NewsOrbit

Tag : TSRTC JAC

టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

చర్చల మాటే లేదు.. మరి సమ్మె సంగతేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ...
వ్యాఖ్య

ఉద్యమించడమే నేరమా!?

Siva Prasad
  ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

నవంబర్ 9న ఆర్టీసీ ‘మిలియన్ మార్చ్’!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం  చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న హైదరాబాద్‌లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై తీర్పు ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. హైకోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మెపై...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

చర్చలకు పిలిచి.. సెల్‌ఫోన్లు లాక్కున్నారు!

Mahesh
హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి....
టాప్ స్టోరీస్

‘సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కథ ముగియనుందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె అర్థరహిత, బుద్ది జ్ఞానం లేని సమ్మె అని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ వాస్తవాలేమిటి?

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...