలంగాణాలో బతుకమ్మలు.., ఏపీలో నవరాత్రి ఉత్సవాలు.. ఉద్యోగులకు సెలవులు.., రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు.., బస్టాండులో సందళ్ళు.., రోడ్డుపై ప్రయాణ హడావిడీలు..!! దసరా వస్తే చాలు.., హైదరాబాద్ నుండి వేలాది బస్సుల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్, వైఎస్ జ‌గ‌న్ వ‌ల్లే… తెలుగు ప్ర‌జ‌ల‌కు బిగ్ షాకింగ్‌

sridhar
ఆర్థికంగా ఉన్న‌వాళ్ల గురించి కాకుండా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి వారి గురించి ఆలోచిస్తేనే అంద‌రికీ మేలు క‌దా. ఇప్పుడు చ‌ర్చించుకోబోయేది అలాంటి విష‌య‌మే. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇద్దరు సిఎంల ‘ప్రైవేటు’ పరం..! వరమా..?శాపమా..??

Special Bureau
  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చందరశేఖరరావు (కెసిఆర్) మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుపునకు పరోక్షంగా...
న్యూస్

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్...
న్యూస్

అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం షాక్:లీవ్ రిజక్ట్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సుదీర్ఘకాల సమ్మెకు సారధ్యం వహించిన జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన అశ్వత్థామరెడ్డి ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీలో ఎన్నికలు జరపాల్సిందే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
టాప్ స్టోరీస్

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు.  కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
టాప్ స్టోరీస్

అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్...
టాప్ స్టోరీస్

అంతా ఒకే.. జనమే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం ఏంటి ? కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే అసలు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వరాల మీద...
టాప్ స్టోరీస్

‘రెండేళ్లు ఆర్‌టిసి గుర్తింపు ఎన్నికలు ఉండవు’

Mahesh
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
టాప్ స్టోరీస్

కార్మికులతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...
టాప్ స్టోరీస్

కార్మికులకు తిపి.. ప్రయాణికులకు చేదు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపు ప్రకటనతో ప్రయాణికులపై కొంత భారం మోపింది. ఆర్టీసీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచక తప్పడం...
టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై లేబర్​ కోర్టుకు వెళ్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కేసును లేబర్ కోర్టుకు పంపాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకునే అధికారం లేబర్ కమిషనర్ కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా ? ఆర్టీసీ కార్మికుల సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడంతో అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 52 రోజులు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రివర్గం...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఓ కండక్టర్ రాజీనామా లేఖ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఓ కండక్టర్ తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బంగారు తెలంగాణలో తాను ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ సదరు ఆర్టీసీ ఉద్యోగి...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

‘విధుల్లో చేరుతాం మహాప్రభో’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుదీర్ఘ కాలం ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇప్పుడు ఆర్టీసీ డిపో బాట పట్టారు. సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. చాలామంది...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

సమ్మెపై నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరిన వేళ.. జేఏసీ నేతలు ఎంజీబీఎస్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

రెండు వారాల్లో సమస్య పరిష్కరించండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ ప్రభుత్వానికి బెడిసి కొడుతుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు పని కట్టుకుని సమ్మె బాట పట్టారని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడం ప్రభుత్వానికి బెడిసి...
టాప్ స్టోరీస్

చర్చల మాటే లేదు.. మరి సమ్మె సంగతేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

మెట్టు దిగిన కార్మికులు.. మరి చర్చల మాటేమిటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలపై సురేంద్ర కార్టూన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్ ఒకటి ద హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...